Jump to content

HIGHCOURT:-This Discrimination based upon nativity illegal&unconstitut


AnnaGaru

Recommended Posts

GUJJU PM&AMIT SHAH, you have one more GO that can be released against this judgement just like what you done in asset division against SC judgement

For Power employees working in Telangana soil Andhra was forced to pay 58% showing freefood 1956 kind of argument ....CENTER did not help on the issue so AP started paying and went to court.

 

"On Friday, the HC delivered the final judgment, striking down the Telangana government order. The HC declared the government order "unconstitutional". It also directed the Telangana government to reimburse the money contributed by its AP counterpart to pay to the salaries of these staff.
"

http://bangaloremirror.indiatimes.com/news/india/court-strikes-down-telangana-government-order-relieving-1200-power-staff/articleshow/62759926.cms

 

https://telanganatoday.com/hyderabad-high-court-discrimination-based-upon-nativity-illegal

Link to comment
Share on other sites

ఉద్యోగుల రిలీవ్‌ రాజ్యాంగ విరుద్ధం 
విద్యుత్‌ ఉద్యోగుల పిటిషన్‌పై హైకోర్టు 
02brk125-court.jpg

హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల రిలీవ్‌ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడేళ్లుగా నడుస్తున్న ఈ వివాదంపై ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది. స్థానికత ఆధారంగా ఉద్యోగులను రిలీవ్‌ చేయడాన్ని తప్పుబట్టింది. ఏపీ స్థానికత ఉన్న 1200 మంది ఉద్యోగులను రిలీవ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ విద్యుత్‌ సంస్థలైన ట్రాన్స్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ 42 శాతం జీతాలుగా చెల్లిస్తున్నాయి. ఈ వివాదంపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగుల రిలీవ్‌ను తప్పుబడుతూ శుక్రవారంఎ తీర్పు వెలువరించింది. దీంతో పాటు ఉద్యోగులకు వేతనంగా చెల్లించిన మొత్తాన్ని కూడా ఏపీకి తిరిగి చెల్లించాలని పేర్కొంది. ఉద్యోగుల వివాదంపై ఒక కమిటీ ఏర్పాటు చేసి నాలుగు నెలల్లో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...