Jump to content

రాష్ట్రంలో ఓ మహా నేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారు

Dravidict

Recommended Posts

బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ఇప్పటిలో సద్ధుమణిగే పరిస్థితి కనిపించలేదు. టీడీపీ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ బీజేపీ నేతలు ఏ మాత్రం తగ్గినట్లు కనిపించలేదు. ప్రథమ శ్రేణి న్యాయకత్వం సంయమనం పాటిస్తున్నా... ద్వితియశ్రేణి నాయకులు మాత్రం తగ్గలేదు. ఒకరిపై ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. టీడీపీపై బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము నిప్పులాంటి వాళ్ళమని, మీరు అవినీతికి వారసులంటూ చంద్రబాబునుద్దేశించి తీవ్రంగా విరుచుపడ్డారు. ‘‘మీరు మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారు. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడివి? కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థపరులకు ఆదాయ వనరులుగా మారాయి. సీఎం నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా? ప్రధాని మోదీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతోంది. బీజేపీ బలోపేతమే నా అజెండా.. సొంత ఎజెండా లేదు’’ అని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
శనివారం మంత్రి లోకేష్‌పై కూడా వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్‌కు 19 అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులే కారణం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలవరానికి ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో జరిగిన పనులెంత అని నిలదీశారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రానికి అప్పగిస్తామన్న చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని మరోసారి ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత బీజేపీదేనని ఆయన స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉంటూ తమపై విమర్శలు చేస్తున్న నేతలు... ఒకసారి ఆలోచించుకోవాలని సోము వీర్రాజు హితవుపలికారు.
Link to comment
Share on other sites

1 hour ago, akhil ch said:

Eeedini personal ga tisukoni emanna chedamani alochana ochina comedy eh ga Neeraj Anna :rofl: asala eediki emanna unte ga nasanam cheyadaniki :D  he is equal to taruns_ in Twitter :D 

Alanti kukkalani kuda moraganisthunnadu MLC ni chesi maree. Mithra dharmam antu kanisam ivi kuda aapalekapothe inkenduku ee alliance lu

Link to comment
Share on other sites

ఏంది అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు రక్తం కుత కుత లాడిపోతాంది.. :bigfight: 

Link to comment
Share on other sites

3 minutes ago, John said:

ఏంది అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు రక్తం కుత కుత లాడిపోతాంది.. :bigfight: 

he want to be ap bjp president, if possible cm :jackson:

he already contested as mp from rajahmundry loksabha with bjp ticket in 2009 . he got huge votes 7064 out of total polled votes 1017820 . with this much following he thought he can be ap cm. he realized lot of anti incumbuncy against tdp government, with his huge following he is trying to become cm .

Link to comment
Share on other sites

Just now, ravindras said:

Haribabu ni continue chesaru ga anduku kalimattu undi veediki ??,chala expectat pettukunnadu nenu bjp president ani 

Link to comment
Share on other sites

5 hours ago, koushik_k said:
బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ఇప్పటిలో సద్ధుమణిగే పరిస్థితి కనిపించలేదు. టీడీపీ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ బీజేపీ నేతలు ఏ మాత్రం తగ్గినట్లు కనిపించలేదు. ప్రథమ శ్రేణి న్యాయకత్వం సంయమనం పాటిస్తున్నా... ద్వితియశ్రేణి నాయకులు మాత్రం తగ్గలేదు. ఒకరిపై ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. టీడీపీపై బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము నిప్పులాంటి వాళ్ళమని, మీరు అవినీతికి వారసులంటూ చంద్రబాబునుద్దేశించి తీవ్రంగా విరుచుపడ్డారు. ‘‘మీరు మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారు. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడివి? కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థపరులకు ఆదాయ వనరులుగా మారాయి. సీఎం నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా? ప్రధాని మోదీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతోంది. బీజేపీ బలోపేతమే నా అజెండా.. సొంత ఎజెండా లేదు’’ అని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
శనివారం మంత్రి లోకేష్‌పై కూడా వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్‌కు 19 అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులే కారణం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలవరానికి ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో జరిగిన పనులెంత అని నిలదీశారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రానికి అప్పగిస్తామన్న చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని మరోసారి ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత బీజేపీదేనని ఆయన స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉంటూ తమపై విమర్శలు చేస్తున్న నేతలు... ఒకసారి ఆలోచించుకోవాలని సోము వీర్రాజు హితవుపలికారు.

Elli Modi gadini adagara loafer ga... Modi gadi bomma eyyamu emi eekutaro eekondi

Link to comment
Share on other sites

15 hours ago, nbk@myHeart said:

I guess he is either trying for bjp ycp alliance or he wants to leave bjp and join ycp.... ninna bjp president post ivvakapotam tho ikkada vomiting eedu..... CBN valle eediki aa post raaledani eedi baadha....

Vadi own ga emi cheyyadam ledu brother idi bjp style of politics alliance lo unna partner ki support chese group n anty group both ni encourage chesi election time lo ekkuva seats grab chestharu this is what they did in Bihar,orissa,maharashtra same ikkada kuda ade implement chesthunnaru 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...