Jump to content

Modi speech

Pruthvi@NBK

Recommended Posts

Guest Urban Legend
9 minutes ago, Pruthvi@NBK said:

 ee range ferformance naa life lo chudale.. 

direct ga bollywood lo join avvochu Modi saab!! 

Patel anta ntr anta 

Link to comment
Share on other sites

7 minutes ago, Pruthvi@NBK said:

Ayyapa saami sakshiga ee range ferformance naa life lo chudale.. 

direct ga bollywood lo join avvochu Modi saab!! 

Patel anta ntr anta 

ippudendi central hall lo nanu pilichinanduku mee daya krupa ki thanks antey advani

appudu chesadu chudu daniki ayithey oscar ivochu.

Link to comment
Share on other sites

Just now, kumar_tarak said:

veedu issue ni side track chestunnadu ga....veedu chesina neechapu panulu vadilesi  congress mida paddadu

Congress people are shouting for Andhra...so he got chance to sidetrack by targeting congress....why tdp mps silent in their seats while modi speach 

Link to comment
Share on other sites

చంద్రబాబుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌
దిల్లీ: విభజన హామీల అమలు, కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కేంద్రం మరోసారి స్పందించింది. ఈ మేరకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అనంతకుమార్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్‌లో మంతనాలు జరిపారు. విభజన హామీల అమలుకు సంబంధించి ఏపీకి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు. లోక్‌సభలో ప్రధాని ప్రసంగించే సమయంలో ఎంపీలు ఆందోళన చేయకుండా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు..  కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించలేమని స్పష్టం చేసినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

3 minutes ago, RamaSiddhu J said:

Marenti mana mps relaxing in chairs 

Now he changed topic and speaking general issues

Link to comment
Share on other sites

4 minutes ago, kishbab said:

Congress people are shouting for Andhra...so he got chance to sidetrack by targeting congress....why tdp mps silent in their seats while modi speach 

Positive ga cheptunapudu calm ga vinatam better kada brother.  After listening the total topic they’ll continue agitation 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...