Jump to content

Recommended Posts

  • Replies 351
  • Created
  • Last Reply
మళ్లీ మనమే నంబర్‌ 1
06-12-2018 09:24:51
 
636796850917554599.jpg
  • మిర్చి ఎగుమతుల్లో దేశ స్థాయిలో గుంటూరుకు మొదటి స్థానం
  • స్పైసెస్‌ ఎగుమతుల్లో ద్వితీయ స్థానం
  • 8న కొచ్చిన్‌లో అవార్డులు అందించనున్న కేంద్ర మంత్రి ప్రభు
  • గుంటూరు వ్యాపారికి మొదటి స్థానం
(ఆంధ్రజ్యోతి - గుంటూరు): దేశంలో మిర్చి, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో గుంటూరు మొదటి స్థానం సాధించింది. గుంటూరు కేంద్రంగా ప్రతి ఏటా మిర్చి, జీలకర్ర, సోపు, పసుపు, అల్లం, కరివేపాకు, మొత్తం 52 రకాల సుగంధ ద్రవ్యాల పంటలు, అనుబంధ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. స్పైసెస్‌ బోర్డు వార్షికోత్సవం సందర్భంగా ఎగుమతిదారులు, ఉత్తమ రైతులు, నాణ్యత, ఇతర అంశాలలో ప్రతిభ చూపిన వారికి ఏటా అవార్డులు ఇస్తుంటారు. కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు మిర్చి, స్పైసెస్‌ పంటల ఎగుమతులు, మార్కెటింగ్‌, అనుబంధ ఉత్పత్తులు, నాణ్యత, అధిక దిగుబడులు, తదితర రంగాల్లో ప్రతిభ చూపిన వారిని ఈ నెల 8న కొచ్చిన్‌లో అవార్డులు అందించనున్నారు. 2014 - 15లో మిర్చి, 2013-14లో స్పైసెస్‌లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.
 
ఎగుమతుల్లో ముందంజ
దేశ వ్యాప్తంగా వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలకు గుంటూరు రాజధానిగా ఉంది. అది మరోసారి రుజువైంది. గుంటూరు కేంద్రంగా పొగాకు, పత్తి, మిర్చి, పసుపు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు అనుబంధ ఉత్పత్తులతో కలిపితే ఏటా సుమారు రూ. 70 వేల కోట్ల నుంచి రూ. 80 వేల కోట్ల వరకు ఉంటాయి. జాతీయ స్థాయిలో మిర్చి ఎ గుమతుల్లో మొదటి స్థానం, సుగంధ ద్ర వ్యాల ఎగుమతుల్లో ద్వితీయ స్థానం దక్కాయి. గుంటూరు కేంద్రంగా సుమారు రెండు దశాబ్దాల నుంచి నంద్యాల సత్యనారాయణ అనే వ్యాపారి విదేశీ ఎగుమతులు చేస్తున్నా రు. తొలి దశలో మిర్చి ఎగుమతులు చేసే వారు.... దశల వారీగా సుగంధ ద్రవ్యాల పంటల ఎగుమతులను ప్రారంభించారు. పదేళ్ల నుంచి మిర్చి ఎగుమతుల్లో మొదటి స్థానం ఆయనకే వస్తోంది. కొచ్చిన్‌లో 8వ తేదీన జరిగే అవార్డుల పంపిణీలో పాల్గొనాలని స్పైసెస్‌ బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.
 
సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు గుంటూరు అనువైన ప్రాంతం
మిర్చి ఉత్పత్తులు, ఎగుమతులు, మార్కెటింగ్‌, అనుబంధ ఉత్పత్తుల తయారీ, వ్యాపార లావాదేవీలకు గుంటూరు యార్డు ప్రపంచంలోనే కేంద్రంగా ఉంది. ఏటా రూ. 6 వేల కోట్ల వరకు మిర్చి యార్డులో లావాదేవీలు సాగుతుంటాయి. సుమారు పదేళ్ల క్రితం గుంటూరు కేంద్రంగా స్పైసెస్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విదేశీ ఎగుమతుల నాణ్యతను నిర్ధారించే ల్యాబ్‌ గతంలో లేదు. అందువలన అప్పట్లో గుంటూరు స్పైసెస్‌ వ్యాపారులు నాణ్యత పరీక్షల కోసం చెన్నై, కొచ్చిన్‌ వెళ్లే వారు. ల్యాబ్‌ ఏర్పడిన తరువాత దశల వారీగా ఎగుమతులు పెరిగాయి.
 
స్పైసెస్‌ పార్కుతో జోరుగా వ్యాపారం
గుంటూరు - చిలకలూరిపేట జాతీయ రహదారిలో వంకాయలపాడు వద్ద స్పైసెస్‌ పార్కు ఏర్పాటు చేశారు. ఏటా మన దేశం నుంచి సుమారు రూ. 20 వేల కోట్ల వరకు వివిధ రకాల సుగంద ద్రవ్యాల పంటలను వియత్నం, థాయ్‌ల్యాండ్‌, శ్రీలంక, చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. స్పైసెస్‌ పార్కు, గుంటూరు మిర్చి యార్డు, దుగ్గిరాల పసుపు యార్డు ఇక్కడ ఉండటంతో ఈ వ్యాపారం ఊపందుకుంది. దీంతో పాటు విభజన తరవాత గుంటూరు కేంద్రంగా వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రాన్ని ఐటీసీ ఏర్పాటు చేసింది. వీటన్నింటి వలన సుగంధ ద్రవ్యాలు, మిర్చి ఎగుమతుల్లో దేశంలో ఏపీ ముందంజలో ఉంది.
 
