Jump to content

Budget 2018


mahesh1987

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply
8 minutes ago, krish2015 said:

yeah ippudeee office lo disco about dis, a neutral person passed same comment i have no answer to counter him

Ippudu kooda main promises fulfill cheyyakunda support continue chesthe CBN valla emi kaadu ani decide chestaaru AP prajalu.

Immd. need to take decision.

Link to comment
Share on other sites

ఏపీ కేటాయింపులు ఇవే:
  • ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
  • ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు
  • ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
  • ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు
  • ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు
  • ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు
  • డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు
  • విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు 
Link to comment
Share on other sites

48 minutes ago, krish2015 said:

yeah ippudeee office lo disco about dis, a neutral person passed same comment i have no answer to counter him

Tg govt case adi, bjp ki samdanam enti revanth ni emi pikaru vote note case lo, vote ki note case  anedi oka vp case law gurinchi kochem avaghana unna vallu dani ni oka case ani kuda anukoru

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

Tg govt case adi, bjp ki samdanam enti revanth ni emi pikaru vote note case lo, vote ki note case  anedi oka vp case law gurinchi kochem avaghana unna vallu dani ni oka case ani kuda anukoru

Meeru enni cheppina .Janalloki idhi maatram strong ga vellindhi..Jaffas success ayyaru ee okka vishyam lo.. Law anedhi chaala mandiki thelidu..Bayatiki rammani antundhi kuda anduke..

Link to comment
Share on other sites

24 minutes ago, sonykongara said:

Tg govt case adi, bjp ki samdanam enti revanth ni emi pikaru vote note case lo, vote ki note case  anedi oka vp case law gurinchi kochem avaghana unna vallu dani ni oka case ani kuda anukoru

enta mandiki law mida avagahana vuntundi....voorlallo vallu, lower to lower middle class vallu TVlo edi chusite ade nijam anukuntaru...

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 hour ago, niceguy said:

janalu kuda Jagan gaaditho sarduku potharu...

small doubt, BJP ki support ki syee antunoditho ela sardhukupotharu ?

Link to comment
Share on other sites

2 hours ago, Ramesh39 said:
ఏపీ కేటాయింపులు ఇవే:
  • ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
  • ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు
  • ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
  • ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు
  • ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు
  • ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు
  • డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు
  • విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు 

Veetiki full funds entha ivvali ippati varaku entha ichharu?

 

Link to comment
Share on other sites

AP BJP MLAs & MPs illa meeda padi gola cheyyali to resign to BJP.

Vizag people should not allow MP Haribabu come into Vizag as he & his party ditched AP people on Railway Zone for Orissa.

Baffas ni roads meeda tiraganiyyakudadu vaallu chesthunna anyayaniki.

 

Link to comment
Share on other sites

కేంద్ర బడ్జెట్‌పై తెదేపా తీవ్ర అసంతృప్తి  

0510361BRK113-BABU.JPG

మరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎన్డీయే మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌పై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో తెదేపాకు చెందిన మెజార్టీ నేత‌లు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్రం వ్యవహరించలేదని పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయాన్ని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఆయన అందుబాటులో ఉన్న సీనియర్‌ మంత్రులు యనమల, దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తదితరులతో సమావేశమయ్యారు. కేంద్రంపై ఒత్తిడి ఎలా పెంచాలనే అంశంపై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం.

Link to comment
Share on other sites

తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులివీ..

0608161BRK122-RAIL.JPG

దిల్లీ: కేంద్రం ప్రకటించిన 2018-19 బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి నిధులు కేటాయించారు. అన్ని లెవెల్‌ క్రాసింగ్‌లను తొలగించి వంతెనల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. తుని రైల్వే క్రాసింగ్‌ వద్ద ఆర్‌వోబీ నిర్మాణానికి నిధులు ఇచ్చింది. అలాగే కోటిపల్లి -నరసాపురం రైల్వేలైన్‌కు ఇప్పటివరకు రూ.1080 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో రూ.430 కోట్లు కేటాయింపులు జరిపారు. శ్రీకాళహస్తి - నడికుడి రైల్వేలైన్‌కు రూ.450 కోట్లు, విజయవాడ- కాజీపేట మూడో లైన్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. దువ్వాడ- రాజమహేంద్రవరం- ఒంగోలు - విజయవాడ రైల్వేస్టేషన్లను ఆధునీకరించాలని ఈ బడ్జెట్‌లో సంకల్పించారు. అలాగే పలు రైల్వేస్టేషన్లలో పాదచారుల వంతెనలకు బదులుగా ఎస్కలేటర్లను నిర్మించాలని నిర్ణయించారు. పెద్దపల్లి-లింగంపేట మార్గంలో 83 కి.మీలు, గుంతకల్లు - కల్లూరు మార్గంలో 40 కి.మీలు, నల్గొండ -లింగంగుంట మార్గంలో 129 కి.మీల మేర విద్యుదీకరణ చేయనున్నారు. ఓబులవారిపల్లి - వెంకటాచలం మధ్య 95 కి.మీల మేర కొత్త రైలు మార్గం ఏర్పాటు, దేవరపల్లి - పెనుగొండ మార్గంలో 49 కి.మీల మేర డబ్లింగ్ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపింది.

Link to comment
Share on other sites

పొమ్మనలేక పొగబెట్టినట్టుంది: జేసీ 
1brk120-tdpmp1a.jpg

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెదేపా ఎంపీలు తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్రమంత్రి సుజనా చౌదరి నివాసంలో భేటీ అయ్యారు. ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక దృష్టితో చూడలేదని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై గురువారం దిల్లీలో జేసీ దివాకర్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్‌, రామ్మోహన్‌ నాయుడు ‘ఈటీవీ’తో తమ ఆవేదనను పంచుకున్నారు.

