Jump to content

Mitrabandam to continue

Kiran

Recommended Posts

  • Replies 135
  • Created
  • Last Reply
1 hour ago, Raaz@NBK said:

Galla speech debba gattiga tagilindhi

*నయవంచన విశ్వసనియత గురించి మాట్లాడే హక్కు నీకు లేదు -
Mr గల్లా జయదేవ్*

*నువ్వు ఓక రాజకీయ బ్రోకర్,  అమ్మ  మైనింగ్ శాఖా మంత్రి గా చేసిన అక్రమాలు నుంచి బయటపడ్డానికి పార్టీ మారావు నిన్న కాంగ్రెస్ ఈరోజు టిడిపి మరి రేపు??*

*గతంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి MLA సీటు ఐవ్వలేదని సోంత పార్టీ అభ్యర్థినే వేన్నుపోటు పోడిచింది నువ్వు కాదా*

*గుంటూరు MP గా అన్యాయముగా రైతులు పచ్చని పోలాలను లాక్కోవడంలో నీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తేలియదా*

*చంద్రగిరి లో మీరు చేసిన అరాచకాలు వల్ల మీమ్మలని ప్రజలు అక్కడ నుంచి తరిమి కోట్టడం నిజం కాదా??*

*తాజాగా మీ అమ్మ గారు YSRCP లోకి వేళ్లడానికి చేసుతున్న ప్రయత్నాలు TV ఛానల్లో రావడం, దాని తరువాత పార్లమెంట్ంలో మీ ప్రసంగం వేనుక అంతర్యం ఏమిటి??

*రాష్ట్రం లో బాహుబలి రికార్డులు భయపడేలా జరుగుతున్న అవినీతి మీ కళ్ళకు కనపడదా??*

సురేష్ రెడ్డి
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్

Link to comment
Share on other sites

1 minute ago, MSDTarak said:

Lol... okka point koodaa argue cheyyataaniki kooda panikiraani dustbin arguments..... ee sakshi jaffas raase raathalu vaatini share cheskuni bhaavapraapthi ponde jaffas and baffas .... eellu maararu....

National level govt meeda state rights kosam fight chesetapudu sontha state MPs meeda president ki speaker ki complaints cheyyadam .... maarandraa jaffas and baffas.... m kudisipoye time daggarlone undi meeku

Link to comment
Share on other sites

4 minutes ago, nbk@myHeart said:

Manam adiginaa annee demands solve chesinaa koodaa baffas ki matta choopichaalsinde repu election ki..... Modi deserved much more punishment for his monarkism

THIS IS EXACTLY WHAT IS HAPPENING NOW IN THIS SOCIETY                                                  ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు . 
.
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు 
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది . 
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు . 
.
ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
.
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు . 
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది . 
.
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు . 
.
ఎందుకలా జరిగింది ? 
.
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.

