Jump to content

ఏపీ ప్ర్యతేక హోదాపై హీరో నిఖిల్‌ కామెంట్స్‌


srinivas_sntr

Recommended Posts

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై తాజాగా హీరో నిఖిల్‌ సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్ర్యతేక హోదా గురించి మాట్లాడితే అందరూ ‘ఇవన్నీ నీకెందుకు?’ అని అంటున్నారని కానీ ఓ నటుడిగా దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందని ట్వీట్‌ చేశారు.

‘నేను కేవలం ఓ నటుడినే. కానీ ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ‘నీకు ఇవన్నీ ఎందుకు?’ అని అడుగుతున్నారు. నేను ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో షూటింగ్‌లలో పాల్గొన్నాను. ఏపీ అభివృద్ధి చెందడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని నాకు అప్పుడు అనిపించింది. ఇది జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు కావాలి. ఓ భారతీయుడిగా, తెలుగు వ్యక్తిగా స్పందిస్తున్నాను’ అని నిఖిల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆ రాష్ట్ర చిత్రపటాన్ని కూడా పోస్ట్‌ చేశారు.

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని, రాష్ట్ర ప్రజల్లోని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాలను కేంద్రానికి అర్ధమయ్యేలా చెప్పాలని ఈ సమావేశంలో తెలుగుదేశం నిర్ణయించింది. ఈ సమావేశం జరిగిన నేపథ్యంలో నిఖిల్‌ పై విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

Link to comment
Share on other sites

1 hour ago, Nandamurian said:

CBN dhantlo kooda thanakee name raavali ani alochistadu

team lo recognition sarigga ledu ani ide DB lo threads lo yedche batch manadi :D 

alantidi oak party ni 20 years ga  run chesthu 67 years age lo daily 18 hrs work chese vadu matram veere vallaki name ravali ani cheyyali :comfort: koncham sense use chesi comment cheyandi mastaru 

Link to comment
Share on other sites

8 hours ago, KEDI said:

team lo recognition sarigga ledu ani ide DB lo threads lo yedche batch manadi :D 

alantidi oak party ni 20 years ga  run chesthu 67 years age lo daily 18 hrs work chese vadu matram veere vallaki name ravali ani cheyyali :comfort: koncham sense use chesi comment cheyandi mastaru 

Eeechadalapu burra valleyannagaari vaalley enno nastalu vachayii NDA ni uccha poyyinchina time lo BharathRatna teesuku raaleydhu hmmm... anna gaari party kabbati voting else not even think of TDP

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...