Jump to content

CBN అంటే ఇది.proud of our visionary leader.Please share


AnnaGaru

Recommended Posts

CBN హార్డవర్క్(See details on AP usage of technology in many sectors..these are few  that I just remember and may have missed many) ని గుర్తించక పోయిన పర్లేదు కానీ పది ఎడమకండి.......ఆయన టెక్ ఫీల్డ్ లో చేసే వాళ్ళ కన్నా మెరుగ్గా అప్డేట్ అవుతున్నాడు స్టేట్ కి ఎట్లా ఉపయోగ పడొచ్చు లేటెస్ట్ టెక్నాలజీ అని  .....ఈ ముక్క గుండె మీద చెయ్యి వేసుకుని టెక్ వరల్డ్ లో చేసే తెచిస్ ఆలోచించు కొండి... మీరు మీ ఏరియా తప్పితే పేర్లు వినటమే లేదా గూగుల్ చేయటమే  కానీ పక్కన  వచ్చే వాటి మీద మీ యంగ్ ఏజ్ లో అప్డేట్ అవుతున్నారా? ఆయన వయస్సు 70 ఇయర్స్ ...

 

స్టేట్ లో శివరాత్రి  రోజు RTG సెంటర్ లో లైవ్ ఫీడ్ ఇచ్చారు అక్కడకి వచ్చిన అంబానీ కి..... RTG సెంటర్ రియల్ టైం లైవ్ ఫీడ్  డేటా  అనలైజ్ చేసి డాష్బోర్డ్ మీద ప్రెసెంట్ చేసింది కోటప్పకొండ తిరునాళ్ల క్రౌడ్ ఇన్ ఈచ్ జోన్ .......కలర్ కోడెడ్ RTG వార్ణింగ్స్ తో  గ్రౌండ్ లో ఉన్న టీం కి రివర్స్ సూచనలు ఇచ్చారు... 

 

AP  RTG center: Hitachi implementer

Microsoft,CISCO e.t.c are tech partners(In- person Bill Gates personnel secretary and Microsoft Asia heads came and checked progress and prepared model for other states)

Rest of World top giants also partners&latest IOT devices well connected with live data analysis and reverse-feed to ground

 

CBN ఎప్పుడో స్టార్ట్ చేసి ప్రపంచానికి పరిచయం చేసినవి(see below) ఇపుడు మొదలు ...త్వరలో డాష్బోర్డ్,కంట్రోల్ సెంటర్స్ :typing:.......మీడియా భజన షురూ.....

CBN RTG finish chesi DAVOS lo Hitachi global CEO presence demoed it to world leads....Hitachi CEO got big applause for the project at Davos and they are asked to do same by lot of regions......Hitachi got praises from WEF,Untied Nations e.t.c to how developing countries also can use technology with such projects....

 

 

XIdSMUd.jpg

uvAVVAN.jpg

 

 

I wanna follow follow follow you...tappu ledu follow avvatam andaru avutaru evaro okarni kani a modati manishi meda rallu vestene adi nicham.... :) .....

 

RTG project!!!  "ditto!! maggavale"!!!!!

 

Had a good meeting with Chairman of Hitachi Nakanishi San & his senior management team. Discussed many possible areas to collaborate Chairman of Kalyani group Baba Kalyani also joined in the meeting

 

DUTgI-TV4AEUs2j.jpg

 

సాక్షి గాడికి ఆంధ్ర ప్రదేశ్ ప్రపంచ అభినందనలు అందుకుని రోల్ మోడల్ గ ఉంటె ఒక్క రోజు కనీసం రాయలేదు.... కానీ ఈ రోజు ప్రధాన వార్త భజన 

CBN టాబ్లెట్స్,స్మార్ట్ఫోన్ same network with usage monitoring ఇస్తే ఏడ్చాడు .... ఈ రోజు 3 ఇయర్స్ తరువాత అది సుగంధం... 

b5103966-c619-4cc2-8831-06cf6de40003

 

 

*******Andhra&CBN:proved/proud NO#1 in any latest Technology...IOT,,AI,Analytic you name any...power sector he is the master ********/

First time in world, Govt using upto date latest Technology to "Serve people" gathering data and build Analytics with chatbot e.t.c..