Link to comment
Share on other sites

అద్వానీ గారూ నమస్తే ఇక మీరే కలుగచేసుకోవాలి...అసలు మీరు లేకపోతే ఏదీ లేదు - టీడీపీ ఎంపీలు..
2009 లో మీలో ఎంతమంది బీజేపీ కి మద్దతు ఇచ్చారు ? -- శ్రీ అద్వానీ...
విషయం అర్ధమైన ఎంపీలు .. అంటే మీరు చెప్తే న్యాయం జరుగుతుందని చేతులు నలుపుకుంటూ...
అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? పెద్దాయన సూటి ప్రశ్న ...
పోలవరం... సోమవారం... సాంబారాన్నం.. జోన్ ... ఫండ్స్ ... అ.. సెం...బ్లీ... సీట్లు ..క్ఖుమ్ ఖుమ్..సన్నగా గొణుగుడు...
పెద్దయ్యాయనకు చిత్రం పూర్తిగా అర్ధం అయ్యింది...
లావుగా గుండ్రంగా ఉన్నాయన వంక చూసి పోలవరం కాంట్రాక్టు నీదేగా .. అప్పట్లో కాంగ్రెస్ కదా నువ్వు? అడిగారు...
సన్నగా బారుగా బట్టనెత్తాయాన వంక తిరిగి బాటరీ వ్యాపారం ఎలా ఉంది? ఫామిలీ మొత్తం పార్టీ మారారా నువ్వొక్కడివేనా ? అడిగారు పెద్దాయన ... మిగతా వారంతా కొద్దిగా. మొహాలు కనబడకుండా తలకాయలు దించుకుని కొద్దిగా మీరు పెద్దమనసు చేసుకొని చెప్తే కనీసం సీట్లయినా ....
తన ట్రేడ్ మార్క్ నవ్వునవ్వి పెద్దాయన అన్నారు " గతం గతః ఇకనుంచీ నిజాయితీగా ఉండండి" పాతవాటి జోలికి మా వాళ్ళు వెళ్ళరు.. కొత్తగా మటుకు అవినీతికి పాల్పడొద్దు... సీట్లు పెంచితే ప్రజలకు ఎలా లాభం? ఎటూ జనాభా సంఖ్య ప్రకారం 2024 లో నియోజకవర్గ పునర్విభజన ఉంటుంది..  ఇంతదూరం వచ్చారు మంచి చాయ్ తాగి వెళ్ళండి .. అరే రామ్ సింగ్ వీళ్ళకి మాంచి అల్లం చాయ్ తాపించి పంపు అని ఫోన్ వస్తే లోనకు వెళ్లిపోయారు....
ఆంధ్రజ్యోతి నీ పచ్చమీడియా నూ నమ్మితే ఇదికూడా నమ్మి తీరాలి...
పైగా నేను డిల్లీ లోనే ఉన్నా సో ఇంకొద్దిగా టీడీపీ మార్కు విశ్వసనీయత ...?

Link to comment
Share on other sites

7 minutes ago, nbk@myHeart said:

Manam adiginaa annee demands solve chesinaa koodaa baffas ki matta choopichaalsinde repu election ki..... Modi deserved much more punishment for his monarkism

Same feeling nota ki Aina Vesta gaani cBn ki matram veyyanu 

Link to comment
Share on other sites

సరిగ్గా ఏడాది క్రితం ..
మనమే ఎక్కువ సాధించాం...
ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఎక్కువ నిధులొచ్చాయా?...
ఆధారాలు ఉంటే చెప్పండి...
ప్రత్యేక హోదాతో సమానమైనవి అన్నీ వచ్చాయి...
ఏడాదికే స్వరం ఎందుకు మారింది??...
1. అసెంబ్లీ నియోజక వర్గాల పెంపుకు నో చెప్పడం...
2. పట్టపగ్గాలు లేని అవినీతి బట్టబయలు కావడం...
3. ప్రధాని సూటిగా అడిగిన దానికి సమాధానం లేక మొహం చెల్లకపోవడం...

