Jump to content

Modi appointment to TDP MPs

sagar_tdp

Recommended Posts

3 minutes ago, dusukochadu said:

Okkokka MP di file teesi, nee meeda ee case pedata, nee meeda aa case pedata, what next antaadu. 

Mana vaallu, sorry, we came here to just say Hi. 

Bye ani cheppi vachestaru :P 

:donno: Ma jagga ante jail ki pothadu ani bhayam.. TDP mp lu kuda anthe antaru aithe. 

Prajalu fight chesthe thappa modi line loki radu .. TDP valla tholu theyatam modi ki 5 mins pani.  Prajalu road ekkithe malli cbn e occhi convince chesi settle chestharaye. 

Link to comment
Share on other sites

  • Replies 88
  • Created
  • Last Reply

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ మంగళవారం నారదుడి వేషంలో పార్లమెంటు ఆవరణలో కలియతిరుగుతూ నిరసన తెలిపారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు నిన్నటి నుంచి పార్లమెంటులో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే... వ్యక్తిగతంగా నటుడు అయిన శివప్రసాద్ పార్లమెంటు ఆవరణలో నారదుడి వేషం ధరించి ఓం నమో నారాయణ అంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉండగా విభజన హామీల అమలుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిన్న పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ప్లే కార్డులు చేతబూని ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.

Fight cheyakunna parledu . Parliament bayata enduku e pagati veshalu manaki south vallante chulakana bhavam ravatam thappa. 

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంశం చాలా సున్నితమైందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ పేర్కొన్నారు. విభజన హామీలను నెరవేర్చాలంటూ రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు లోక్ సభలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఎంపీల ఆందోళనపై కేంద్రమంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిపెట్టారన్నారు. టీడీపీ ఎంపీలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

Link to comment
Share on other sites

 తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చర్చలకు పిలిచారు. అయితే... ఈ చర్చలకు వెళ్లేందుకు టీడీపీ ఎంపీలు విముఖత వ్యక్తం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే... విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ రెండు రోజులుగా టీడీపీ ఎంపీలు అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభలో ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో ఉభయ సభల నిర్వహణకు కొంత ఆటంకం కలుగుతోంది. దీంతో చొరవ తీసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ టీడీపీ ఎంపీలను చర్చలకు పిలిచారు. కాగా... విభజన హామీలపై స్పష్టత వస్తే తప్ప తాము చర్చలకు వచ్చేది లేదంటూ చర్చలకు టీడీపీ ఎంపీలు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Good job

Link to comment
Share on other sites

Guest Urban Legend

evaro vachi MP's file jail blah blah ani ananu 

adhey nijam ainattu inkokadu dhanini extend chesi inkedhedho raayanu 

saripoyindhi 

malli mee oohalaki subject ani peru pettukoni subject meedha matladamanatam :roflmao:

Link to comment
Share on other sites

Special status to package time lo koodaa ilaane bettu chesaaru manollu... Arun jaitley venkayya etc spoke to CBN multiple times to sort out that..... ipudu mps tho discos chesi time pass chesthannaaru...  they r in trying to speak to CBN..... looks like bjp is also ready to leave tdp 

Link to comment
Share on other sites

Guest Urban Legend

arjun jailtley venkayya etc antha chesedhi emi ledhu modi ye funds hold chestundhi ap ki so MODI tho ne telchukovali 

Link to comment
Share on other sites

Just now, Urban Legend said:

arjun jailtley venkayya etc antha chesedhi emi ledhu modi ye funds hold chestundhi ap ki so MODI tho ne telchukovali 

Cbn modi ni kalisinaa prathi saari cheppinadanthaa vini Arun jaitley ni kaluvu sort out avuddi anevaadu.... aa next as usual biscuit...... 

Link to comment
Share on other sites

ఏపీపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌

12444806BRK91A.JPG

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అంశం సున్నితమైనదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌ అన్నారు. ఏపీపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. లోక్‌సభలో తెదేపా, వైకాపా ఎంపీలు చేస్తున్న అందోళనపై ఆయన స్పందిస్తూ ప్రకటన చేశారు. సభలో సభ్యులు సంయమనం పాటించాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చకు సహకరించాలన్నారు.

