Jump to content

Centre Cuts State’s Estimates | for Extra Share Under | Centrally Spon


sonykongara

Recommended Posts

ఏపీ నిధులకు కేంద్రం కోత

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం మరోసారి కొర్రీలు వేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో (సీసీఎస్‌) భాగంగా రాష్ట్రానికి రావాల్సిన అదనపు వాటాలో దాదాపు రూ.3,700కోట్ల పైచిలుకు నిధులకు గండివేసేందుకు సిద్ధమైంది. 2015 నుంచి ఆరంభమయ్యే ఐదేళ్ల కాలానికి రూ.12,700కోట్లు మాత్రమే సీసీఎస్‌ కింద అదనపు వాటాగా రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఈ మేరకు అదనపు నిధుల వాటాను తగ్గిస్తూ అంచనాను రూపొందించింది. సీసీఎస్‌ కింద అదనపు వాటాగా రూ.16,447 కోట్లు వస్తాయని రాష్ట్రం భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనాలకు దాదాపు రూ.3,747కోట్ల మేరకు వ్యత్యాసం ఉంది. ఇప్పటికే నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి కేంద్రం నిర్ణయం మరింత తలనొప్పిగా మారింది. కేంద్రం ఇప్పటివరకు వివిధ పథకాలు, రాజధాని నిర్మాణం కింద రూ.3,979 కోట్లు మాత్రమే విడుదల చేసింది. తాజాగా సీసీఎస్‌ అదనపు వాటా నిధుల విషయమై జైట్లీ లేఖతో ఆందోళనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా కేటాయించాలంటూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. సీసీఎస్‌ కింద కేంద్ర ఆర్థికశాఖ వేసిన అంచనాలను సూచిస్తూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇప్పటివరకు వివిధ పథకాలకు మంజూరు చేసిన నిధుల గురించి వివరిస్తూ రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి మరో లేఖ రాయనుంది.

Link to comment
Share on other sites

6 minutes ago, nivas_hyd said:

Sad to hear.. Paapam CBN..

 

Ekkada mana pushpam supporters?.

National interest lo bhagham ga Padmavati movie ki vyathirekanga school bus la meedha raallu visuruthu, nippu peduthu desa sevalo thalamunakalayi mana samskruthi sampradayala kosam paatu paduthunnaru

Link to comment
Share on other sites

11 minutes ago, Dravidict said:

National interest lo bhagham ga Padmavati movie ki vyathirekanga school bus la meedha raallu visuruthu, nippu peduthu desa sevalo thalamunakalayi mana samskruthi sampradayala kosam paatu paduthunnaru

Perfect! School kids meeda padatam endi ra vp llara. India ni next pakistan chesina Modi and his supporters. They shud rename themselves to terrorists instead of so called nationlists  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...