Jump to content

RIP MUDDU KRISHNA NAYUDU GARU

MVS

Recommended Posts

  • Replies 82
  • Created
  • Last Reply

RIP peddayanaa.. my fb status

ఇంటిసమస్య అయినా నువ్వే, ఊరి సమస్య అయినా నువ్వే...కష్టం వచ్చినా నువ్వే, నష్టం వచ్చినా నువ్వే...పోలీస్ స్టేషన్ అయినా నువ్వే, పాస్ పోర్ట్ ఆఫీస్ అయినా నువ్వే..కాలేజీ సీట్ కైనా నువ్వే, హాస్పిటల్ లో చోటు కైనా నువ్వే...అన్నిటికి నువ్వే...అందరికీ నువ్వే.... అందరికీ అన్ని చేసావ్, అందనంత దూరం వెళ్లిపోయావ్...
ఇక మాకు దిక్కెవరు పెద్దాయన...

Link to comment
Share on other sites

11 minutes ago, bollini405 said:

wow...

u had some much relation with him bro?

Link to comment
Share on other sites

28 minutes ago, Jaitra said:

wow...

u had some much relation with him bro?

Not only for us brother.. for each nd every tdp family in puttur..okasari matladithe name kuda marchiporu..andarini Peru petti piliche leader..evaru ekkadiki em tym lo pilichina velle manishi... ruling lo unna opposition lo unna, Mana cadre evarinaina edirinchevallu..aayana unaadu Anna dairyam valla..

Link to comment
Share on other sites

3 minutes ago, bollini405 said:

Not only for us brother.. for each nd every tdp family in puttur..okasari matladithe name kuda marchiporu..andarini Peru petti piliche leader..evaru ekkadiki em tym lo pilichina velle manishi... ruling lo unna opposition lo unna, Mana cadre evarinaina edirinchevallu..aayana unaadu Anna dairyam valla..

Nice to hear bro...

Sad that he passed away.

Link to comment
Share on other sites

Naku telisi mothham 294 constituency’s lo adakka thinevadiki kuda help chesi vaditho kalisi kurchuni thina oke oka political leader eeyana(IMO). 

Thana daggariki edanna help kosam vasthe aa vachhina vadiki eeyana laga evvaru phone lu chesi followup chesi potha potha vallaki Letter heads meeda sign chesi ichhi pampi undaru...almost thana Letter head prathi intlo undedi/untundi in the entire constituency.

Ika edanna functions even chinnadi ayina good/bad must attend ayyevaru irrespective of party/cader/cast/religion etc...even through out district travel chese varu as he is fond to many...evaranna chinna karyakartha pilisthe kuda valla intiki elli valla tho patu kinda kurchoni thine varu.

Constituency lo “GMK” ante oka brand annattu & no time he is restricted to only his place...he has is mark in entire 2states as he is the person from the inception of TDP.

And personally he is the first political leader i met in my life when i was kid and the only MLA whome I met / I spoke / I took pics many times...really we miss him a lot.

Paina @bollini405 fb status lo pettindi 1000% apt & perfect...”annitiki aayane”

Link to comment
Share on other sites

1 hour ago, bollini405 said:

RIP peddayanaa.. my fb status

ఇంటిసమస్య అయినా నువ్వే, ఊరి సమస్య అయినా నువ్వే...కష్టం వచ్చినా నువ్వే, నష్టం వచ్చినా నువ్వే...పోలీస్ స్టేషన్ అయినా నువ్వే, పాస్ పోర్ట్ ఆఫీస్ అయినా నువ్వే..కాలేజీ సీట్ కైనా నువ్వే, హాస్పిటల్ లో చోటు కైనా నువ్వే...అన్నిటికి నువ్వే...అందరికీ నువ్వే.... అందరికీ అన్ని చేసావ్, అందనంత దూరం వెళ్లిపోయావ్...
ఇక మాకు దిక్కెవరు పెద్దాయన...

Chaduvutha aayanni paina cheppina incidents tho oohinchukunta unte neellu aagatla Barath...no words asala

Link to comment
Share on other sites

6 minutes ago, rayapati9999 said:

Chaduvutha aayanni paina cheppina incidents tho oohinchukunta unte neellu aagatla Barath...no words asala

Went to care hospital mrng.. oka athanu matladuthuu , he is from srikalahsti anta working in Hyderabad..osari TIRUPATI to Hyderabad vachi airport lo eeyanani chusi photo adigithe, photo Digi aayana car lo tiskelli aayana inti daggara Digi , driver ki cheppi ee abbayi ekkada digalo drop chesi rammanaadu anta... seriously evaruntaaru macha , aayana voter kudaa kaadu gaa athanu.. cheptuu edchesaadu athanu..

Link to comment
Share on other sites

37 minutes ago, rayapati9999 said:

Naku telisi mothham 294 constituency’s lo adakka thinevadiki kuda help chesi vaditho kalisi kurchuni thina oke oka political leader eeyana(IMO). 

Thana daggariki edanna help kosam vasthe aa vachhina vadiki eeyana laga evvaru phone lu chesi followup chesi potha potha vallaki Letter heads meeda sign chesi ichhi pampi undaru...almost thana Letter head prathi intlo undedi/untundi in the entire constituency.

Ika edanna functions even chinnadi ayina good/bad must attend ayyevaru irrespective of party/cader/cast/religion etc...even through out district travel chese varu as he is fond to many...evaranna chinna karyakartha pilisthe kuda valla intiki elli valla tho patu kinda kurchoni thine varu.