ఆందోళన ఉద్ధృతం చేసిన ఎంపీలు

లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీలు ఆందోళన ఉద్ధృతం చేశారు. స్పీకర్‌ వెల్‌ వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని, విభజన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శించిన సమయంలో ఎంపీ మాగంటి బాబుపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

7 minutes ago, Ramesh39 said:

Memu ade feel avuthunnam.. prathyekemaina drusti uncharu ani.. funds ivvakunda

Link to comment
Share on other sites

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో భేటీ అయిన వివరాలను కేంద్రమంత్రి సుజనా చౌదరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఏపీకి న్యాయం చేస్తాం.. తొందరపడవద్దని సుజనాకు మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం. మోదీతో భేటీ తర్వాత చంద్రబాబుకు ఫోన్ చేసి సుజనా చౌదరి వివరాలు తెలియజేశారు. ఏపీలో పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను మోదీకి వివరించానని ఆయన చెప్పారు. అవసరమైతే చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడతానని మోదీ చెప్పినట్లు తెలియవచ్చింది. ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని, న్యాయం చేస్తామని, ఏ విషయంలోనూ తొందరపడవద్దని సుజనాకు ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని, సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా కూడా ఒక మార్గం వెతుకుతామని ప్రధాని సుజనా చౌదరితో చెప్పినట్లు తెలియవచ్చింది. ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తామని, అన్యాయం చేయబోమని మోదీ చెప్పినట్లుగా సమాచారం.
 
ప్రధాని మోదీతో కేంద్రమంత్రి సుజనాచౌదరి మంగళవారం సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు మోదీతో చర్చించారు. విభజన హామీలతోపాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.  
Link to comment
Share on other sites

1 minute ago, Ramesh39 said:

Nalugu elu charchinchindi chala leda inkendi charchinchedi aadi pade

Link to comment
Share on other sites

ల్లీ: లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఉదయం సభ ప్రారంభమైనప్పట్నుంచి నిరసనలు వ్యక్తంచేస్తూనే ఉన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను స్తంభింపజేశారు. మరోవైపు టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో చిడతలు వాయిస్తూ, గోవిందా..గోవిందా అంటూ నారదుడి వేషంలో నిరసన తెలియజేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ముగిసేవరకూ సహకరించాలంటూ రాజ్‌నాథ్‌సింగ్..సుజనాచౌదరిని పిలిచి మాట్లాడారు. అయినా టీడీపీ ఎంపీలు మాత్రం వెనక్కి తగ్గకుండా సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. బుట్టా రేణుక తన సీటు వద్దే నిలబడి నిరసన తెల్పగా, మరో ఎంపీ కొత్తపల్లి గీత మాత్రం తన సీట్లోనే కూర్చున్నారు.

Link to comment
Share on other sites

4 hours ago, sagarkurapati said:

As per Undavalli Arun Kumar ninna interview lo chusa if TDP side aythe BJP govt will collapse annadu. More than 50 BJP MPs are not with modi annadu. Equations bane unnai but jagan,admk vellu ready avtharu emo support evvadanki. But CBN will play key role from njagaow on

Jagan tdp mlas touch lo unnaru anni chepinattu undiii undavalli modi govt padipotadi antee :roflmao: 

Ap ki bokk petti undachuu but still modi ki tagina leader wvaru leru 2019 lo.kuda max modine....elections time lo modi speech la impact ippudu kanapadaduga 

Link to comment
Share on other sites

20 minutes ago, Godavari said:

Jagan tdp mlas touch lo unnaru anni chepinattu undiii undavalli modi govt padipotadi antee :roflmao: 

Ap ki bokk petti undachuu but still modi ki tagina leader wvaru leru 2019 lo.kuda max modine....elections time lo modi speech la impact ippudu kanapadaduga 

Aa charisma gone.... bokka gani veyaru, andarini keliki pettaru...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...