By the way Hitachi(our implementation partner ...MICROSOFT and other are tech partners.... Melinda gated foundation head reviewed the progress in personnel visit ) is showing Andhra Realtime governance all over world....

Not just IOT&AI  e.t.c CHATBOT is also used in RTG :)   Seriously , Ap govt should invite AP TOP college students as interns and train them on latest technologies that are used in RTG project. THat gives them world class experience at early stages...Even in Bay area top  we get to see one or other but not IOT,AI,Analytics&chabot e.t.c all in one LIVE project

Hitachi started marketing Andhra RTG selling solution to other countries&regions in world. They demoed Andhra RTG in Davos&other world economic leading forums.

This has reached UN level and recognized as part of Sustainable development plan UN promotes

DATA Analytics: This project gather a wide variety of information from automated weather stations, IoT devices (piezometers, soil moisture sensors, soil micronutrient information, and so on), fingerprint and ID devices, RFID tags used in stock market yards and many other systems of record pertaining to 33 different state departments

Disaster Relief and Management&Alerts: The state of Andhra Pradesh is prone to heavy rainfall and flooding as well as category 4/5 storms many times a year. The RTG system should allow the state to provide timely warning to citizens about looming calamities as well timely relief when disasters strike.

Andhra is first in India to develop "Thunder alert system" and texting alerts

Public Safety: The security of the citizenry is paramount among the goals of the state. Using a combination of surveillance cameras, video analytics, crime analytics, and Social Media information, the government intends to make the life of the citizens safer with the ultimate goal of making Andhra Pradesh one of the safest places to live in the world.

- Andhra is first state in India where state administration offers "Locked House Monitoring System(LHMS)" that is connected to police department

/*****************

I may have missed many but here few I remember top of my head and facts

- ONLY state ever that UN allowed to showcase in UN headquarters on sustainable development

- First&only state to have singed power storage pilot in India with TESLA

- First state in Asia to have Google-x technology

-No#1 in digital  classrooms in public schools

- No#1 state to use live feed of projects monitoring with drones and central room feed

- No# in renewable energy with world top units and also mfg panels locally

- No# 1 state in domestic cell production

- No#1 state where innovations transformed into real time ventures(from XLR8 TIRUAPTI, Vizag labs)

1) - Andhra is first state in country to monitor electric bulbs from central system

2) Visakhapatnam first in country to start Digital charge for bus ticketing

3) First in country to have POS system implemented(and maximum schemes)

4) No#1 in energy efficiency system(won ALL TOP 5 awards continuously )

5) First in country to use blockchain for land records project(Amaravati,Vizag is done as pilot..In Vizag that is why controversial records are kept aside in meebhomi and others digitization started)

6) first in country to do AADHAR for revenue transactions (now litigators are objecting that so different story)...

7) First in country to have "smart poles(See below for what is smartpole)" in Visakhapatnam

8) First in country to use e-governance "central conencted" kazala apps with other interconnected ...North states sent teams to study how Kaizala app is connected with "central offices  

9) First in country to have e-procurement approval for amount over few lakhs reported to state central finance system

10) No#1 in fibrenet in India

11) first in Asia to try Google-x for remote areas internet

12) first in India to digitalise every E_POS scheme(all no exception)

13) first in country to digitalise housing scheme with GEO-TAG(decoits don't like this because in their time 45% houses are never found anywhere)

15)  built in rural(Guntur, chittor and other places opened recently) smart police stations 

16) first in country a CM interacts with more no of their people through video conference(don't joke saying anyone can do with few.Andhra has well established this system)

17)Few states where VAT e-return is enabled 18) After 2014 just in 3 years all land records are digitalis-ed for any oneto see online and request records from seva centers 

18) FIrst in country to use drones for canal works monitor,road works monitor e.t.c

