Jump to content

GOA CM Manohar Parikar Hospitalised


Cyclist

Recommended Posts

గోవా సీఎం మనోహర్ పారికర్ ముంబై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఫుడ్ పాయిజనింగ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు.. బుధవారం రాత్రి గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గురువారం ఉదయం ముంబై హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలిపేందుకు గోవా మెడికల్ కాలేజ్ డాక్టర్లు ముందుకు రావడం లేదు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో, బీజేపీ కార్యకర్తలలో ఆందోళన నెలకొంది.

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...