Constituency lo “GMC” ante oka brand annattu & no time he is restricted to only his place...he has is mark in entire 2states as he is the person from the inception of TDP.

And personally he is the first political leader i met in my life when i was kid and the only MLA whome I met / I spoke / I took pics many times...really we miss him a lot.

Paina @bollini405 fb status lo pettindi 1000% apt & perfect...”annitiki aayane”

Very heart warming to know bro

Link to comment
Share on other sites

18 minutes ago, bollini405 said:

Went to care hospital mrng.. oka athanu matladuthuu , he is from srikalahsti anta working in Hyderabad..osari TIRUPATI to Hyderabad vachi airport lo eeyanani chusi photo adigithe, photo Digi aayana car lo tiskelli aayana inti daggara Digi , driver ki cheppi ee abbayi ekkada digalo drop chesi rammanaadu anta... seriously evaruntaaru macha , aayana voter kudaa kaadu gaa athanu.. cheptuu edchesaadu athanu..

Vintantay maakay edho laa undhi

Link to comment
Share on other sites

Guest Urban Legend
ఎదిగి..ఒదిగి..! 
ctr-sty7a.jpg

పుత్తూరు,న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన రామానాయుడు, రాజమ్మ దంపతుల కుమారుడు ముద్దుకృష్ణమనాయుడు.ఆయనకు ఓ సోదరుడు ఉన్నారు. జూన్‌ 9వ తేదీ 1947లో ఆయన జన్మించారు. ముద్దుకృష్ణమ చిన్నప్పుడే తండ్రి హత్యకు గురికావడం, ఆ బాధతో తల్లి రాజమ్మ కూడా మృతి చెందారు.దీంతో ఆయన పిచ్చాటూరు మండలం రామగిరిలో మేన మామల వద్ద పెరిగారు. ప్రాథమిక విద్య వెంకట్రామాపురం, రామగిరి, ఉన్నత పాఠశాల విద్య నాగలాపురం, ఇంటర్‌, డిగ్రీ తిరుపతి ఎస్వీలో పూర్తి చేశారు. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివిన ఆయన గుంటూరులోని పెద్ద నందిపాడు ఎయిడెడ్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పదేళ్లు పనిచేశారు. 
* 1983లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెదేపాను స్థాపించడంతో పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో పుత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి మొదటి సారిగా గెలుపొందారు. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో 1983లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీలో నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే తరుణంలో నాదెండ్ల భాస్కర్‌రావు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు.తిరిగి 1985లో జరిగిన ఎన్నికల్లోనూ గాలి గెలుపొందారు. అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.1989, 1994 ఎన్నికల్లో గెలుపొందారు. 1995లో ఎన్టీఆర్‌ మృతి చెందాక లక్ష్మీపార్వతి వర్గంలో చేరిపోయారు. 1998లో కాంగ్రెస్‌లో చేరారు.1999 ఎన్నికల్లో పుత్తూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్‌లో పుత్తూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 2008లో తిరిగి తెదేపా చేరారు. 2008లో జరిగిన పునర్విభజన కారణంగా 2009లో నగరి నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా చేతిలో ఓటమి పాలయ్యారు. 2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు గాలి భానుప్రకాష్‌, గాలి జగదీష్‌, కుమారై లావణ్య ఉన్నారు. 2017 జనవరిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం వైరల్‌ జ్వరంతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
ఇవీ ఆయన ప్రత్యేకతలు 
* తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు వద్దని పలు సందర్భాల్లో గట్టిగా గళం విప్పారు. 
* ఏ విషయంపైనైనా దీటుగా స్పందించడం ఆయన నైజం. 
* ఎస్వీ యూనివర్శిటీలో ఓ విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశారు. 
* దివంగత ఎన్టీఆర్‌ చనిపోయే సమయంలో ఆయన వెంటే ఉండి లక్ష్మీపార్వతి వర్గంలో పనిచేశారు. 
* 1983 నుంచి 1993 వరకు చంద్రబాబుతో బాగా సాన్నిహిత్యం ఉండేది. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబుకు దూరమై కాంగ్రెస్‌లో చేరారు. అభివృద్ధి పని విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌తో విభేదించి మళ్లీ తెలుగుదేశంలో చేరారు. 
* పుత్తూర్‌ నియోజకవర్గం నుంచి 1983లో జయచంద్రనాయుడుపై, 1985లో ఎం.ప్రసాద్‌పై, 1989లో వి.రామకృష్ణా రెడ్డి,  1994లో రెడ్డి వారి     రాజశేఖరెడ్డిపై 2004లో కె.శంకర్‌రెడ్డిపై, నగరి నియోజకవర్గం నుంచి 2009లో రెడ్డివారి చెంగారెడ్డిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
* విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ప్రత్యర్థి పార్టీలను దునుమాడడంలో ముద్దుకృష్ణమనాయుడు దిట్ట. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, పుత్తూరు, నగరిలో నిత్యం ఏదో ఒకచోట విలేకరుల సమావేశం నిర్వహించేవారు.

Link to comment
Share on other sites

Mana vaalu aala experience sharing kabati oka chinna incident. 

Wedding invitation idham eyyana ku ante naa marriage appudu manaku parichayam ledu paiga antha pedhayanaku enduku ante mana N fans elli card ichesi vacharu. To my shock nenu mandapam ki elle munde ayyana akkada unnaru and then ikkada nunchi start amma attend avadam anni dairy chupinchadu aa roju marriages. oka 50 mandi daggara vinna ayyana minister ayi unte mana pani ayyedi Anne mata. 

True soldier to NTR. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...