Jump to content

Ambani: About CBN telecom suggestion in 99


AnnaGaru

Recommended Posts

Guest Urban Legend
Just now, NBK-Dravid said:

:terrific:

Ambani ey chepadu kabati saripoindi CBN chepi unte troll chesevallu pakodi batch... 

CBN idhi varaku cheppadu ..sunakaananda TS nd jaffas troll cheyyatamu ayyindhi

Ninna night nunchi motions avutunnai anta ah batch ki

Link to comment
Share on other sites

రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం భేష్‌! 
‘‘మూడేళ్ల కిందట చంద్రబాబును కలిసినప్పుడు ఆయన తన పాలనకు సంబంధించిన దార్శనికతను వివరించారు. చేసినప్పుడు చూద్దాంలే అనుకున్నా. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని చూశాక ఆ కలలను సాకారం చేశారనిపించింది. ఈ కేంద్రం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇది మేధోపరమైన సంపద, దీనిపై హక్కులు పొంది, ఏపీ ప్రభుత్వమే ఇతర రాష్ట్రాలకు ఈ సేవలను అందించి ప్రతిఫలంగా కొంత ఛార్జీలు వసూలు చేయొచ్చు. అలా చేస్తే ప్రపంచంలోనే డేటా సేవలు విక్రయించగలిగిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పేరు నిలిచిపోతుంది’’ అని ముకేశ్‌ అంబానీ అన్నారు. 

 

 

 

దీని గురించి think chesthunnara, solution ap govt ammukovacha? It is definitely future.. 

 

Link to comment
Share on other sites

44 minutes ago, ramntr said:

రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం భేష్‌! 
‘‘మూడేళ్ల కిందట చంద్రబాబును కలిసినప్పుడు ఆయన తన పాలనకు సంబంధించిన దార్శనికతను వివరించారు. చేసినప్పుడు చూద్దాంలే అనుకున్నా. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని చూశాక ఆ కలలను సాకారం చేశారనిపించింది. ఈ కేంద్రం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇది మేధోపరమైన సంపద, దీనిపై హక్కులు పొంది, ఏపీ ప్రభుత్వమే ఇతర రాష్ట్రాలకు ఈ సేవలను అందించి ప్రతిఫలంగా కొంత ఛార్జీలు వసూలు చేయొచ్చు. అలా చేస్తే ప్రపంచంలోనే డేటా సేవలు విక్రయించగలిగిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పేరు నిలిచిపోతుంది’’ అని ముకేశ్‌ అంబానీ అన్నారు. 

 

 

 

దీని గురించి think chesthunnara, solution ap govt ammukovacha? It is definitely future.. 

 

Consultant charges vasool cheyali... already KCR n co started implementing 

Link to comment
Share on other sites

రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం భేష్‌! 
‘‘మూడేళ్ల కిందట చంద్రబాబును కలిసినప్పుడు ఆయన తన పాలనకు సంబంధించిన దార్శనికతను వివరించారు. చేసినప్పుడు చూద్దాంలే అనుకున్నా. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని చూశాక ఆ కలలను సాకారం చేశారనిపించింది. ఈ కేంద్రం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇది మేధోపరమైన సంపద, దీనిపై హక్కులు పొంది, ఏపీ ప్రభుత్వమే ఇతర రాష్ట్రాలకు ఈ సేవలను అందించి ప్రతిఫలంగా కొంత ఛార్జీలు వసూలు చేయొచ్చు. అలా చేస్తే ప్రపంచంలోనే డేటా సేవలు విక్రయించగలిగిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పేరు నిలిచిపోతుంది’’ అని ముకేశ్‌ అంబానీ అన్నారు. తొలుత వెలగపూడి సచివాలయంలోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ కొంత సమయం గడిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ విధానాన్ని చంద్రబాబు వివరించగా.. దానిపైన ముకేశ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. 
‘‘రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శించాలని ఇటీవల రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ప్రధానమంత్రికి చెప్పారు. ఆ విషయం తెలిసి నేను కూడా ఈ కేంద్రాన్ని ఒకసారి చూద్దామని వచ్చాను.

