Jump to content

స్వచ్ఛ ఒంగోలు


Husker

Recommended Posts

రాష్ట్ర పౌరులకు మెరుగైన జీవన సౌకర్యాలను కల్పించడంతో పాటు, మెరుగైన సంస్కృతిని అలవాటు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నగరాలను, పట్టణాలను స్వచ్ఛ ప్రాంతాలుగా తీర్చిదిద్దడంతో పాటు కనులకు విందుగా సుందరీకరిస్తోంది. అందుకు అనుగుణంగా పురపాలక సంఘాలు తమ తమ పట్టణాలను అందంగా, ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో తమ సృజనాత్మకతకు పదునుపెడుతున్నాయి. అందుకు ఒంగోలు నగరమే ఉదాహరణ.

ఒంగోలు నగరంలో సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నగరాన్ని 'వాల్ పోస్టర్ ఫ్రీ సిటీ'గా తీర్చిదిద్దే క్రమంలో నగరంలోని గోడలకు రంగులు వేయిస్తోంది. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా... ఆంధ్రుల చరిత్ర, ఒంగోలు విశిష్టత తెలిపేలా ప్రహరీ గోడలపై చిత్రాలు వేయిస్తోంది. అంతటితో కాకుండా దుకాణాలు, బోర్డులపై పచ్చ రంగు వేయించడంతో ఒంగోలు 'స్వచ్ఛ ఒంగోలు... పచ్చ ఒంగోలు'గా రూపాంతరం చెందుతోంది.

Link to comment
Share on other sites

7 hours ago, Chandasasanudu said:

monna ongole ellinappudu sioosa aa flyover edo tankbond laa anni sekkaru...ooru kooda baaney undi but bustand deggarlo manchi hotel ee ledu...ade maa bezawada lo aithey kummedhumu 

buststand daggaralo yendhuku levuuu meeru mareeee..

 

asalu DB memebers intha mandhe sachaamu ongole vallamu..oka thread vesi untey vandha suggestions ichey vallamu...else mana @nvkrishna annay ki call cheyyalisindheee ..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...