మా సీఎం ధర్మరాజు: జేసీ 
‘‘నాకు 40 ఏళ్లుగా రాజకీయాలతో సంబంధం ఉంది. ఇంత ఘోరమైన బడ్జెట్‌ నేను చూడలేదు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఈ రోజు భాజపా ఆర్థికంగా నష్టం చేస్తోంది. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదు. చాలా బాధాకరం. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ ఇస్తామన్నారు. ఏం ఇచ్చారు? కేవలం విద్యా సంస్థలకు రూ.5 కోట్లు, రూ.10 కోట్లు ఇచ్చారంతే. అది గొప్పా. వైజాగ్‌కు రైల్వేజోన్‌ ఇవ్వలేదు. ఇది పొమ్మనలేక పొగబెట్టడంలాగే ఉంది. మా ఒక్కరికే కాదు అన్ని పార్టీలకు ఈ బడ్జెట్‌ నిరాశ, నిస్పృహను కల్గించేదిగానే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాం. ఆర్థిక స్వావలంబన కల్పిస్తామన్నారు. దానిపై ప్రస్తావన కూడా లేదు. కేంద్రం చర్యలు మాకెంతో నిరాశను కల్గించాయి. మా సీఎం చంద్రబాబు ధర్మరాజు. ఆయనకు ఎంతో సహనం ఉంది’’ అని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు.

1brk120-tdpmp1b.jpg

నాలుగేళ్లు సహనంతో ఉన్నాం: అవంతి 
‘‘దేశంలోని ఏ రాష్ట్రానికి లేని ఆవేదన, బాధమాకు ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. నాలుగేళ్లయినా నిధులేవీ? మాది క్రమశిక్షణ కల్గిన పార్టీ. అందువల్లే నాలుగేళ్లుగా సహనంతో ఉన్నాం. ఓర్పు, సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మాకు పదవులు ముఖ్యంకాదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోం. ప్రజల మనోభావాలను కేంద్రం అర్థం చేసుకోవాలి. గతంలో రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ప్రజలు డిపాజిట్లు కూడా దక్కనీయలేదు. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ వస్తేనే నవ్యాంధ్ర సాకారమవుతుందనే నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. మేం మిత్రపక్షంగా ఉన్నాం. పోటీ చేశాం. దిల్లీకి 42 సార్లు చంద్రబాబు వచ్చి కేంద్ర మంత్రులతో కలిసి విన్నవించినా పట్టించుకున్నట్టు కనబడలేదు. రాష్ట్రానికి రాజధాని నగరం లేదు. ఏ రాష్ట్రానికి లేని బాధ మాకు ఉంది. రైల్వే జోన్‌ గత మూడు దశాబ్దాలుగా పాలకులు ఇస్తామంటున్నారు. కానీ ఏదీ? ఎక్కడ? నాలుగేళ్లుగా సహనంతో ఉన్నాం. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తున్న విజన్‌ కలిగిన నేత చంద్రబాబు. ప్రజల సెంటిమెంట్‌ను కేంద్రం గౌరవించాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి’’ అని ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

1brk120-tdpmp1c.jpgరాజీనామాలకైనా రెడీ: రామ్మోహన్‌నాయుడు 
‘‘ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన ఎక్కడా కనబడలేదు. దేశంలో ఏపీ తప్ప లోటు బడ్జెట్‌తో ఏ రాష్ట్రమూ లేదు. మనం అడిగిన దానికి, వారు ఇచ్చిందానికి ఎక్కడా పొంతన లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు చేయూతనివ్వాలి. పార్టీ నిర్ణయిస్తే రాజీనామాకైనా సిద్ధమే. కేంద్రంతో పోరాటం విషయంలో పార్టీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం. ఏ సమస్యకైనా చర్చలతోనే పరిష్కారం లభిస్తుంది. కొత్త రాజధాని నిర్మిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ప్రధాని మోదీ కొత్త ఇండియాను నిర్మిస్తున్నామంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలోనే ఉంది కదా. ఆర్థికంగా నష్టపోయి కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? అనేకసార్లు కేంద్రం చుట్టూ తిరిగాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లయినా దిల్లీకి వస్తానని సీఎం అనేకసార్లు చెప్పారు. రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారు. మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన ప్రతిసారి విభజన కష్టాలపై మాట్లాడారు. పోలవరం, విశాఖ రైల్వేజోన్‌, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు, తదితర సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం లేవు. కొత్తగా నిర్మాణమవుతున్న రాష్ట్రానికి చేయూతనివ్వండి. అన్ని రాష్ట్రాలతో పోటీపడేలా మాకు సహకరించండి. తెదేపా మిత్రపక్ష ధర్మం పాటిస్తోంది. ఆ క్రమశిక్షణ మా పార్టీలో ఉంది’’ అని రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Link to comment
Share on other sites

Sarai batch  vachi center scheme aha oho antaru migata vati lage .......kakapote already silent ga 60:40 equation set chestunaru states tho...

Ivvala a scheme ki TOTAL allocate chesina FUNDS 2000 crores for 10 crores families..ante family ki 200 rupees malli dantlo state vata...

 

BUdget allocated for 2019 baja bajantri scheme is less than NDA govt publicity cost :) 

https://www.ndtv.com/india-news/modi-government-spent-rs-3-755-crore-on-advertisements-rti-1785471

 

200.gif

 

DU9zgJ1VwAAwu-S.jpg:large

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...