Jump to content

Araku Valley Instant Coffee


Husker

Recommended Posts

అరకు వ్యాలీ కాఫీ పొడి ఇక ఇన్‌స్టెంట్‌ కాఫీగా మార్కెట్‌లో లభిస్తుంది. గిరిజన సహకార సమాఖ్య (జీసీసీ) ఈ మేరకు సాచెట్లు తయారు చేసి సోమవారం విడుదల చేసింది. 
అరకులో ప్రసిద్ధి చెందిన ఈ కాఫీని గిరిజనులు 3లక్షల ఎకరాలలో పండిస్తున్నారు. అటు గిరిజనాభివృద్ధికి, ఇటు పర్యాటకాభివృద్ధికి దోహదం చేసేలా అరకు కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కాఫీ పొడిని కొన్ని జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లోనూ పరిచయం చేశారు. ప్రధాని మోదీతోను తాగించి భేష్‌ అనిపించారు. చాలా మంది ఇన్‌స్టెంట్‌ కాఫీని సరఫరా చేయాలని సూచించడంతో ప్రయివేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఇలా సాచెట్లు విడుదల చేశారు. ఈ సాచెట్లు 2 గ్రా, 10 గ్రాముల ప్యాకెట్లలో లభ్యమవుతున్నాయి.

Image may contain: 1 person, smiling

Link to comment
Share on other sites

To submit a false negative:
  1. Obtain a sample:
    For steps to obtain, compress, and encrypt the sample directly from the ATD appliance, see Chapter 7 of the Advanced Threat Defense Product Guide (PD25573).
     
  2. Submit the sample to McAfee Labs:
    Follow the method documented in KB68030. You will receive an Analysis ID after the submission is received.
     
  3. Open a Service Request with Technical Support and provide the Analysis ID from McAfee Labs. See the Related Information section for contact details.

    IMPORTANT: Do not send the malware to the technician or upload it as part of this Service Request. Technical Support will validate the sandbox configuration and determine if the issue needs to be escalated further.
 

Related Information

To contact Technical Support, log on to the ServicePortal and go to the Create a Service Request page at https://support.mcafee.com/ServicePortal/faces/serviceRequests/createSR:
  • If you are a registered user, type your User Id and Password, and then click Log In.
  • If you are not a registered user, click Register and complete the required fields. Your password and logon instructions will be emailed to you.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...