Jump to content

Budget 2018

mahesh1987

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply
  • మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు రూ.10,000కోట్లు. జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1,290కోట్ల కేటాయింపు.
  • కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ఇక నుంచి చేపలు, పశు పెంపకం దారులకు విస్తరిస్తాం.
  • 42 మెగాఫుడ్‌ పార్కులను పటిష్టం చేస్తాం. ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.1400కోట్లు
  • ఆపరేషన్‌ గ్రీన్‌ కోసం రూ.500కోట్లు.
  • పర్‌ఫ్యూమ్స్‌, ఆయిల్స్‌ కోసం రూ.200కోట్లు.
  • గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2000కోట్లు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం.
  • వ్యవసాయం దేశంలో ప్రధాన రంగం. క్లస్టర్‌ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు. హార్టీకల్చర్‌కు ప్రాధాన్యం.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15శాతం పెరుగుతాయి.
  • రాజకీయాలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్నాం. వ్యవసాయం, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం.
  • 2022కు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నాం.
  • డీబీజే విజయవంతమైంది. లబ్ధిదారునికి వీలుగా రాయితీలు అందుతున్నాయి.
  • సహజ వనరులను పారదర్శక విధానంలో కేటాయిస్తున్నాం. నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీలు అందిస్తున్నాం.
  • సులభతర వాణిజ్యం విధానంలో ఆర్థికవృద్ధి వేగంగా జరుగుతుంది.
  • సంస్థాగ‌త సంస్క‌ర‌ణ‌ల్లో పేద‌ల‌కు ల‌బ్ధి. ఈ సంస్క‌ర‌ణ‌ల‌తో బ‌లీయ‌మైన ఆర్థికశ‌క్తిగా భార‌త్‌.
  • ప్రపంచంలో ఏడో ఆర్థికశక్తిగా ఎదిగాం. త్వరలోనే ఐదో ఆర్థిక‌శ‌క్తిగా భార‌త్ అవతరించనుంది.7.2-7.5 జీడీపీ ఎదుగుద‌ల ఉంటుంది.
  • ప‌న్నుల విధానం జీఎస్‌టీలో సుల‌భ‌త‌ర‌మైంది. పెద్ద‌నోట్ల ర‌ద్దులో భారీగా ధ‌నం వినియోగంలోకి వ‌చ్చింది
  • గ‌త నాలుగేళ్ల‌లో తీసుకొన్న చ‌ర్య‌ల ఫ‌లితంగా ఎఫ్‌డీఐ(విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడులు పెరిగాయి.
  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ బడ్జెట్ ను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ
Link to comment
Share on other sites

  • విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు.
  • 2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌. ఆరోగ్య కేంద్రాలకు రూ.1200కోట్లు.
  • ఆదివాసీ బాలలకు ఏకలవ్య పాఠశాలలు. వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం.
  • బ్లాక్‌బోర్డు నుంచి డిజిటల్‌ బోర్డు: కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ విద్యా కేంద్రాలు.
  • వ్యవసాయ రుణాలకు రూ.11లక్షల కోట్లు.
  • జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి రూ.5,750కోట్లు.
  • గృహ నిర్మాణానికి ప్రత్యేక గృహనిర్మాణ నిధి. దేశవ్యాప్తంగా 55లక్షల గృహాల నిర్మాణానికి చర్యలు.
  • ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం.2022 నాటికి అన్ని గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణం
  • ఉజ్వల యోజనలో భాగంగా 8కోట్లమంది గ్రామీణ మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు.
  • దిల్లీలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు
Link to comment
Share on other sites

  • ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు.
  • అన్ని పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర.
  • ప్రతీ పౌరునికి సమీపంలో వెల్‌నెస్‌ సెంటర్లు. వాటి ఏర్పాటుకు రూ.1200కోట్లు.
  • మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు.
  • క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600కోట్లు. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక కళాశాల ఏర్పాటు. 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు
  • రూ.330 ప్రీమియం చెల్లింపుతో 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా. దీనివల్ల 50 కోట్లమంది వినియోగదారులకు లబ్ధి.
  • విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు.
  • 2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌. ఆరోగ్య కేంద్రాలకు రూ.1200కోట్లు.
  • ఆదివాసీ బాలలకు ఏకలవ్య పాఠశాలలు. వడోదరలో రైల్వే విశ్వవిద్యాలయం.
  • బ్లాక్‌బోర్డు నుంచి డిజిటల్‌ బోర్డు: కార్యక్రమంలో భాగంగా డిజిటల్‌ విద్యా కేంద్రాలు.
  • వ్యవసాయ రుణాలకు రూ.11లక్షల కోట్లు.
  • జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి రూ.5,750కోట్లు.
  • గృహ నిర్మాణానికి ప్రత్యేక గృహనిర్మాణ నిధి. దేశవ్యాప్తంగా 55లక్షల గృహాల నిర్మాణానికి చర్యలు.
  • ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజనతో మరిన్ని గ్రామీణ రోడ్ల అనుసంధానం.2022 నాటికి అన్ని గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణం
  • ఉజ్వల యోజనలో భాగంగా 8కోట్లమంది గ్రామీణ మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు.
  • దిల్లీలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు
Link to comment
Share on other sites

Farmers ki minimum support price increase to 150% is good move, let's see if it is implemented or not.

Malli tax payers chippa chetiki ichharu Baffas, Major Tax slab changes pending from 6-7 years.

These Congress & BJP idiots don't care about middle class.

Link to comment
Share on other sites

Just now, RKumar said:

6

deeni valla middle class vallu baaga effect avutharu,MSP increase kanna pettubadi ni taggisthe baguntadi

Link to comment
Share on other sites

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి మళ్లీ మొండి చెయ్యి చూపించారు. నవ్యాంధ్ర ప్రజలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ గురించి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ఏమైందంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించకపోవడంపై తెలుగువారు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
రైల్వే విషయంలో తెలుగు రాష్ట్రాల పేర్లు ప్రస్తావించని అరుణ్ జైట్లీ.. బెంగళూరు మెట్రోకు 17వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు 17వేల కోట్లు కేటాయించడం గమనార్హం. అన్ని రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఉచిత వైఫై సేవలు అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పడం విశేషం.
Link to comment
Share on other sites

Prajalu tiragabadanantha kaalam BJP/Baffas will do same to AP.

CBN ki ippatikaina jnanodayam ayyi NDA nunchi bayataki vasthaado ledo choodali, any further delay TDP will sink in 2019 along with BJP.

AP major issues Special status, Railway Zone, Steel plant in Rayalaseema, UA+Rayalaseema ki special funds+Tax incentives & Polavaram funds annitlo anyayam chesthunte why CBN is silent.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...