 

Few in-progress and works going

- Visakhapatnam is first in country to have underground cable for large scale city area(works stated and these help in restore power quick in disaster time if any)

 

More on the way soon(there are many and can't type all so please wait another post some other time :)

- First in country where TOYOTA to have electric car on India roads(Toyota is giving 20-30 crore value cars&buses free part of this)

- First in country where a international DASSAULT institute will establish training in "ALL" latest technologies(defense,navy e.t. course)

- CBN, First in the country to study WEF 4th generation revolution at Davos 4 years back and had continuous followup&update ...Sadly CBN's 4 years efforts were sidelined suddenly prime minster trip to Davos ....Suddenly  WEF 4th generation India center to gone to Mumbai

Link to comment
Share on other sites

51 minutes ago, AnnaGaru said:

CBN హార్డవర్క్ ని గుర్తించక పోయిన పర్లేదు కానీ పది ఎడమకండి.......ఆయన టెక్ ఫీల్డ్ లో చేసే వాళ్ళ కన్నా మెరుగ్గా అప్డేట్ అవుతున్నాడు స్టేట్ కి ఎట్లా ఉపయోగ పడొచ్చు లేటెస్ట్ టెక్నాలజీ అని  .....ఈ ముక్క గుండె మీద చెయ్యి వేసుకుని టెక్ వరల్డ్ లో చేసే తెచిస్ ఆలోచించు కొండి... మీరు మీ ఏరియా తప్పితే పేర్లు వినటమే లేదా గూగుల్ చేయటమే  కానీ పక్కన  వచ్చే వాటి మీద మీ యంగ్ ఏజ్ లో అప్డేట్ అవుతున్నారా? ఆయన వయస్సు 70 ఇయర్స్ ...

 

స్టేట్ లో శివరాత్రి  రోజు RTG సెంటర్ లో లైవ్ ఫీడ్ ఇచ్చారు అక్కడకి వచ్చిన అంబానీ కి..... RTG సెంటర్ రియల్ టైం లైవ్ ఫీడ్  డేటా  అనలైజ్ చేసి డాష్బోర్డ్ మీద ప్రెసెంట్ చేసింది కోటప్పకొండ తిరునాళ్ల క్రౌడ్ ఇన్ ఈచ్ జోన్ .......కలర్ కోడెడ్ RTG వార్ణింగ్స్ తో  గ్రౌండ్ లో ఉన్న టీం కి రివర్స్ సూచనలు ఇచ్చారు... 

 

AP  RTG center: Hitachi implementer,

Microsoft,CISCO e.t.c are tech partners(In- person Bill Gates personnel secretary and Microsoft Asia heads came and checked progress and prepared model for other states)

Rest of World top giants also partners&latest IOT devices well connected with live data analysis and reverse-feed to ground

 

CBN ఎప్పుడో స్టార్ట్ చేసి ప్రపంచానికి పరిచయం చేసిన వి ఇపుడు మొదలు ...త్వరలో డాష్బోర్డ్,కంట్రోల్ సెంటర్స్ :typing:.......మీడియా భజన షురూ.....

CBN RTG finish chesi DAVOS lo Hitachi global CEO presence demoed it to world leads....Hitachi CEO got big applause for the project at Davos and they are asked to do same by lot of regions......Hitachi got praises from WEF,Untied Nations e.t.c to how developing countries also can use technology with such projects....

 

 

XIdSMUd.jpg

uvAVVAN.jpg

 

 

I wanna follow follow follow you...tappu ledu follow avvatam andaru avutaru evaro okarni kani a modati manishi meda rallu vestene adi nicham.... :) .....

 

RTG project!!!  "ditto!! maggavale"!!!!!

 

Had a good meeting with Chairman of Hitachi Nakanishi San & his senior management team. Discussed many possible areas to collaborate Chairman of Kalyani group Baba Kalyani also joined in the meeting

 

 

ilanti di chala rojula nunchi prakka telugu rastram lo vundi ani anatha pedda article lo ekka mention cheyyaledu ga. manobhavalu hurt cheyyakunda vundataaniki enni jagrattalu teesukunnaro. 

