Jump to content

Social media nirasana


palleturu

Recommended Posts

Guest Urban Legend


#Amaravati Metro Rail Corporation officials also expressed their support to the state-wide bandh by attending duties wearing black badges. The Union government has made no allocation to #Vijayawada n #Visakhapatnam metro rail projects in the Union Budget. #APDemandsJustice

DVfyhJ0U8AE-6yv.jpg

Link to comment
Share on other sites

1 minute ago, DVSDev said:

Asalu mundu trains aapi xxxxali - aaa Orissa ki velley goods trains ni aapi thengi mee port meeru Katty ki xxxxndi Vizag port through Access ivvam and Reliance KG basin lo has and petrol pipes pagala thenguthaam anaali

Too violent alochana

Link to comment
Share on other sites

14 minutes ago, sagarkurapati said:

Too violent alochana

Ledu bhayyaa

- Vizag railway zone lo pushpam gaalla maata Vini silent gaa Vunnaam

- Deficit funds ki silent ayyaam - special package ki okay cheppaam

- polavaram projects ki funds ki compromise ayyaam

- national institutes levu

- central govt institutes Pakka state ki move chesthey emi cheyya Leka poyyaam

- manam DPR isthey MH and Guj gaalla ki xxxx bettaaru projects 

- Mana coal mines TG state ki icchaaru

- KG basin lo vaata adigithey thengeyya Mannaaru 

- external countries and financial institutes lo appulu thecchu kuntaam antey permissions ivvaru

 

- inka deni ki bhayyaa silent 

 

eee rojullo violent ayithey ney panulu jaruguthunnaayi bhayyaa

 

State lo Babu Gari ni chetha kaani Vaadu Ani anipisthunnaaru DLK gaallu anthaa kalisi

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ధర్మపోరాటమనే విషయాన్ని కేంద్రానికి తెలిసేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పెట్టారని ప్రధాని మోదీ చెప్పినందున... దాని కోసమే మన పోరాటమన్న స్పష్టతతో ముందుకు సాగాలని సూచించారు. దుబాయ్‌లో దిగిన వెంటనే ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్లమెంటులో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనంగా ఉన్నప్పుడు పోరాడాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రసంగంలో రాష్ట్రానికి ఉపయోగపడిదేం లేదని అభిప్రాయపడ్డారు. విభజనకు లేని ఫార్మూలా.. లోటు బడ్జెట్ భర్తీకి కావాలా..? అని ప్రశ్నించారు. 
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఖచ్చితంగా 2-3గంటలు చర్చ జరగాలని... చేసే న్యాయంపై నిర్ణయం ప్రకటించే వరకూ పోరాటం ఆపవద్దని తెదేపా ఎంపీలకు మార్గనిర్దేశనం చేశారు. చంద్రబాబు పిలుపును అందుకుని పార్లమెంటులో తెదేపా ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Image may contain: 2 people, text

Link to comment
Share on other sites

సమన్యాయం పాటించకుండా ఆనాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారు. నాటి అన్యాయాన్ని అదే పార్లమెంటులో సరిదిద్దాలని ఆందోళన చేస్తోంది తెలుగుదేశం. విభజన నాటి హామీలు నెరవేరాల్సిందేనని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతోంది.

ఏపీ పునర్‌విభజన చట్టం,2014లోని సెక్షన్ 94 (1)(2)(3)(4) ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమలకు పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి సహకారం కేంద్రం అందించాల్సి ఉంది. అలాంటప్పుడు అమరావతి నిర్మాణానికి నిధులెందుకు ఇవ్వరని కేంద్రాన్ని నిగ్గతీస్తుంది తెలుగుదేశం.

Image may contain: 4 people, people smiling, text

Link to comment
Share on other sites

న్యాయం కోసం ఇన్నాళ్ళూ వేచి చూసిన తెలుగుదేశం... ఇప్పుడు న్యాయం కోసం దేశ చట్టసభలలో గళమెత్తుతోంది. ఉత్తుత్తి మాటలు, కాలక్షేపం కబుర్లు చెల్లవని, విభజన నాటి హామీలు నెరవేరాల్సిందేనని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతోంది. ప్రత్యేక హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీకి హామీ ఇచ్చిన కేంద్రం అందులో పేర్కొన్న అంశాలను అమలుచేయాల్సిందేనని తెలుగుదేశం ప్రభుత్వం పట్టుపడుతోంది.

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం -2014 లోని సెక్షన్ 46(1) ప్రకారం ప్రత్యేక గ్రాంటు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ రావాల్సి ఉందని వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని అడుగుతోంది.

Image may contain: text

Link to comment
Share on other sites

9 hours ago, DVSDev said:

Asalu mundu trains aapi xxxxali - aaa Orissa ki velley goods trains ni aapi thengi mee port meeru Katty ki xxxxndi Vizag port through Access ivvam and Reliance KG basin lo has and petrol pipes pagala thenguthaam anaali

This is too much. Haven't expected such post from a member who had more than 600 posts in his name :(

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...