* చిన్న దేశమైన ఈస్టోనియా సుపరిపాలన రంగంలో అందరికీ ఆదర్శమని ఇప్పటివరకూ నేను భావించా. కానీ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతిక పరిపాలన చూసిన తర్వాత ఇక్కడ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తోంది. ప్రస్తుతం ఈస్టోనియా ప్రభుత్వ ప్రతినిధి బృందం ముంబైలోని మా దగ్గర పరిశోధన చేస్తోంది. వారిని కూడా ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌పై అధ్యయనం చేయమని ఇక్కడికి పంపిస్తా.
* ప్రస్తుతం చాలా మంది వ్యాపార అనుకూల వాతావరణం గురించి మాట్లాడుతున్నారు. ఒక వ్యాపారవేత్తగా కాకుండా వ్యక్తిగతంగా చెప్పాలంటే వ్యాపార అనుకూల వాతావరణం కంటే కూడా... జీవించడానికి అనుకూల వాతావరణం, అవకాశాల సృష్టి, అందిపుచ్చుకునేందుకు అనుకూల వాతావరణం ఉన్నప్పుడే వృద్ధి సాధించగలం. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా పథకాలను అమలుచేస్తూ.. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది.
* ప్రస్తుతం ప్రపంచాన్ని సాంకేతికత నడిపిస్తోంది. దానికి డేటా ఇంధనంగా మారింది. డేటా వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అంత విజయం సాధించగలం. మనదేశంలో నెలకు 30 గిగా బైట్ల డేటా మాత్రమే వినియోగమవుతోంది. రిలయన్స్‌ 10 వేల గిగా బైట్ల డేటా సామర్థ్యం సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
* ప్రజాసాధికార సర్వే ద్వారా కుటుంబ సమాచారాన్ని సేకరించి.. దాన్ని ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించి సత్ఫలితాలు సాధించడం బాగుంది.
అన్ని అనుమతులు వస్తే రెండు వారాల్లోనే శంకుస్థాపన 
అన్ని రకాల అనుమతులు వస్తే రెండు వారాల్లోనే రిలయన్స్‌ సంస్థ తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ పార్కుకు శంకుస్థాపన చేస్తుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. శివరాత్రి రోజున సీఎం చంద్రబాబు, ముకేశ్‌ అంబానీ భేటీ కావడం రాష్ట్రానికి శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంతో ముకేశ్‌ భేటీ వివరాలను ఆయన మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
అమరావతిలో అయిదు గంటలు 
ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ముకేశ్‌ అంబానీ అమరావతిలో దాదాపు అయిదు గంటల పాటు గడిపారు. ఆయనకు విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌ స్వాగతం పలికారు. అనంతరం వారిరువురు హెలికాఫ్టర్‌లో సచివాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.50 వరకూ సచివాలయంలో ఉన్న ముకేశ్‌ అనంతరం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఆయనిచ్చిన విందును స్వీకరించారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.
ధీరుబాయ్‌ అంబానీ టెలికాం రంగంలోకి ప్రవేశించడానికి అప్పట్లో పురిగొల్పింది ఒకరకంగా చంద్రబాబే. అదే టెలికాం రంగంలో పెద్ద విప్లవానికి దారితీసింది. పెట్రోలు రిఫైనరీ రంగంలోకి అడుగుపెట్టాలని నేను ధీరుబాయ్‌ అంబానీని రెండు గంటల్లో ఒప్పిస్తే అదే తరహాలో ఆయన్ను టెలికాం రంగంలోకి రావాలని చంద్రబాబు ఒప్పించారు.
- ముకేశ్‌ అంబానీ

Link to comment
Share on other sites

మీరు సూపర్‌!
14-02-2018 02:08:09

మీ సలహావల్లే టెలికంలోకి రిలయన్స్‌
1999లో నాన్నకు చెప్పి ఒప్పించారు
ప్రపంచంలోనే ‘ఆర్టీజీ’ అద్భుతం
సీఎం చెప్పింది చేసి చూపించారు
డేటా వాడకంలో మాకన్నా ముందు
బాబుపై ముఖేశ్‌ ప్రశంసల జల్లు
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా వల్లే తమ కుటుంబం టెలికాం రంగంలోకి వచ్చిందని రిలయన్స్‌ కంపెనీ అధినేత ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆయన సచివాలయంలో రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీ) కేంద్రాన్ని పరిశీలించారు. దీని పని తీరును ప్రశంసించారు. ‘‘1999లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జామ్‌నగర్‌లోని మా రిఫైనరీని సందర్శించారు. అప్పుడు మా నాన్న ధీరూబాయ్‌ అంబానీతో మాట్లాడారు. టెలికాం రంగంలోకి వస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చారు. ఆ రంగం ఊహించనంత ఎదుగుతుందని చెప్పారు. ఆ సలహాతోనే మా నాన్న టెలికాంవైపు అడుగు వేశారు. ఆ రకంగా రిలయన్స్‌ కంపెనీ చంద్రబాబుకు రుణ పడి ఉండాలి’’ అంటూ ప్రశంసలు కురిపించారు.
 
