Jump to content

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాహుల్ ట్వీట్ 


Ramesh39

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాహుల్ ట్వీట్ 
09-02-2018 13:36:44
 
636537802037499695.jpg
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఆంధ్రుల డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం లభించాలంటే అన్ని పార్టీలూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.
 
‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోంది. న్యాయం కోసం అన్ని పార్టీలూ ఏకమవ్వాల్సిన సమయమిది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
 
 
rahul-tw.jpg 
Link to comment
Share on other sites

6 hours ago, sagarkurapati said:

Tweet emiti ra gutle ga parliament lo edsav ga akkada okka mata ayna cheppi chava vachu ga. Nee tweets valla paisa upayogam ledhu

Ee JD seelam laantollu and SubbiRami Reddy laantollu lobbying cheyyocchu gaa - with full details and fepurcursions took place due to AP and TG formation and their political situation in AP and TG. For sure he is not aware of entire picture. He might have half baked information.

Link to comment
Share on other sites

1 minute ago, Kiran said:

Akkada vibhajana chesetappude right from drafting report to everything half baked ga chesaru ippudu full baked information kavala ok

Nenu cheppindi - veedi ki vunna knowledge gurinchi bhayyaa - vibhajana Team lo veedu for sure vundi vundadu and mana munja mopi INC MP lu did nothing to explain the loss we face. What I am saying is - somebody need to lobby to explain why AP MPs are fighting so that at least he can give voice. 

Link to comment
Share on other sites

2 hours ago, Kiran said:

Maa Jaitley Saab aithe parliament lo ne chepthadu demands nyayamainave funds released ani........enni funds release chesado cheppadu kiki

 
కనురెప్ప  ముయ్యకుండా అలవోక గా ! ...పదేపదే అంత కపటాన్ని నమ్మినట్లు ఎందుకు నటిస్తారు ? 2014 నుంచి  టీడీపీ మానసిక పరిస్థితి అసహజమా ?
 
కిడ్నాపర్ అని తెలిసినా అలవాటు పడిన  అబ్యూస్  విక్టిమ్ ఏమి జరగనట్లు సర్దుకుపోతా, ఒక మాయ ప్రపంచం సృష్టించుకొని , అబద్దాన్నినిజం లాగ నమ్మేటట్లు ట్రైన్ చేస్తది బ్రెయిన్ ని  - ఏదో సిండ్రోమ్ అంటారు మీ పరిభాష లో డాక్టర్ బ్రదర్ .... 
Link to comment
Share on other sites

59 minutes ago, Kiran said:

Sr fan these pains are common with cbn delay tactics 

 
చంద్రబాబు కి ఒక మోరల్ డైలమా ఉంది కిరణ్ బ్రదర్ .....ఏంటది ? చిన్న వివరణ సంక్షిప్తం గా,  ...
 
విహంగ వీక్షణం లో పైగా - అన్ని విషయాలను పరిగణన లోకి తీసుకొంటే - పోలిక లో యూపీఏ తో ముఖ్యంగా, దేశం లో పవనాలు  బీజేపీ దిశా నిర్దేశం కి సానుకూలమా? వ్యతిరేకమా? - సానుకూలమే    ..... మరి 'నేను' ఇటువంటి పరిస్థితుల్లో తగాదా పెట్టుకొని, బీజేపీని వ్యతిరేకిస్తా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పంథా లో కి వెళ్ళాలా ? ఇరుక్కుపోతానేమో ?
 
 పరిమితి.....దేశంలో ఎవ్వరు చెయ్యని విధంగా, పూర్ ఫెలో ...40 ఏళ్లుగా కాడి దించకుండా కష్టపడుతున్నాడు .....అన్నాయ్ కూడా సెలవు తీసుకొన్నాడు డౌన్ టైం లో తన కొద్దిపాటి రాజకీయ జీవితంలో, చంద్రబాబు కాదు.....అలుపు లేనట్లు కష్టపడతాడు అక్కడే సమస్య...మానవ పరిమితి ....సాలిడ్ లీడర్షిప్ ఇవ్వగలడు 24 /7 ...ఇక్కడే క్రియేటివ్ గా స్పిరిట్ అవసరమైనంత రావటం లేదు ....అవుట్ అఫ్ బాక్స్ ఆలోచించే కెపాసిటీ - సృజనాత్మకత...  అకేషనల్ గా అయినా జీనియస్ అవ్వాలంటే, అన్నాయి లాగ ఒక ఆర్టిస్ట్ కాదు, అటువంటి జీవిత అనుభం, నేపథ్యం లెవ్వు... అసంభవం కాదు కానీ, కొద్దిగా కష్టమైన పని....
 
ఏంటి దారి మరి ?  .....బీజేపీ ని ఈ విషయం లో వ్యతిరేకిస్తా కాంగ్రెస్ పధ్ధతి కాకుండా ఇంకొక దారి ఉందా?  .....ఉంది,ఒక సునిశితమైన,సున్నితమైన మార్గం ....బీజేపీ తో ఈ ఏపీ విషయం లో గండరగండడులా  ఎండగడతా కూడా , ఇతర చాలా సానుకూల విషయాల్లో ( ఆర్ధిక సంస్కరణలు, బలమైన విదేశీ విధానం... ఇంకా కొన్ని  ) సమర్థించవచ్చు- రాజకీయ సఖ్యత ఉన్నా లేకున్నా ....నెగటివ్ దృక్పథంతో దేశానికి వ్యతిరేకమైన 'తుకడా' బ్యాచ్ తో కలవాల్సిన ప్రమాదం,పని లేదు....టీడీపీ సాంప్రదాయమైన పార్టీ ఆ రూట్స్ కాపాడుకోవచ్చు.....ఒక ఫైన్ లైన్ ఉంది....ఏతావాతా బీజేపీ ని ఇబ్బంది పెట్టాలంటే  రైట్ సైడ్ నుంచి కుమ్మాలి,సడన్ గా సూడో సెక్యూలర్ అవ్వాల్సిన అగత్యం లేదు- అస్తిత్వం కాపాడుకోవచ్చు,తనదైన ఒక శైలి ఏర్పాటు చేసుకోవచ్చు, ఇంకా ఇమిటేట్ & ఇంప్రొవైజ్ ఆన్ అకాలి, శివసేన రూట్ కూడా ....క్లుప్తం గా  సందిగ్ధం,తప్పించుకొనే ఒక మర్యాద పూర్వకమైన మార్గం ......
Link to comment
Share on other sites

I am seeing a real chess game from last few days.If capable , how a player can use pawns(mp's) to attack a king(modi).Even national media feels, CBN(not Rahul) can become an alternative to modi. Some of you may feel it is exaggeration, but I am sure he can do wonders if enters into national politics.:yourock:

With one shot,he made everyone to talk about him/tdp. Jaffa yatra :sleep:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...