Link to comment
Share on other sites

33 minutes ago, swarnandhra said:

ilanti di chala rojula nunchi prakka telugu rastram lo vundi ani anatha pedda article lo ekka mention cheyyaledu ga. manobhavalu hurt cheyyakunda vundataaniki enni jagrattalu teesukunnaro. 

asalu eenadu HQ lo pani chese vallu andaru telangana valle. They won't write even by mistake also. antha daridrulu vallu. free food batch pakka example vallu. 

Link to comment
Share on other sites

38 minutes ago, swarnandhra said:

ilanti di chala rojula nunchi prakka telugu rastram lo vundi ani anatha pedda article lo ekka mention cheyyaledu ga. manobhavalu hurt cheyyakunda vundataaniki enni jagrattalu teesukunnaro. 

 

3 minutes ago, LuvNTR said:

asalu eenadu HQ lo pani chese vallu andaru telangana valle. They won't write even by mistake also. antha daridrulu vallu. free food batch pakka example vallu. 

సాక్షి గాడికి ఆంధ్ర ప్రదేశ్ ప్రపంచ అభినందనలు అందుకుని రోల్ మోడల్ గ ఉంటె ఒక్క రోజు కనీసం రాయలేదు.... కానీ ఈ రోజు ప్రధాన వార్త భజన 

CBN టాబ్లెట్స్,స్మార్ట్ఫోన్ same network with usage monitoring ఇస్తే ఏడ్చాడు .... ఈ రోజు 3 ఇయర్స్ తరువాత అది సుగంధం... 

b5103966-c619-4cc2-8831-06cf6de40003

 

Link to comment
Share on other sites

Enni copy kodithe emi undi. Edaina afternoon 2 tharuvatha hangover thaggithe appudu meeting etti oka 30 mins max chusthademo. Antha geniune ayithe, ee 4 years lo emi thechadu TG ki. okka industry anna vochinda. Edo ivanni paper lo veyinchukoni gaffalu kottinchadaniki kaakapothe. :D

Link to comment
Share on other sites

7 minutes ago, AnnaGaru said:

 

సాక్షి గాడికి ఆంధ్ర ప్రదేశ్ ప్రపంచ అభినందనలు అందుకుని రోల్ మోడల్ గ ఉంటె ఒక్క రోజు కనీసం రాయలేదు.... కానీ ఈ రోజు ప్రధాన వార్త భజన 

CBN టాబ్లెట్స్,స్మార్ట్ఫోన్ same network with usage monitoring ఇస్తే ఏడ్చాడు .... ఈ రోజు 3 ఇయర్స్ తరువాత అది సుగంధం... 

b5103966-c619-4cc2-8831-06cf6de40003

 

bth room lo tuduchukune paper lo veste enta veyyaka potey aentaaaaa

Link to comment
Share on other sites

రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం భేష్‌! 
‘‘మూడేళ్ల కిందట చంద్రబాబును కలిసినప్పుడు ఆయన తన పాలనకు సంబంధించిన దార్శనికతను వివరించారు. చేసినప్పుడు చూద్దాంలే అనుకున్నా. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని చూశాక ఆ కలలను సాకారం చేశారనిపించింది. ఈ కేంద్రం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇది మేధోపరమైన సంపద, దీనిపై హక్కులు పొంది, ఏపీ ప్రభుత్వమే ఇతర రాష్ట్రాలకు ఈ సేవలను అందించి ప్రతిఫలంగా కొంత ఛార్జీలు వసూలు చేయొచ్చు. అలా చేస్తే ప్రపంచంలోనే డేటా సేవలు విక్రయించగలిగిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పేరు నిలిచిపోతుంది’’ అని ముకేశ్‌ అంబానీ అన్నారు. తొలుత వెలగపూడి సచివాలయంలోని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ కొంత సమయం గడిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ విధానాన్ని చంద్రబాబు వివరించగా.. దానిపైన ముకేశ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. 
‘‘రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శించాలని ఇటీవల రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ప్రధానమంత్రికి చెప్పారు. ఆ విషయం తెలిసి నేను కూడా ఈ కేంద్రాన్ని ఒకసారి చూద్దామని వచ్చాను.