ఆర్టీజీ... అద్భుతం
‘‘మూడేళ్ల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తన పాలనకు సంబంధించి ఒక విజన్‌ చెప్పారు. ఇదంతా ఆయన చేసినప్పుడు చూద్దాంలే అని తేలిగ్గా తీసుకున్నా. కానీ... ఈరోజు ఇక్కడికి వచ్చి చూశాకే తెలిసింది! ఆయన చెప్పింది చేసి చూపించారు! నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది లేదు’’ అంటూ ఏపీ రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌పై (ఆర్టీజీ) ముఖేశ్‌ అంబానీ ప్రశంసలు కురిపించారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం విషయంలో తమకంటే ముందున్నారంటూ చంద్రబాబును ప్రశంసించారు. ఆర్టీజీ సెంటర్‌ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ‘‘ఆర్టీజీ కేంద్రాన్ని పరిశీలించాలని ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ప్రధానికి సూచించారు.
 
ఆ విషయం తెలిసి నాకూ ఆసక్తి కలిగింది’’ అన్నారు. సుపరిపాలన రంగంలో ప్రపంచంలో అతి చిన్న దేశం ఎస్టోనియా అందరికీ ఆదర్శమని తాను ఇన్నాళ్లూ అనుకున్నానని ముఖేశ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీ చేస్తున్న సాంకేతిక సుపరిపాలన చూస్తుంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తోందన్నారు. ఎస్టోనియా బృందం రిలయన్స్‌లో పరిశోధన చేస్తోందని, వారిని ఆర్టీజీకీ పంపిస్తానన్నారు. ‘‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడుకోవడం మూర్ఖత్వం. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ ఆపర్చ్యునిటీస్‌ వల్లే అభివృద్ధి జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం తమ పథకాల ద్వారా ఆ దిశగా ముందుకెళ్తోంది. చంద్రబాబు వంటి సమర్థుడు మరింత పెద్ద హోదాలో ఉంటే అద్భుత ఫలితాలొస్తాయి’ అని కితాబిచ్చారు.

Link to comment
Share on other sites

వల్లే రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది : ముకేష్ అంబానీ
SUPER USER     14 FEBRUARY 2018     HITS: 266
 


ఆ రోజుల్లో టెలికాం రంగంలో రెవల్యుషన్ గురించి వాజ్ పేయ్ కి నేనే సలహా ఇచ్చా అంటే.ఎగతాళి చేసిన బ్యాచ్... 1999లో చంద్రబాబు ఇచ్చిన సలహా మేరకే రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది అని ముకేష్ అంబానీ చెప్తున్నారు వినండి.... ‘‘1999లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జామ్‌నగర్‌లోని మా రిఫైనరీని సందర్శించారు. అప్పుడు మా నాన్న ధీరూబాయ్‌ అంబానీతో మాట్లాడారు. టెలికాం రంగంలోకి వస్తే బాగుంటుందని మాకు సలహా ఇచ్చారు. ఆ రంగం ఊహించనంత ఎదుగుతుందని చెప్పారు. ఆ సలహాతోనే మా నాన్న టెలికాంవైపు అడుగు వేశారు. ఆ రకంగా రిలయన్స్‌ కంపెనీ చంద్రబాబుకు రుణ పడి ఉండాలి’’ అంటూ ప్రశంసలు కురిపించారు.


