Jump to content

WEF Davos 2018 updates


APDevFreak

Recommended Posts

మరో విదేశీ పర్యటనకు చంద్రబాబు
21-01-2018 22:43:07
 
636521715106255678.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు బయర్దేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడ్నుంచి దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 25 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం‌ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా పలు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు, అధికారులు వెళ్లారు. తిరిగి జనవరి 26న చంద్రబాబు అమరావతికి చేరుకున్నారు.
Link to comment
Share on other sites

  • Replies 119
  • Created
  • Last Reply

 

Source : http://www.businesstoday.in/wef-2018/news/pm-modi-to-visit-davos-for-wef-2018-15-things-you-should-know/story/268520.html

PM Modi to visit Davos for WEF 2018: 15 things you should know

 
Twitter-image.png BusinessToday.in   New Delhi     Last Updated: January 21, 2018  | 16:23 IST
 
PM Modi to visit Davos for WEF 2018: 15 things you should know

 

Prime Minister Narendra Modi's maiden visit to the World Economic Forums Annual Meeting 2018 in Davos carries great significance in terms business opportunities. PM Modi will spread the word about India's progress and seek investment on the lines of India's 'Make in India' agenda. Take a look at 15 most important highlights of the world's biggest gathering.

1. Giant billboards of Prime Minister Narendra Modi - only Indian PM to attend the event after former PM HD Deve Gowda post 1997 - have already appeared in the resort town of Swiss alps town of Davos. 
 
2. India will also host a welcome reception for the WEF members. Around 1,500 people who're expected to attend the event would get a taste of Indian cuisine, culture and heritage.

3. PM Modi will address the opening plenary session of the WEF in Davos on January 23. It will set the tone of the mega annual event, which is likely to host over 2,000 rich and powerful people from 190 countries.

4. Prime Minister Narendra Modi, in his visit to the WEF, will stress on structural reforms carried out by his government to show India is ready for the world to accept it as a major investment destination.

5. PM Modi will also have a bilateral meeting with Swiss President Alain Berset. Two leaders are expected to talk about mutual participation and commitment towards global initiatives.

6. Ramesh Abhishek, Secretary, Department of Industrial Policy and Promotion, says the PM will also host a round table dinner on January 22 for 60 top CEOs, including 20 from India; Airbus, Hitachi, BAE Systems and IBM CEOs will be part of the meet.

7. Prime Minister Modi will also have an interaction with 120 members of the investor community at the WEF on January 23.

8. PM Modi will discuss India's investment readiness with giants like General Motors, Salesforce and Royal Dutch Shell, Nestle and JP Morgan.

9. Besides PM Narendra Modi, six Union Ministers - Arun Jaitley, Suresh Prabhu, Dharmendra Pradhan, Piyush Goyal, Jitendra Singh, MJ Akbar - will address several sessions during the four-day event.

10. Suresh Parbhu will have nine sessions, Dharmendra Pradhan five, Piyush Goyal (10), Jitendra Singh (three) and M J Akbar (two).

11. The five-day WEF Annual Meeting beginning on January 22 will host government heads, global organisations, and nearly 2,000 CEOs from top companies of the world. Around 400 sessions will be held.

12. This year's WEF - focused on theme 'Creating a Shared Future in a Fractured World' - will see largest ever women participation (21 per cent).

13. Bollywood megastar Shah Rukh Khan will be honoured with Crystal Award alongside Cate Blanchett and Elton John

14. Shahrukh Khan will also hold a session on 'women empowerment' and its significance for India.

15. The WEF will be chaired exclusively by women members, including IMF director Christine Lagarde and Mann Deshi Mahila Sahkari Foundation founder from India Chetna Sinha, Norwegian PM Erna Solberg, IBM chief Ginni Rometty, ITUC General Secretary Sharan Burrow, CERN Director-General Fabiola Gianotti and ENGIE Chief Executive Isabelle Kocher.