Link to comment
Share on other sites

హమ్మయ్య... మొత్తానికి అరుణ్ జైట్లీతో మమ అనిపించి... గండం గడిచి టిడిపి పిండం బయట పడేయించారు. మూడు రోజులుగా పచ్చ శిబిరాల నుంచి వచ్చిన లీకులు చూస్తే ఇక బ్రహ్మండం బద్దలై పోయి... కేంద్రం గజ్జున వణికి ప్రత్యేక హోదాతో సహా ఈ నాలుగేళ్ళలో ఇవ్వకుండా అదిమి పెట్టిన విభజన హామీలన్నీ నెరవేర్చెస్తారని పాపం ఆంధ్ర ప్రజానీకం ఉబ్బితబ్బుబ్బైపోయారు. తీరా చూస్తే ఈ రోజు టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో చేసిన అద్భుత నటనకు ఆంధ్రులంతా ముక్కున వేలేసుకున్నారు. రైల్వే జోన్ విషయం పక్క రాష్ట్రంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నప్పుడు... ఆర్థికలోటు భర్తీ చేస్తూనే ఉ్నన్నాం... హోదా ఇవ్వలేం... ప్యాకేజీకి సంబంధించి దశల వారీగా నిధులు విడుదల చేస్తూనే ఉన్నాం అఙి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటనలు చేస్తున్నప్పుడు టిడిపి ఎంపి సియం రమేష్ గుడ్లప్పగించి తన్మయానందంతో అలా చూస్తూ ఉండిపోయాడే తప్ప... అదేంటయ్యా పెద్ద మనిషీ ఎపి గొంతు కోస్తూ ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చడానికి ఇరుగుపొరుగు రాష్ట్రాల అభిప్రాయాలు ఎందుకయ్యా... స్పెషల్ ప్యాకేజీ పేరుతో ఇప్పటివరకూ ఏం నిధులు విడుదల చేశారని ఒక్క మాట అడగలేకపోయారు. ఇదే టిడిపి ఎంపిలు లోక్ సభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జునఖార్గే విభజన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మాత్రం నినాదాలు ఇచ్చి... ఖర్గే ప్రసంగానికి అడ్డు పడటం నభూతో న భవిష్యతి. కేంద్రమేమో మీకదిచ్చాం ఇదిచ్చాం అని పార్లమెంట్ వేదికగా ప్రకటిస్తుంది... అక్కడ ఇంగ్లీషు భాషలో అన్నీ మూసుకుని రాష్ట్రానికి వచ్చి ఏమీ ఇవ్వలేదని తెలుగు భాషలో రంకెలు పెడతారు. అదేదో రాజ్యసభలోనో, లోక్ సభలోనో ప్రధాని, కేంద్ర మంత్రులకు అర్ధమయ్యే భాషలో నాలుగు దులుపులు దులిపెయ్యచ్చుగా. అది మాత్రం చెయ్యరు. రాజకీయం... బాబు గారు ఏ పని చేసినా రాజకీయ ప్రయోజన కోణంలోనే ఉంటుంది. నాలుగేళ్ళుగా కిమ్మనని బాబు అండ్ కో ఇప్పడెందుకు గావు కేకలు పెడుతోంది. మోడీ అప్పాయింట్మెంట్ తీసుకోవడానికి పదిహేను నెలలు ఎందుకు పట్టింది బాబు. అంతకు ముందు ఎన్ని సార్లు మోడీని కలిసినా జగన్ ని జైల్లో పెట్టండి, సాక్షి మీడియాను మూయించండి, నియోజకవర్గాలు పెంచండి అన్న రాజకీయ కోరికలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా గురించి కానీ పోలవరం, రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం వంటి బహుళ ప్రయోజనకర వ్యవహారాల గురించి ఒక్కసారైనా అడిగారా. ఇప్పుడు ఎన్నికల వేళ మీరు మాత్రమే పరిశుద్దులు మిగిలిన వాళ్ళంతా ఏపిని ముంచే వాళ్ళు అనే భావన ప్రజల్లో కల్పించడం కోసమే కదా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ డ్రామాకు తెర తీసారు. ప్రత్యేక ప్యాకేజి నిధులు నాబార్డు ద్వారా విడుదల చెయ్యా లని కోరినట్లు ఈ రోజు జైట్లీ ప్రకటన చూస్తే... ఈ రాష్జ్రానికి ఏ గతి పట్టించాలనుకున్నారు బాబుగారు. రాష్ట్రం పై ఆర్థిక భారం పడుతుందని జైట్లీ ఆలోచించారు తప్పితే మీరు మాత్రం ఎంతసేపు నెట్ క్యాష్ ఎంతొస్తుంది అందులో కమీషన్లు ఎంత నొక్కేద్దామనే ఆలోచనే కదా బాబుగారు మీకు. పైగా తమ డ్రామాలతో ఏదో సాధించినట్లు జగన్ డిఫెన్స్ లో పడ్డాడని ప్రకటనలొకటి... మీకు రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం ముఖ్యమా జగన్ని డిఫెన్స్ లో పడే రాజకీయ క్రీడ ఆడటం ముఖ్యమా... జగన్ డిఫెన్స్ లో పడితే ఆంధ్ర ప్రజలకు కొత్తగా ఒరిగేదేముంది మీ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పితే. అసలు మీ ఉత్తుత్తి నిరసనలతో రాష్ట్రానికి కొత్తగా ఏం తెచ్చారని ఈ డాంబికాలు బాబుగారు. జైట్లీ గారు ఉభయ సభల్లో చెప్పిన ఆవు కధకు మీరు చంకలు గుద్దుకుని మీకు మీరే సంబరపడాలి తప్పితే నాలుగున్నర కోట్ల ఆంధ్రులు మీ రాజకీయ డ్రామాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు బాబుగారు

Link to comment
Share on other sites

*Ap రాష్ట్రాన్ని ఆనాడు మొగుడు లేని పెళ్ళాం మోసం చేసింది.
Sonia Gandhi.....*

*నేడు పెళ్ళాం లేని మొగుడు మోసం చేసాడు..
Modi..