* చిన్న దేశమైన ఈస్టోనియా సుపరిపాలన రంగంలో అందరికీ ఆదర్శమని ఇప్పటివరకూ నేను భావించా. కానీ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతిక పరిపాలన చూసిన తర్వాత ఇక్కడ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తోంది. ప్రస్తుతం ఈస్టోనియా ప్రభుత్వ ప్రతినిధి బృందం ముంబైలోని మా దగ్గర పరిశోధన చేస్తోంది. వారిని కూడా ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌పై అధ్యయనం చేయమని ఇక్కడికి పంపిస్తా.
* ప్రస్తుతం చాలా మంది వ్యాపార అనుకూల వాతావరణం గురించి మాట్లాడుతున్నారు. ఒక వ్యాపారవేత్తగా కాకుండా వ్యక్తిగతంగా చెప్పాలంటే వ్యాపార అనుకూల వాతావరణం కంటే కూడా... జీవించడానికి అనుకూల వాతావరణం, అవకాశాల సృష్టి, అందిపుచ్చుకునేందుకు అనుకూల వాతావరణం ఉన్నప్పుడే వృద్ధి సాధించగలం. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా పథకాలను అమలుచేస్తూ.. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది.
* ప్రస్తుతం ప్రపంచాన్ని సాంకేతికత నడిపిస్తోంది. దానికి డేటా ఇంధనంగా మారింది. డేటా వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అంత విజయం సాధించగలం. మనదేశంలో నెలకు 30 గిగా బైట్ల డేటా మాత్రమే వినియోగమవుతోంది. రిలయన్స్‌ 10 వేల గిగా బైట్ల డేటా సామర్థ్యం సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
* ప్రజాసాధికార సర్వే ద్వారా కుటుంబ సమాచారాన్ని సేకరించి.. దాన్ని ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించి సత్ఫలితాలు సాధించడం బాగుంది.
అన్ని అనుమతులు వస్తే రెండు వారాల్లోనే శంకుస్థాపన 
అన్ని రకాల అనుమతులు వస్తే రెండు వారాల్లోనే రిలయన్స్‌ సంస్థ తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ పార్కుకు శంకుస్థాపన చేస్తుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. శివరాత్రి రోజున సీఎం చంద్రబాబు, ముకేశ్‌ అంబానీ భేటీ కావడం రాష్ట్రానికి శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంతో ముకేశ్‌ భేటీ వివరాలను ఆయన మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
అమరావతిలో అయిదు గంటలు 
ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న ముకేశ్‌ అంబానీ అమరావతిలో దాదాపు అయిదు గంటల పాటు గడిపారు. ఆయనకు విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌ స్వాగతం పలికారు. అనంతరం వారిరువురు హెలికాఫ్టర్‌లో సచివాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.50 వరకూ సచివాలయంలో ఉన్న ముకేశ్‌ అనంతరం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఆయనిచ్చిన విందును స్వీకరించారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.
ధీరుబాయ్‌ అంబానీ టెలికాం రంగంలోకి ప్రవేశించడానికి అప్పట్లో పురిగొల్పింది ఒకరకంగా చంద్రబాబే. అదే టెలికాం రంగంలో పెద్ద విప్లవానికి దారితీసింది. పెట్రోలు రిఫైనరీ రంగంలోకి అడుగుపెట్టాలని నేను ధీరుబాయ్‌ అంబానీని రెండు గంటల్లో ఒప్పిస్తే అదే తరహాలో ఆయన్ను టెలికాం రంగంలోకి రావాలని చంద్రబాబు ఒప్పించారు.
- ముకేశ్‌ అంబానీ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...