Link to comment
Share on other sites

స్విట్జర్లాండ్‌ చేరుకున్న చంద్రబాబు బృందం

01024822BRK86A.JPG

జ్యూరిచ్‌: దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం జ్యూరిచ్ చేరుకుంది. పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌‌-అమరావతి నగరాల మధ్య సిస్టర్‌ సిటీ ఒప్పందం, హిటాచీ సంస్థ, ఫ్రాన్‌హోఫర్‌ అసోసియేషన్‌తో మూడు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. పలు అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సమావేశమం కానున్నారు. రేపు (23వ తేదీ) ఏపీ లాంజ్‌లో ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆహార భద్రత- వ్యవసాయ రంగం భవిష్యత్తు, ఏపీలో సహజసాగు విధానాల ద్వారా వ్యవసాయంలో తీసుకొచ్చే మార్పులు తదితర అంశాలపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, వ్యవసాయ సలహాదారు విజయ్‌కుమార్‌, ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌, ఉన్నతాధికారులు సాయిప్రసాద్‌, సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ తదితరులు ముఖ్యమంత్రి బృందంలో ఉన్నారు.ఈ బృందం నాలుగు రోజుల పాటు అక్కడ పర్యటించి ఈ నెల 26న అమరావతికి తిరిగి రానుంది.

Link to comment
Share on other sites

జూరిచ్, ఏపీ ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం
22-01-2018 18:00:00
 
636522408009304082.jpg
 
 
దావోస్‌: దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం జ్యూరిచ్ చేరుకుంది. పర్యటనలో భాగంగా జూరిచ్‌లో చంద్రబాబును పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్ రాన్‌పాల్‌ కలిశారు. కుప్పం, నాందేడ్‌లో పయనీరింగ్ సంస్థ కార్యకలాపాలు, కుప్పంలో చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఏపీలో ఉద్యానపంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఆహార శుద్ధిరంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎం సూచించారు.
 
అలాగే జూరిచ్, ఏపీ ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం జరిగింది. ఒప్పంద పత్రాలను జూరిచ్, ఏపీ అధికారులు మార్చుకున్నారు. ఐటీ, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్, గ్రామీణ, పట్టణాభివృద్ధిలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదిరింది. ఏపీలో వ్యవసాయ రంగం వృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని, పెద్ద ఎత్తున టెక్నాలజీ వినియోగిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని చెప్పారు. హార్టీ కల్చర్‌లో వివిధ పంటలను ప్రోత్సహించేందుకు.. పంటల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామని బాబు తెలిపారు. మెగా పెట్టుబడులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు ఆహ్వానించారు.
 
వ్యవసాయ ఆధారిత సప్లయ్‌ చైన్ బిజినెస్‌లో దేశంలో ఇప్పటికే రూ.1000 కోట్ల పయోనీరింగ్ సంస్థ పెట్టుబడులు పెట్టంది. పండ్ల తోటలు, పాడి పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెడతామని, వచ్చే ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని పయనీరింగ్ వెంచర్స్ చైర్మన్ రోన్‌పాల్ వెల్లడించారు. ఏపీలో అభివృద్ధిని చూసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించాలనే ఉద్దేశంతో చంద్రబాబును కలిసినట్లు రోన్ పాల్పే ర్కొన్నారు. దావోస్ పర్యటనలో చంద్రబాబుతోపాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, వ్యవసాయ సలహాదారు విజయ్‌కుమార్‌, ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌, ఉన్నతాధికారులు సాయిప్రసాద్‌, సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ తదితరులు ఉన్నారు. ఈ బృందం నాలుగు రోజుల పాటు అక్కడ పర్యటించి ఈ నెల 26న అమరావతికి తిరిగి రానుంది
Link to comment
Share on other sites

Boodi edupu tho mana chances ki fittings pettakunte ade padi velu...

e sari pushpam gallu chala states ni adigaru "send your team ani"...MH&MP&T sent part of that....CBN eppudo 20+ years nunchi chestunna pani eppudu center nidra lechi anni states ni adugutundi...

