Jump to content

ఆంధ్రాకు విశేషంగా 409.62 కోట్లు


Cyclist

Recommended Posts

ఏపీ కేటాయింపులు ఇవే:
  • ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
  • ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు
  • ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
  • ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు
  • ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు
  • ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు
  • డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు
  • విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు 
Link to comment
Share on other sites

రేయ్ ఎవర్రా అక్కడా ఆహ్ !! కేంద్రం కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చింది !! ఇక మనదే ఆలస్యం !!

వెదురు బొంగులు తాటాకులు తెప్పించి పాకలు వెయ్యండి  !! గోడలు అవీ వధ్ధు గాలి రాదు !! నాలుగు మర్రి చెట్లు నాటండి !!

అలాగే పేడ తెఛ్చి అడుసు తొక్కి రిచ్ గా అలికి ముగ్గులెట్టి ముస్తాబు చెయ్యండి !!

ఇంకా వెర్రి మొహం వేసుకొని చూస్తారేంటిరా పదండి !! పిల్లకాయలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి !! 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...