Jump to content

TG lo Banisala ki Korada Debbalu. Okko debba ki Oka lakaram.

LuvNTR

Recommended Posts

చిరువ్యాపారులపై ‘లెసెన్స్‌’ కొరడా!
09-02-2018 01:44:08
 
636537374476440391.jpg
  • వ్యాపారం స్థాయిని బట్టి బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి
  • లైసెన్స్‌ లేకుంటే భారీ జరిమానా
  • మార్కెటింగ్‌ చట్టంపై జీవో జారీ
  • రోజుకు రూ.5000 లోపు టర్నోవర్‌ ఉంటే లైసెన్స్‌ అక్కర్లేదు
 
హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తప్పని సరిగా ట్రేడ్‌లైసెన్స్‌ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్కెట్‌ యార్డుల నుంచి గల్లీల దాకా లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేసే ట్రేడర్లపై భారీ ఎత్తున జరిమానా విధించే దిశగా ప్రభుత్వం మార్కెటింగ్‌ యాక్ట్‌ 1969కి సవరణ చేస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం ఇక స్వయం ఉపాధి కోసం కూరగాయలు, పూలు, పండ్లు, తదితర ఉత్పత్తులు విక్రయించేవారిపై ప్రభుత్వం నిఘా వేయనుంది. మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి సరుకులు సేకరించి వ్యాపారులకు అమ్మిపెట్టే కమీషన్‌ ఏజెంట్ల కోసమే లైసెన్స్‌ విధానం అమలులోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్‌ యార్డుల్లో కమీషన్‌ ఏజెంట్లుగా వ్యాపారం చేసే వారికి ఎప్పట్నుంచో లైసెన్సులున్నాయి. కొత్తగా వారు లైసెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పూలు, పండ్లు, కూరగాయల వ్యాపారం చేసేవారు అంటూ పేర్కొనడంతో చిన్నచిన్న వ్యాపారులు సైతం ఈ పరిధిలోకి వచ్చినట్టేనని కొందరు ఉన్నతాధికారులు వివరించారు. ప్రస్తుతం జంటనగరాల్లో దాదాపు 15 నుంచి 20 లక్షల మంది చిన్నచిన్నవ్యాపారాలతో స్వయం ఉపాధిని పొందుతున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం వీరంతా ఇక లైసెన్సు తీసుకుంటేనే మార్కెట్‌యార్డులోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది.
  •  రోజుకు 5000 రూపాయలలోపు టర్నోవర్‌ ఉన్నవారిని మినహాయించారు. అంటే అలాంటివారు లైసెన్స్‌ తీసుకోవాల్సిన పని లేదు.
  •  కూరగాయలు, పండ్లు, పూలు అమ్మేవారు కొత్తగా లైసెన్స్‌ తీసుకోవాలంటే రూ.లక్ష బ్యాంకు గ్యారెంటీ చూపాల్సి ఉంటుంది.
  •  ఇతరత్రా వ్యాపారాలు చేసేవారు కొత్తగా లైసెన్సు తీసుకోవాలంటే రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ చూపాలి.
  •  కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారం చేసేవారి టర్నోవర్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 లక్షలు మించి ఉంటే.. లైసెన్స్‌ కొనసాగింపునకు రూ.2 లక్షల బ్యాంకు గ్యారెంటీ చూపాలి. టర్నోవర్‌ రూ.25 లక్షల లోపుంటే రూ.లక్ష బ్యాంకు గ్యారెంటీ చూపితే సరిపోతుంది. టర్నోవర్‌ రూ.కోటి దాటి ఉంటే అనుమతుల కొనసాగింపునకు రూ.10 లక్షల బ్యాంకు గ్యారెంటీ చూపాలి. టర్నోవర్‌ రూ.25 లక్షల నుంచి రూ.కోటి మధ్యలో ఉంటే రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ చూపితే సరిపోతుంది.
  •  ఒక వేళ వ్యాపారులు లైసెన్సులేకుండా వ్యాపారం చేస్తున్నట్టు అధికారులు గుర్తిస్తే వారి నుంచి 2 లక్షల రూపాయల జరిమానా వసూలుచేసే అవకాశం ఉందని ఒక అధికారులు తెలిపారు.
 