Link to comment
Share on other sites

17 minutes ago, AnnaGaru said:

Boodi edupu tho mana chances ki fittings pettakunte ade padi velu...

e sari pushpam gallu chala states ni adigaru "send your team ani"...MH&MP&T sent part of that....CBN eppudo 20+ years nunchi chestunna pani eppudu center nidra lechi anni states ni adugutundi...

By th way,. AP di  MAJOR CBN mission plan undi...for that final attempts avutunnai...3+ years of CBN effort adi....adi Boodi ki teliste support cut chestadu melu jaragakapoga...

BOODI Vilan lekka tayaru ayyadu ga.vere valla kastanni neeti palu chesta.paiga paiki cheppevi anni Hindu dharmam ani

Link to comment
Share on other sites

సహకరిస్తాం.. పెట్టుబడులతో రండి: చంద్రబాబు

05422622BRK99-BABU.JPG

జురిచ్‌‌: దావోస్ పర్యటనలో భాగంగా జురిచ్‌‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం వెంటనే తమ కార్యక్రమాలను ప్రారంభించింది. పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్‌ రాన్ పాల్‌తో తొలి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంది. ఇప్పటికే కుప్పం, నాందేడ్‌లలో వ్యవసాయం,  వ్యవసాయాధారిత స్లపయి చైన్‌ బెజినెస్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తోన్న ఆ సంస్థ ఛైర్మన్‌తో భేటీ అయింది.  ఆ సంస్థ విస్తరణకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.  ఆంధ్రప్రదేశ్‌లో  ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎం సూచించారు. కుప్పంలో ఏర్పాటు చేసే విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు, సరుకు రవాణా సులభతరం అవుతుందని వివరించారు. ఈ సంస్థతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శికి చంద్రబాబు సూచించారు. పండ్ల తోటలు, పాడి పరిశ్రమలో ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని.. రానున్న ఐదేళ్లలో 5000 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. పూర్తి స్థాయి ప్రణాళికతో వచ్చి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ముఖ్యమంత్రితో పాటు సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, యనమల రామకృష్ణుడు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఉన్నారు.

జురిచ్‌ ప్రభుత్వంతో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం

ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జూరిచ్ ప్రభుత్వాల మధ్య సోదరభావ (సిస్టర్ స్టేట్) ఒప్పందం కుదిరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్,అర్బన్ మరియు రీజనల్ డెవలప్‌మెంట్‌లో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సిస్టర్ స్టేట్  జురిచ్‌, ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం అనంతరం చంద్రబాబు బృందం దావోస్‌కు బయల్దేరింది.

Link to comment
Share on other sites

Booku boodi gaadu vellaadu gaa drama faku meetings tho he will divert media/investors focus away from Leader  - though he has nothing to showcase as evidences what he achieved - he is just a drum beater and empty vessel which makes a lot noice.

Link to comment
Share on other sites

2 hours ago, subash.c said:

Babu garu ee trip lite teskovalssindi....boooodi gadu elagu attention seeker will divert everyone to his dabba meetings  and pm level vadu vachinappudu state leaders ki importance kuda peddaga undadu

CBN meet avvalsina ppl and meetings already planned.. so no problem in that... konni sarlu leader on tour plan lo leni vallatho meeting materialize ayyela chesthuntadu alantivi miss auvvachu... 

Link to comment
Share on other sites

3 hours ago, subash.c said:

Babu garu ee trip lite teskovalssindi....boooodi gadu elagu attention seeker will divert everyone to his dabba meetings  and pm level vadu vachinappudu state leaders ki importance kuda peddaga undadu

Monna Ivanka Trump vachinappudu Leader ni invite cheyaledu because attention motham leader vipu vetundi ani.  Even modi vunna Babu ki just media attention rademo kani tana panini taanu complete chestadu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...