Jump to content

రాష్ట్రానికి మోదీ!


DVSDev

Recommended Posts

  • ప్రారంభోత్సవ ప్రాజెక్టులపై ఆరా
  • పీఎంవో నుంచి వర్తమానం
  • వస్తే.. ఏం తెస్తారు? ఏమిస్తారు?
  • ‘మట్టీ-నీళ్లు’ పునరావృతమైతే?
  • రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
  • న్యాయంపై స్పష్టత కోరే యోచన
అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘సాయం’పై సమరం సాగుతున్న సమయంలో, మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ మధ్య రాజకీయ నిప్పు రాజుకుంటున్న తరుణంలో... ఢిల్లీ నుంచి రాష్ట్రానికి అనూహ్యమైన ‘వర్తమానం’ అందింది! ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీ రాష్ట్రానికి రావాలనుకుంటున్నారు! ప్రధాని స్థాయిలో ప్రారంభించాల్సిన, శంకుస్థాపన చేయాల్సిన పథకాలు, ప్రాజెక్టులు ఏవైనా సిద్ధంగా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పండి’’ అంటూ సర్కారుకు సమాచారం వచ్చింది. ప్రస్తుత సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించాలని భావిస్తుండటం, అదికూడా నేరుగా ప్రధాని కార్యాలయం నుంచే ప్రతిపాదన రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది! రాష్ట్ర ప్రజల్లో, ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తి అగ్నిని చల్లార్చేలా... తగిన ‘ప్రతిపాదనల’తో వస్తారా? పర్యటన సందర్భంగా వాటి గురించి ప్రకటిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో ఉండగా ఢిల్లీ నుంచి అందిన సమాచారాన్ని అధికారులు తెలియచేశారు. ఒకవేళ ప్రధానమంత్రి వస్తే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే (మార్చి 5)లోపు ముందు వస్తారా? తర్వాత వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే... 5వ తేదీలోపే ప్రధాని వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
 
ఏమిస్తారో తెలిస్తేనే: ప్రధాని పర్యటన ప్రతిపాదనపై రాష్ట్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని... ‘మట్టి-నీళ్లు’ ఇచ్చి వెళ్లిపోయిన సంగతి గుర్తు చేసుకుంటోంది. ‘‘అప్పుడు ప్రధాని నవ్యాంధ్రకు వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారు. ఆశగా ఎదురు చూశారు. కానీ... ఆయన మొండిచేయి చూపించారు. అప్పుడే దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు... ప్రజల్లో మరోసారి ఆగ్రహం రగులుతున్న సమయంలో రాష్ట్రానికి వస్తామంటున్నారు. ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఫలితం ఉండదు. పైగా... రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంతో కలిసి ఇదంతా చేసిందనే సంకేతాలు వెళతాయి’’ అని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల... రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారు? ఎంత సహాయం చేస్తారు? ఎలా, ఎప్పుడు చేస్తారు? అనే అంశాలపై ముందే స్పష్టత తీసుకోవాలని... ఆ తర్వాతే, ఆయనకు అధికారికంగా ఆహ్వానం పంపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా మోదీ పర్యటన జరిగితే... ఆయన ఏం చెబుతారు, ఏం ఇస్తారు అనే దానినిబట్టి రాష్ట్ర రాజకీయ పరిణామాలు మలుపు తిరిగే అవకాశముంది.
 
21న కీలక భేటీ:
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలపై ప్రధానమంత్రి కార్యాలయంలో (పీఎంవో) ఈ నెల 21న సమావేశం జరగబోతుంది. ఈ భేటీకి అన్ని వివరాలతో హాజరుకావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులను పీఎంవో అధికారులు ఆహ్వానించినట్లు తెలిసింది. అలాగే, 21వ తేదీన రాష్ట్ర విభజన చట్టం అమలుపై షీలా బిడే కమిటీతో చర్చలు జరపడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇప్పటికే కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపింది. ఎలాగూ ఏపీ సీఎస్‌ ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ఆయనను కూడా సమావేశంలో పాల్గొనాలని పీఎంవో అధికారులు ఆహ్వానించారు. కాగా, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఏపీల ద్వారా రావాల్సిన నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, పారిశ్రామిక రాయితీలు, రాష్ట్ర విభజన హామీలపై పీఎంవో అధికారులు చర్చలు జరిపే అవకాశముంది. ఈఏపీలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి త్వరలో స్పష్టత ఇస్తామని ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. అలాగే, రెవెన్యూ లోటు కింద రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు కోరుతున్న అంశంపైనా అధికారులతో చర్చిస్తామన్నారు. ఈ నేపథ్యంలో పీఎంవో అధికారులతో జరిగే సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే సమావేశంలో మిగిలిన హామీలు, షెడ్యూల్‌ 9,10 సంస్థల విభజన, షెడ్యూల్‌ 13లోని ప్రాజెక్టులపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • ప్రారంభోత్సవ ప్రాజెక్టులపై ఆరా

Rammanandi - inkudu gunthalu - ODF padhakam lo gunthalu prarambhotsavaaalu chepiddaam - DLK gaadu dabbulu ivvaraaa antey ivvadu ganee edo eedi atha gaari Sommu edo ikkada icchinatlu openings kaavaali anta XX gaadu

Link to comment
Share on other sites

2 minutes ago, swarnandhra said:

biggest solar park in the world (Kurnool) is awaiting opening.

Japan PM in his last trip along with Masayoshi Son was ready to visit Kurnool.....Japan minister even visited state to discuss those plans....

Delhi changed his trip plans.... ani media lo kooda vachindi.....

Link to comment
Share on other sites

19 minutes ago, AnnaGaru said:

paisa kooda ivvadu.....just same "chala icham..inka istam" antadu potadu....next day local batch aha oho chusara ma commitment ani malli chidatalu....

 

Sad part is instead of helping Andhra, BJP choose cheap old divide game....

I think he is coming with a strategy to attack/corner CBN in his own turf - He will come and go with empty hands but if we stand hands down - it would be a grave impact to us politically. 

 

I am guessing for his arrogance behavior he wants to walk in AP land and wants to see how AP govt handles the protests.

Link to comment
Share on other sites

center lo congress vunnaa bjp vunnaa okkate. evaru funds ivvaru . valle opposition lo vunnappudu sympathy choopisthaaru, pedda pedda vagdhaanaalu chesthaaru(example venkaiah, jaitley action in rajyasabha)  . manam center meeda aasha pettukovadam waste.

congress em peekindhi, state division chivari dhaakaa delay chesi last lo konni haamilu ichindhi, endukante adi next government cheyyaali kaabatti.

evadu center lo vunnaa help chesedi emi  ledu. center ni tittukovadam kannaa mana daggara vunna limited money ni proper priorities tho utilize chesukovadam manchidi. cbn andarini please cheyyadaniki try chestunnaadu, andari gonthemma korikalaku ok chebutunnaadu. andarini please cheyadam devudike saadhyam kaadu. prathi lanjokoduku cbn ni demand chestunnaadu. example maaku corporation pettali, 1000 crores ketayinchaali, 10000 crores ivvali, salaries penchaali .

manam begging bowl tho velithe manalnu beggar laagaane treat chestaaru. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...