Jump to content

పెరుగుతున్న రాహుల్‌ ప్రభ ...

KING007

Recommended Posts

పెరుగుతున్న రాహుల్‌ ప్రభ 
తదుపరి ప్రధానిగా ఆయనకే ఎక్కువమంది దక్షిణాదివాసుల మద్దతు 
సీఎస్‌డీఎస్‌ అధ్యయనంలో వెల్లడి 
15hyd-politics1a.jpg

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రజాదరణ పెరుగుతోందని తాజా అధ్యయనం తెలిపింది. ప్రధాని మోదీ ప్రభ తగ్గుతోందని వెల్లడించింది. తదుపరి ప్రధానిగా రాహుల్‌కే ఎక్కువ మంది దక్షిణాదివాసులు మద్దతు పలుకుతున్నట్లు పేర్కొంది. లోక్‌నీతి సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌) దీన్ని చేపట్టింది. 19 రాష్ట్రాల్లోని 175 నియోజకవర్గాలకు చెందిన 14,336 మంది దీనిలో పాల్గొన్నారు. దీనిలో అంశాల ప్రకారం..

* ముందస్తు ఎన్నికలు జరిగితే 34 శాతం ఓట్లు భాజపా కైవసం చేసుకునే అవకాశముంది. ఇది 2014లో సంపాదించిన దానికంటే మూడు శాతం అదనం. అయితే 2017 మే అంచనాల కంటే ఐదు శాతం తక్కువ. 
* ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతి నాలుగు ఓట్లలో ఒకదాన్ని కాంగ్రెస్‌ ఒడిసిపట్టే వీలుంది. 
* ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజాదరణ క్రమంగా తగ్గుతోంది. పశ్చిమ, మధ్య, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. 
* గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో వెల్లడైనట్లే.. గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. నగరాల్లో మాత్రం భాజపా హవా కొనసాగుతోంది. రైతులు, వ్యాపారులు.. భాజపాపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. అంతేకాదు తమ సమస్యలను యూపీఏ మెరుగ్గా పరిష్కరించగలదని వారు భావిస్తున్నారు. 
* భాజపా వెనుక నిలబడుతున్నవారిలో ఎక్కువ మంది యువతే (18 నుంచి 25ఏళ్ల వయసువారు) ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా వీరి సంఖ్యా తగ్గుతూ వస్తోంది. ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణం. 
* దక్షిణాదిలో తదుపరి ప్రధాని రేసులో మోదీ (24 శాతం) వెనకబడ్డారు. ఇక్కడ 27 శాతం మంది రాహుల్‌కు మద్దతు పలుకుతున్నారు. మోదీ ప్రజాదరణ 2017 మేలో పతాక స్థాయికి చేరింది. ప్రస్తుతం ఇది 2014 మే స్థాయికి పడిపోయింది. మరోవైపు రాహుల్‌ ప్రభ రెట్టింపయ్యింది.

Link to comment
Share on other sites

22 minutes ago, JVC said:

Moorkhulu kanna..ilaanti Pappu gaalle better anukune opinion ki vachesaru prejanikam

Moorkhatwam ayithey okay Brother - here it is mixed with Acting at its peak.

only thing they are doing is gripping the nations buddig voters with their hatered speeches and emotional speeches - I heard this year there are a huge number of youth becoming eligible to vote- why would this Gujjus leave the business commodity 

Link to comment
Share on other sites

15 hours ago, KING007 said:
పెరుగుతున్న రాహుల్‌ ప్రభ 
తదుపరి ప్రధానిగా ఆయనకే ఎక్కువమంది దక్షిణాదివాసుల మద్దతు 
సీఎస్‌డీఎస్‌ అధ్యయనంలో వెల్లడి 
15hyd-politics1a.jpg

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రజాదరణ పెరుగుతోందని తాజా అధ్యయనం తెలిపింది. ప్రధాని మోదీ ప్రభ తగ్గుతోందని వెల్లడించింది. తదుపరి ప్రధానిగా రాహుల్‌కే ఎక్కువ మంది దక్షిణాదివాసులు మద్దతు పలుకుతున్నట్లు పేర్కొంది. లోక్‌నీతి సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌) దీన్ని చేపట్టింది. 19 రాష్ట్రాల్లోని 175 నియోజకవర్గాలకు చెందిన 14,336 మంది దీనిలో పాల్గొన్నారు. దీనిలో అంశాల ప్రకారం..

* ముందస్తు ఎన్నికలు జరిగితే 34 శాతం ఓట్లు భాజపా కైవసం చేసుకునే అవకాశముంది. ఇది 2014లో సంపాదించిన దానికంటే మూడు శాతం అదనం. అయితే 2017 మే అంచనాల కంటే ఐదు శాతం తక్కువ. 
* ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతి నాలుగు ఓట్లలో ఒకదాన్ని కాంగ్రెస్‌ ఒడిసిపట్టే వీలుంది. 
* ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజాదరణ క్రమంగా తగ్గుతోంది. పశ్చిమ, మధ్య, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. 
* గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో వెల్లడైనట్లే.. గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. నగరాల్లో మాత్రం భాజపా హవా కొనసాగుతోంది. రైతులు, వ్యాపారులు.. భాజపాపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. అంతేకాదు తమ సమస్యలను యూపీఏ మెరుగ్గా పరిష్కరించగలదని వారు భావిస్తున్నారు. 
* భాజపా వెనుక నిలబడుతున్నవారిలో ఎక్కువ మంది యువతే (18 నుంచి 25ఏళ్ల వయసువారు) ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా వీరి సంఖ్యా తగ్గుతూ వస్తోంది. ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణం. 
* దక్షిణాదిలో తదుపరి ప్రధాని రేసులో మోదీ (24 శాతం) వెనకబడ్డారు. ఇక్కడ 27 శాతం మంది రాహుల్‌కు మద్దతు పలుకుతున్నారు. మోదీ ప్రజాదరణ 2017 మేలో పతాక స్థాయికి చేరింది. ప్రస్తుతం ఇది 2014 మే స్థాయికి పడిపోయింది. మరోవైపు రాహుల్‌ ప్రభ రెట్టింపయ్యింది.

mana DB valla kosam publish chesaremo...

Link to comment
Share on other sites

On 2/16/2018 at 8:06 PM, dusukochadu said:

America ki Trump. Manaki RG. 

:child:

Ab ke Baad Modi Sarkaar laa Trump gaadu indians ki ichina ninaadam - Ab ke baad Trump sarkar.

Make in India Modi ante .. Hire American Buy American ane Ninadam trump tata di.

Trump is in foot prints of Modi. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...