Jump to content

చంద్రబాబు లాంటి నేత బయటకు వెళ్తే గట్టి షాక్


srinivas_sntr

Recommended Posts

చంద్రబాబుతో పొత్తు విషయంలో బీజేపీ డైలమాలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే శివసేన కటీఫ్ చెప్పింది. మరోవైపు వరుసగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా అకాలీదళ్ కూడా ఎదురు తిరుగుతోంది. ఎన్డీయోలో చంద్రబాబు పెద్ద భాగస్వామి. చంద్రబాబు బయటకు వెళ్తే బీజేపీకి గట్టి షాక్ తగులుతుంది.

 

గతంలో జాతీయస్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు మళ్లీ తిప్పే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆయనను దూరం చేసుకోవద్దని బీజేపీ కూడా భావిస్తోంది.
టీడీపీకి శివసేన, అకాలీదళ్ మద్దతు ఎన్డీయేలోని బీజేపీ మిత్రపక్షాలు ఒక్కటొక్కటిగా దూరమవుతున్నాయనడానికి సోమవారం లోకసభలో శివసేనకు తోడు అకాలీదళ్.. టిడిపికి మద్దతు తెలపడమే నిదర్శనం అంటున్నారు. ఎన్డీయేలోని పెద్ద పార్టీలు తప్పుకుంటే ఆ పార్టీకి 2019లో ఊహించని షాకులు తప్పవని అంటున్నారు.
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...