స్వయం ఉపాధి కోసం వ్యాపారం చేసుకునే వారి టర్నోవర్‌ను చూపించాలనడం, వారుచేసే వ్యాపారానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలన్న నిబంధన పెట్డం వల్ల ఎంతో మంది పేద, మధ్యతరగతికి చెందిన చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం.. మార్కెట్‌యార్డుల్లో కమీషన్‌ ఏజెంట్లు రైతులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని, అలాంటివారి నుంచి రైతులను రక్షించడానికే బ్యాంకు గ్యారంటీ పద్ధతి అని చెబుతున్నారు
Link to comment
Share on other sites

15 minutes ago, swarnandhra said:

roju ki 5000 business chesevallu chinna vyaparulu ela avutaru? aa lopu vunna vallaki exemption iccharu ga. I think it is a good idea.

kg apple pandlu 500 Rs unnayi gada. oka thopudu bandi meeda kaneesam 100 kg la fruits pattava bro. ante vadu 100 kgs ammithe vochedi 5000 meeku anipinchatleda idoka worst rule ani. dochukonenduku gaaka inka deni kosam idi. fruits, flowers, vegetables amme vadu elaga farmers ni dochesthunnadu. aa amme vallu konedi middle lo unna brokers daggara kada. athaniki geniune ga intention unte aa brokers ni target seyyali kani ila vendors ni target sesthada. :D

Link to comment
Share on other sites

17 minutes ago, LuvNTR said:

ayithe aa limit ni 10000 per day or more pedithe vallaki debba vundadu bro. article did not mention how much this license costs per year.

ayina vallani emi speical "tax" kattamanatam leduga. commisstion agents ki ee rule (bank guarantee) pettatam avasarame anukunta. 

Link to comment
Share on other sites

2 hours ago, swarnandhra said:

ayithe aa limit ni 10000 per day or more pedithe vallaki debba vundadu bro. article did not mention how much this license costs per year.

ayina vallani emi speical "tax" kattamanatam leduga. commisstion agents ki ee rule (bank guarantee) pettatam avasarame anukunta. 

asalu enduku kattali. valla ku free ga emaina vosthonda money? if they lose produce by natural causes, does kachara govt. give free barre or gorre or saree atleast to them? :D

Link to comment
Share on other sites

K

2 hours ago, LuvNTR said:

F

kg apple pandlu 500 Rs unnayi gada. oka thopudu bandi meeda kaneesam 100 kg la fruits pattava bro. ante vadu 100 kgs ammithe vochedi 5000 meeku anipinchatleda idoka worst rule ani. dochukonenduku gaaka inka deni kosam idi. fruits, flowers, vegetables amme vadu elaga farmers ni dochesthunnadu. aa amme vallu konedi middle lo unna brokers daggara kada. athaniki geniune ga intention unte aa brokers ni target seyyali kani ila vendors ni target sesthada. :D

kg apple 500 aa..120-130 vundochu...

Link to comment
Share on other sites

28 minutes ago, LuvNTR said:

asalu enduku kattali. valla ku free ga emaina vosthonda money? if they lose produce by natural causes, does kachara govt. give free barre or gorre or saree atleast to them?

government schemes valla benefit ponde vallu asalu tax kattaru. and on the otherside almost all of the tax payers usually don't qualify for any welfare schemes. meaning they don't get any free money. Then why do they need to pay tax?

Link to comment
Share on other sites

Guest Urban Legend

hitech city deggara cycle meedha tiffins ammukoney vadiki kuda vuntadhi emo 5000

this will ncourage more food trucks and high investment batch.. ..cycle meedha ammey vaadu 1 lakh yekkada chupisthadu roju vaari vaddiki testhadu money 

alternative ga inkemaina plan cheyyali govt for licensing 

Link to comment
Share on other sites

Guest Urban Legend
7 minutes ago, LuvNTR said:

income tax is in MODI hands. not in state hands kada legend garu. why u sufforting this kachara. :D

road side vendors topic vachindhi kabbati cheppa ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...