రేపు పెళ్లి పెటాకులు లేని వాడు ఏదో చేస్తానంటున్నాడు Rahul. 
అయ్యో అయ్యో అయ్యయ్యో* ??‍♂??‍♂??‍♂??‍♂

Link to comment
Share on other sites

1 hour ago, MSDTarak said:

*నయవంచన విశ్వసనియత గురించి మాట్లాడే హక్కు నీకు లేదు -
Mr గల్లా జయదేవ్*

*నువ్వు ఓక రాజకీయ బ్రోకర్,  అమ్మ  మైనింగ్ శాఖా మంత్రి గా చేసిన అక్రమాలు నుంచి బయటపడ్డానికి పార్టీ మారావు నిన్న కాంగ్రెస్ ఈరోజు టిడిపి మరి రేపు??*

*గతంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి MLA సీటు ఐవ్వలేదని సోంత పార్టీ అభ్యర్థినే వేన్నుపోటు పోడిచింది నువ్వు కాదా*

*గుంటూరు MP గా అన్యాయముగా రైతులు పచ్చని పోలాలను లాక్కోవడంలో నీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తేలియదా*

*చంద్రగిరి లో మీరు చేసిన అరాచకాలు వల్ల మీమ్మలని ప్రజలు అక్కడ నుంచి తరిమి కోట్టడం నిజం కాదా??*

*తాజాగా మీ అమ్మ గారు YSRCP లోకి వేళ్లడానికి చేసుతున్న ప్రయత్నాలు TV ఛానల్లో రావడం, దాని తరువాత పార్లమెంట్ంలో మీ ప్రసంగం వేనుక అంతర్యం ఏమిటి??

*రాష్ట్రం లో బాహుబలి రికార్డులు భయపడేలా జరుగుతున్న అవినీతి మీ కళ్ళకు కనపడదా??*

సురేష్ రెడ్డి
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్

Galla yelanti  vadyathe Nekenti. You people cheats AP youBJP loyalists won't even represent our state rights. Shame on you people. Is this the time to question about others when they are fighting for our state rights. 

Koddiga ayina marandi.

Link to comment
Share on other sites

1 hour ago, nbk@myHeart said:

Lol... okka point koodaa argue cheyyataaniki kooda panikiraani dustbin arguments..... ee sakshi jaffas raase raathalu vaatini share cheskuni bhaavapraapthi ponde jaffas and baffas .... eellu maararu....

National level govt meeda state rights kosam fight chesetapudu sontha state MPs meeda president ki speaker ki complaints cheyyadam .... maarandraa jaffas and baffas.... m kudisipoye time daggarlone undi meeku

Poojaki paniki raani pushpaalu veeellanta

Link to comment
Share on other sites

1 hour ago, MSDTarak said:

*నయవంచన విశ్వసనియత గురించి మాట్లాడే హక్కు నీకు లేదు -
Mr గల్లా జయదేవ్*

*నువ్వు ఓక రాజకీయ బ్రోకర్,  అమ్మ  మైనింగ్ శాఖా మంత్రి గా చేసిన అక్రమాలు నుంచి బయటపడ్డానికి పార్టీ మారావు నిన్న కాంగ్రెస్ ఈరోజు టిడిపి మరి రేపు??*

*గతంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి MLA సీటు ఐవ్వలేదని సోంత పార్టీ అభ్యర్థినే వేన్నుపోటు పోడిచింది నువ్వు కాదా*

*గుంటూరు MP గా అన్యాయముగా రైతులు పచ్చని పోలాలను లాక్కోవడంలో నీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తేలియదా*

*చంద్రగిరి లో మీరు చేసిన అరాచకాలు వల్ల మీమ్మలని ప్రజలు అక్కడ నుంచి తరిమి కోట్టడం నిజం కాదా??*

*తాజాగా మీ అమ్మ గారు YSRCP లోకి వేళ్లడానికి చేసుతున్న ప్రయత్నాలు TV ఛానల్లో రావడం, దాని తరువాత పార్లమెంట్ంలో మీ ప్రసంగం వేనుక అంతర్యం ఏమిటి??

