Jump to content

తెలంగాణే నంబర్‌ 1 : అరుణ్‌ జైట్లీ ప్రశంస

koushik_k

Recommended Posts

  • అభివృద్ధిలో దూసుకుపోతోంది
  • ఆ తర్వాతే గుజరాత్‌, మహారాష్ట్ర
  • కేసీఆర్‌కు అరుణ్‌ జైట్లీ ప్రశంస
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):‘‘అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ఆ తర్వాతే గుజరాత్‌, మహారాష్ట్ర ఉన్నాయి’’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎయిమ్స్‌కు వారం రోజుల్లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దంత చికిత్స నిమిత్తం వారం రోజులుగా ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌.. గురువారం జైట్లీతో అరగంటసేపు భేటీ అయ్యారు.
 
రాష్ట్ర రెవెన్యూ 18 శాతానికి పెరిగింది కాబట్టి.. ప్రస్తుతం ఉన్న 3.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్ డీపీ వివరాలు వచ్చిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి.. రాష్ట్రాలు తమ జీఎస్ డీపీలో 3% మేర అప్పు తీసుకోవడానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అంగీకరిస్తుంది. కానీ, 2017-18 సంవత్సరానికి 3.5% మేర అప్పులు తీసుకోవడానికి అనుమతివ్వాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది. ఆ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.28 వేల కోట్ల మేర అప్పులు తీసుకునే వెసులుబాటు కలిగింది.
 
నాడు హామీ ఇచ్చారు..
విభజన హామీలను, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జైట్లీని సీఎం కేసీఆర్‌ కోరారు. ముఖ్యంగా ఎయిమ్స్‌, ఐఐఎం వంటి వాటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దానికి అవసరమైన స్థలాన్ని ఇస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేస్తామని అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారని గుర్తు చేశారు. దీనికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని, వెంటనే మంజూరు చేయాలని కోరారు.
 
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన నిధులు.. ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు వస్తున్నా ఇంకా అందలేదని గుర్తుచేశారు.
 
‘‘ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌ 94(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ఈ నిబంధన మేరకు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీని అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు స్పందించి కేంద్రం మూడేళ్లుగా 9 వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది. 2014-15, 2015-16, 2016-17లలో వరుసగా రూ.450 కోట్ల చొప్పున... ఇప్పటివరకు రూ.1350 కోట్లను అందించింది. అందుకు కృతజ్ఞతలు.
 
కానీ.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ నిధులు అందలేదు. ఈ విషయాన్ని పరిశీలించి, త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా సంబంధిత విభాగాన్ని ఆదేశించగలరు’’ అని విజ్ఞప్తి చేశారు. దానిపై జైట్లీ స్పందించి వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎయిమ్స్‌ నిధులను వారంలో విడుదల చేసేందుకు జైట్లీ అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రధాని, హోంమంత్రితో భేటీ అయ్యే అవకాశముంది.
Link to comment
Share on other sites

Already KCR and company  accumulated lot of money for next elections ...  now also grabbing every thing ..so  they will throw lot of money to win each seat ...

Telangana  public got fooled easily by KCR and CO ..separate state is for the benifit of TRS party not Telangana ... every one in this forum from TG should know this fact

Link to comment
Share on other sites

Just now, ramntr said:

అసలు tg lo paristhithenti, seeing the trend some section clearly wants కాంగ్రెస్ not టిఆర్ఎస్, even normal public lo cong ki oka sympathy vunnatlundi, ఎలా vundabothundo time will tell. 

AP lo TDP . TS lo TRS till 2024

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

అసలు tg lo paristhithenti, seeing the trend some section clearly wants కాంగ్రెస్ not టిఆర్ఎస్, even normal public lo cong ki oka sympathy vunnatlundi, ఎలా vundabothundo time will tell. 