 


రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రం గురించి మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిని వెళ్లి రియల్ టైమ్ గవర్నెన్స్‌ను పరిశీలించాలని విజ్ఞప్తిచేస్తే తనకు ఆసక్తి కలిగిందని, ఇప్పుడు సందర్శించే అవకాశం వచ్చిందని పారదర్శక పరిపాలన, జవాబుదారీతనంతో ప్రభుత్వాలు వ్యవహరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ విధానం అపూర్వమన్నారు. రెవెన్యూ విభాగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధానంగా భూవివరాలను ఆన్‌లైన్ లో వుంచిన విధానం, భూదార్‌లపై అంబాని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో మంగళవారం భూగర్భజలాలు సగటున 11.3 మీటర్ల స్థాయిలో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించినప్పుడు ముకేశ్ అంబానీ ప్రశంసాపూర్వకంగా చూశారు.

ఇలాంటి చంద్రబాబుని పట్టుకుని, బొడ్డు కూడా సరిగ్గా ఊడని బచ్చాగాళ్ళు ఆయన్ను ఎగతాళి చేస్తూ ఉంటే, ఆయన చూస్తూ ఊరుకున్నాడు.... అమెరికా తరువాత మైక్రో సాఫ్ట్ హైదరాబాద్ తెచ్చింది నేనే అంటే ఎగతాళి చేసారు... చివరకు స్వయానా మైక్రో సాఫ్ట్ అధినేత వైజాగ్ వచ్చి, ఆ రోజుల్లో చంద్రబాబు పడిన కష్టం చెప్పి, హైదరాబాద్ రావటానికి చంద్రబాబు ఏమి చేసింది చెప్పారు... ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... అలాగే హైదరాబాద్ ఐటి నా పుణ్యమే అంటే ఎగతాళి చేసారు... చివరకు ప్రత్యర్ధి అయిన తెలంగాణా ఐటి మంత్రి కేటీఆర్ స్వయంగా, హైదరాబాద్ ఈ రోజు ఐటిలో ఇలా ఉంది అంటే చంద్రబాబు చలవే అని ఒప్పుకున్నారు.... ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... ఆ రోజుల్లో టెలికాం రంగంలో రెవల్యుషన్ గురించి వాజ్ పేయ్ కి నేనే సలహా ఇచ్చా, సెల్ ఫోన్ లు తీసుకురమ్మంది నేనే అంటే ఎగతాళి చేసారు, ఈ రోజు ముకేష్ అంబానీ స్వయంగా చెప్పారు "1999లో చంద్రబాబు ఇచ్చిన సలహా మేరకే రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది అని"... మళ్ళీ ఈ బచ్చా గాళ్ళ నోరు మూపించారు... మీరే ఈ కింద వీడియోలో వినండి... అది చంద్రబాబు స్థాయి... సోషల్ మీడియాలో సునకానందం కోసం వీడియోలు చేసి, ఆయన్ని కించపరిస్తే, ఆకాశం మీద ఉమ్మినట్టే అని ఈ బచ్చా గాళ్ళు గుర్తు పెట్టుకోవాలి...

Link to comment
Share on other sites

YSR

mee valle maa naannagaru jail ki vellalsi vachindi...teja raju s/o satyam ramalinga raju 

mee valle maa nannagaru jail ki vellalsi vachettu undi swathi d/o nimmagadda prasad 

mee valle maa kutumbalu nasanam ayyayi kids of IAS officers Y.srilakshmi,k.ratnaprabha,b.p.acharya,etc 

mee valle maa jeevithalu nasanam ayyayi..itlu vanpic,saraswati sandoor,other projects lo bhumulu pogottukunna parajalu

Link to comment
Share on other sites

aa JP gadu kuda anthe, evadu anna pogidina, netural ani cheppina.. pongi pothadu..

motham vadi chethilo petti vonguntadu..

ee pogadthalaku ponga makandi.. BJP risk lo undi anna time lo digadu ambani.. 

so many partnership summits happened, no announcement from them so far and now suddenly he comes!

Link to comment
Share on other sites

5 hours ago, Nfdbno1 said:

aa JP gadu kuda anthe, evadu anna pogidina, netural ani cheppina.. pongi pothadu..

motham vadi chethilo petti vonguntadu..

ee pogadthalaku ponga makandi.. BJP risk lo undi anna time lo digadu ambani.. 

so many partnership summits happened, no announcement from them so far and now suddenly he comes!

Last time Lokesh velli Invite chesadu Ambani ni

And Davos lo kuda discussion nadichindhi..

Past lo parichayam kuda vundhi..

 

Sudden ga Ambani vuudi padaledhu :sleep:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...