*రాష్ట్రం లో బాహుబలి రికార్డులు భయపడేలా జరుగుతున్న అవినీతి మీ కళ్ళకు కనపడదా??*

సురేష్ రెడ్డి
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్

Evadu ee comedy gadu :lol2:

Gall tho 2012 nunchi Lokesh touch lo vunnadu, TDP loki teesukochindhi Lokesh ee.. Malli ee Pulihora endhi

Link to comment
Share on other sites

1 hour ago, MSDTarak said:

*నయవంచన విశ్వసనియత గురించి మాట్లాడే హక్కు నీకు లేదు -
Mr గల్లా జయదేవ్*

*నువ్వు ఓక రాజకీయ బ్రోకర్,  అమ్మ  మైనింగ్ శాఖా మంత్రి గా చేసిన అక్రమాలు నుంచి బయటపడ్డానికి పార్టీ మారావు నిన్న కాంగ్రెస్ ఈరోజు టిడిపి మరి రేపు??*

*గతంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి MLA సీటు ఐవ్వలేదని సోంత పార్టీ అభ్యర్థినే వేన్నుపోటు పోడిచింది నువ్వు కాదా*

*గుంటూరు MP గా అన్యాయముగా రైతులు పచ్చని పోలాలను లాక్కోవడంలో నీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తేలియదా*

*చంద్రగిరి లో మీరు చేసిన అరాచకాలు వల్ల మీమ్మలని ప్రజలు అక్కడ నుంచి తరిమి కోట్టడం నిజం కాదా??*

*తాజాగా మీ అమ్మ గారు YSRCP లోకి వేళ్లడానికి చేసుతున్న ప్రయత్నాలు TV ఛానల్లో రావడం, దాని తరువాత పార్లమెంట్ంలో మీ ప్రసంగం వేనుక అంతర్యం ఏమిటి??

*రాష్ట్రం లో బాహుబలి రికార్డులు భయపడేలా జరుగుతున్న అవినీతి మీ కళ్ళకు కనపడదా??*

సురేష్ రెడ్డి
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్

Farmers polalu lakkovadaniki Galla kutralu pannada :laughing:

Link to comment
Share on other sites

2 hours ago, MSDTarak said:

THIS IS EXACTLY WHAT IS HAPPENING NOW IN THIS SOCIETY                                                  ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు . 
.
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు 
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది . 
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు . 
.
ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
.
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు . 
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది . 
.
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు . 
.
ఎందుకలా జరిగింది ? 
.
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.

Yes this is apt for CBN... he is working harder than anyone in the country.....

Modi goru maathram elections ki pakisthaan help theeskuntaadu.... migathaa time lo flight ekki honeymoon eltaadu..... emannaa ante Mike pattukuni chethulu opputhoo drama artist lekka congress meeda eguruthaadu.... 

Link to comment
Share on other sites

2 minutes ago, seenu454 said:

Suresh reddy anta eppudana poti chesada? 3 times gelichina aalani tarimi kottaru anta silly fellow? prapancham lo tingari nayaluu antha manaku daggaralone unnara endi. 

Master.... becareful...meeru alaa adigithe repu CBN ki vote eyyaranta.... bhayamesthandi master 

Link to comment
Share on other sites

24 minutes ago, NatuGadu said:

Maa Modi Sab laccha kotlu nidhulu ichhina okkadu vote veyyadu ap lo... Anthaga -ve vundhi

Vaadiki eyyarani vaadiki koodaa thelusu.... anduke secret partner MiM owaisi ni dimputhaadu Muslim votes ni split cheyyataaniki.... inkaa avasaram aithe pakisthaan ki supaari isthaadu

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

Sivasena bye bye

TDP&Akalidal nai nai

Pichi pichi veshalu vesthe emaindho chusaru ga.. National level lo bokka padudhi..

Inka kontha mandhi dream machine nunchi diginattu leru

Maku NCP and YCP unnayi... aa rendu memu enni seats isthe anni seats lo ne contest chesthayi... Inka appudu maku Shivasena n TDP tho m pani :poke:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...