Congress badluck was they didn’t have a proper CM candidate and more aspirants. Evarni anna declare cheste internal circles lo next minute nunche internal fight start avtadi otherwise Congress has every chance to comeback in TG

Link to comment
Share on other sites

5 minutes ago, BalayyaTarak said:

Congress badluck was they didn’t have a proper CM candidate and more aspirants. Evarni anna declare cheste internal circles lo next minute nunche internal fight start avtadi otherwise Congress has every chance to comeback in TG

Do u think trs motham congress, tdp candidates ee per one seat 4 members unaru trs seat announce chesthe remaining 3 members will work against 

Link to comment
Share on other sites

4 minutes ago, navalluri said:

Do u think trs motham congress, tdp candidates ee per one seat 4 members unaru trs seat announce chesthe remaining 3 members will work against 

I am not denying that, just saying the problem with congress, there are more aspirants for CM seat than MLA

Link to comment
Share on other sites

3 hours ago, koushik_k said:
  • అభివృద్ధిలో దూసుకుపోతోంది
  • ఆ తర్వాతే గుజరాత్‌, మహారాష్ట్ర
  • కేసీఆర్‌కు అరుణ్‌ జైట్లీ ప్రశంస
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):‘‘అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ఆ తర్వాతే గుజరాత్‌, మహారాష్ట్ర ఉన్నాయి’’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎయిమ్స్‌కు వారం రోజుల్లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దంత చికిత్స నిమిత్తం వారం రోజులుగా ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌.. గురువారం జైట్లీతో అరగంటసేపు భేటీ అయ్యారు.
 
రాష్ట్ర రెవెన్యూ 18 శాతానికి పెరిగింది కాబట్టి.. ప్రస్తుతం ఉన్న 3.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్ డీపీ వివరాలు వచ్చిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి.. రాష్ట్రాలు తమ జీఎస్ డీపీలో 3% మేర అప్పు తీసుకోవడానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అంగీకరిస్తుంది. కానీ, 2017-18 సంవత్సరానికి 3.5% మేర అప్పులు తీసుకోవడానికి అనుమతివ్వాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది. ఆ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.28 వేల కోట్ల మేర అప్పులు తీసుకునే వెసులుబాటు కలిగింది.
 
నాడు హామీ ఇచ్చారు..
విభజన హామీలను, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జైట్లీని సీఎం కేసీఆర్‌ కోరారు. ముఖ్యంగా ఎయిమ్స్‌, ఐఐఎం వంటి వాటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దానికి అవసరమైన స్థలాన్ని ఇస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేస్తామని అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారని గుర్తు చేశారు. దీనికి కూడా స్థలాన్ని కేటాయిస్తామని, వెంటనే మంజూరు చేయాలని కోరారు.
 
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన నిధులు.. ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు వస్తున్నా ఇంకా అందలేదని గుర్తుచేశారు.
 
‘‘ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌ 94(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ఈ నిబంధన మేరకు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీని అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు స్పందించి కేంద్రం మూడేళ్లుగా 9 వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది. 2014-15, 2015-16, 2016-17లలో వరుసగా రూ.450 కోట్ల చొప్పున... ఇప్పటివరకు రూ.1350 కోట్లను అందించింది. అందుకు కృతజ్ఞతలు.
 
కానీ.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ నిధులు అందలేదు. ఈ విషయాన్ని పరిశీలించి, త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా సంబంధిత విభాగాన్ని ఆదేశించగలరు’’ అని విజ్ఞప్తి చేశారు. దానిపై జైట్లీ స్పందించి వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎయిమ్స్‌ నిధులను వారంలో విడుదల చేసేందుకు జైట్లీ అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రధాని, హోంమంత్రితో భేటీ అయ్యే అవకాశముంది.

TRS ki idi oka game plan..........KCR central ministers ni kalisina prathisari........TRS spokespersons. MPs, MLAs start these self dabba .........but I never saw any central minister openly praising KCR Govt in front of Media.......Its high time for state Pushpam batch to respond with facts

Link to comment
Share on other sites

They are obsessed with number one status. they used to say number one in India and now started saying number one in the world.

If AJ said is true, then he is confirming that AP is not is par with TG. So AP should ask funds based on his statement. Of course, he won't give a single penny.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...