Jump to content

Recommended Posts

  • Replies 351
  • Created
  • Last Reply

గృహనిర్మాణశాఖ పీడీ డి.పి.మార్గరేట్‌ స్కాచ్‌ పురస్కారం దిల్లీలో అందుకున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సామాజిక గృహనిర్మాణ కార్యక్రమాల్లో ప్రగతి, ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ గ్రామీణ, పట్టణ గృహనిర్మాణ పథకంలో ప్రగతి సాధించినందుకు ఆమెకు అవార్డు ప్రకటించారు.

https://pbs.twimg.com/media/D0UovB7XgAAIXGt.jpg

https://pbs.twimg.com/media/D0UovCEXcAA7utz.jpg

Link to comment
Share on other sites

ఐసిఓపి అప్లికేషన్ మరియు టెక్నికల్ డేటా అనలిటిక్స్ ( సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ) కు సంబందించి స్కాచ్ గ్రూప్ ద్వారా ప్రకాశం జిల్లా పోలీస్ విభాగానికి రెండు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి.

https://pbs.twimg.com/media/D0UzkqiUUAIKkaY.jpg:large

Link to comment
Share on other sites

దేశ స్థాయిలో నీటిని నిల్వ చేసే ప్రాజెక్టు రూపకల్పనలో కడప జిల్లాలోని పాపాగ్ని నదిలో నూతన పరిజ్ఞానంతో జెడ్ షీట్ ఫైల్ ద్వారా కట్టిన సబ్ సర్ఫెస్ డ్యామ్ నిర్మాణానికి ఉత్తమ సృజనాత్మక ప్రాజెక్టులలో ప్రథమ స్థానం లభించింది.

https://pbs.twimg.com/media/D0TJNX0W0AI9qoD.jpg

https://pbs.twimg.com/media/D0TJOgMWkAUgLtm.jpg

Link to comment
Share on other sites

భూగర్భ జలాల వినియోగంలో దక్షిణ ప్రాంతాలలోనే మన అనంతపురం జిల్లా ప్రథమ స్థానం సాధించినందుకు ఈరోజు ఢిల్లీ లో కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి చేతులమీదుగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జాతీయ నీటి పురస్కారాన్నిఅందుకున్నారు.

https://pbs.twimg.com/media/D0P0Iq_WoAoNVm3.jpg

https://pbs.twimg.com/media/D0P0IsSX0AEI3y2.jpg

Link to comment
Share on other sites

నాలుగున్నరేళ్లలో 138 అవార్డులు సాధించిన ఏపీవిద్యుత్ రంగానికి మరో అవార్డు సొంతమైంది. ఏటా విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతికవినియోగం, పని ప్రదేశాలలో రక్షణ విధానాలు, పర్యావరణ పరిరక్షణ విషయాలలో దేశవ్యాప్త సంస్థలను ప్రోత్సహించేవిధంగా అవార్డులను ఇస్తోంది ఢిల్లీ గ్రీన్ టెక్ ఫౌండేషన్ సంస్థ

ఈ నేపథ్యంలో 2018 సంవత్సరానికిగాను ప్రకటించిన 8వ వార్షిక గ్రీన్ టెక్ అవార్డుల్లో ఏపీవిద్యుత్ ఉత్పాదక సంస్థ ఏపీ జెన్ కో హెచ్ ఆర్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్ర శిక్షణా కేంద్రంలో ఇస్తున్న అత్యుత్తమ శిక్షణకుగాను ఈ అవార్డును గెలుచుకుంది

ఏపీ జెన్ కో సంస్థ 6,847 మెగావాట్ల స్థాపక విద్యుత్ సామర్థ్యాన్ని కలిగిఉంది. విద్యుత్ ఉత్పత్తిలో విదేశాలలో ఉపయోగిస్తున్న సూపర్ క్రిటికల్ బాయిలర్ వంటి అత్యుత్తమ సాంకేతిక విధానాలను అనుసరిస్తోంది.

2014 నాటి విద్యుత్ సామర్థ్యం కంటే 89 శాతం అధిక సామర్థ్యాన్ని ఈ నాలుగున్నరేళ్ళలో సంస్థ సాధించగలిగింది. విద్యుత్ సరఫరా మరియు పంపిణీ నష్టాలను 9.72 శాతానికి తగ్గించుకోగలగడం దేశంలోని మరే ఇతర రాష్ట్రాలూ సాధించని ఒక రికార్డు.

https://pbs.twimg.com/media/D0jIdiSUcAEWJ-h.jpg:large

Link to comment
Share on other sites

జిల్లాకు ఇ–గవర్నెన్సులో 2019 సంవత్సరానికి జాతీయ అవార్డు లభించింది. కొవ్వాడ ప్రాజెక్టు పనులను అత్యంత పారదర్శకంగా, రియల్ టైమ్ లో పూర్తి చేసినందుకు జాతీయ అవార్డుల విభాగంలో “పునర్వాస్ యాప్” కు బంగారు పతకం దక్కింది. “పునర్వాస్ కంప్యూటర్ అప్లికేషన్” ను తయారు చేసి ఉపయోగించారు.

https://pbs.twimg.com/media/D0dpUZqVAAA4AS3.jpg

Link to comment
Share on other sites

అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్న అఫెండర్ సర్వేలెన్స్ సిస్టంకు జాతీయ అవార్డు " స్కాచ్ " దక్కింది. ఈనెల 25 వ తేదీన ఢిల్లీలో స్కాచ్ సంస్థ ప్రదానం చేసిన ఈ అవార్డును యాప్ రూపకర్త అయిన జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ బుధవారం స్థానికంగా అందుకున్నారు.

https://pbs.twimg.com/media/D0efiTaUYAYz5EH.jpg:large

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...