పదేళ్లుగా ప్రథమ స్థానమే...
j3wr5we.jpgగుంటూరు కేంద్రం గా మిర్చి ఎగుమతుల వ్యాపారం చేస్తున్నాం. విదేశీ ఎగుమతుల్లో పదేళ్లుగా మా సంస్థ మొదటి బహుమతి సాధిస్తోంది. ఈ ఏడాది స్పైసెస్‌ ఎగుమతుల్లో ద్వితీయ స్థానం వచ్చింది. తాడేపల్లిగూడెం సమీపంలోని అత్తిలి కేంద్రంగా జీలకర్ర, సోపు, అల్లం, ఇతర ఎగుమతులు చేస్తున్నాం. నాణ్యతపై దృష్టి పెట్టటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సంస్థలో పని చేస్తున్న సిబ్బంది, అందరి కృషి వలనే ఈ స్థాయికి వచ్చాం.
 - నంద్యాల సత్యనారాయణ,
మిర్చి ఎగుమతి వ్యాపారి, గుంటూరు
Link to comment
Share on other sites

Andhra Pradesh tops in oil palm cultivation, production

Experts see more scope for raising the crop in 9 districts

Andhra Pradesh stands first in the country in oil palm cultivation and production covering an area of 1.62 lakh hectare with a yield of 14.09 lakh metric tons (MTs) of fresh fruit bunches (FFBs). The average productivity stands at 19.81 tons per hectare from the bearing plantations. Apart from attractive returns and the government’s oil palm development programme etc., ‘absentee landlordism’ is also said to be one of the reasons behind farmers taking up cultivation of oil palm.

According to information, thousands of farmers in the State are cultivating oil palm for various reasons including returns per acre and very less incidence of pest and disease compared to other crops. In addition, inter-crops like cocoa, pepper and vegetables can also be taken up. About 1.14 lakh farmers are into oil palm cultivation. On an average, the farmers are getting a net income of ₹40,000 to ₹50,000 per acre from oil palm crop, horticulture officials say.

The technical committees for taking up oil palm cultivation in the State headed by Mr. L.Chadda and Mr. Rethinum have identified a potential area of 4.29 lakh hectare in the State. As many as 229 mandals were identified in nine districts, including Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Nellore, Anantapur and Chittoor. At present, the total area covered is 1,62,689 hectares.

Many advantages

When contacted, Horticulture Commissioner Chiranjiv Choudhary says, “Andhra Pradesh stands first in area and production of oil palm in the country.”

The oil palm cultivation is catching the attention of farmers as it doesn’t require intensive labour and doesn’t have pest problems. West Godavari district tops with a total area of 86,476 hectares, while Anantapur has an area of 282 hectares, the lowest in the State.

“The absentee landlords are found to be taking up the oil palm cultivation,” he feels.

The State and Central governments are encouraging oil palm cultivation under the National Food Security Mission (NFSM) – Oil palm.

Govt. policy

Under the programme, the oil processing units have to supply quality plant material, timely fertilizers and technical know-how to the farmers identified for taking up oil palm plantation in the areas coming under their respective factories. There are 13 processing units in the State with a crushing capacity of 461 MTs per hour, he adds.

Link to comment
Share on other sites

3 minutes ago, APDevFreak said:

You might be right ...for me AP is my pride...even if TDP loses I won't disregard my state.

Once TDP loss chusam ga 2009 YST gaudi time lo...international corruption lo first rank.

Same now...once TDP loss, no more AP pride

Link to comment
Share on other sites

45 minutes ago, ask678 said:

Once TDP loss chusam ga 2009 YST gaudi time lo...international corruption lo first rank.

Same now...once TDP loss, no more AP pride

Seems like you are taking the TDP loss in TG too personal.  Your frustration will be more acceptable if it happens the same in Andhra.

KCR has nothing to loose or gain in TG, He was ready to take rest if not elected. His projects are the burden to TG and time will reveal itself. There is no one better than KCR to mess up.

But CBN has more responsibility and he is dedicated towards the development of AP. He should have been alert with GHMC elections. If SeemAndhra people doesn't vote for TDP , how do we expect telanganites to vote for CBN?

I wish from now onwards, right steps will be taken.

 

 

Link to comment
Share on other sites

1 hour ago, APDevFreak said:

Seems like you are taking the TDP loss in TG too personal.  Your frustration will be more acceptable if it happens the same in Andhra.

KCR has nothing to loose or gain in TG, He was ready to take rest if not elected. His projects are the burden to TG and time will reveal itself. There is no one better than KCR to mess up.

But CBN has more responsibility and he is dedicated towards the development of AP. He should have been alert with GHMC elections. If SeemAndhra people doesn't vote for TDP , how do we expect telanganites to vote for CBN?

I wish from now onwards, right steps will be taken.

 

 

Majority public not like u and me...freebees cast itching batch

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

Chesinavi cheppukokudadhu ga..

TS lo CBN em chesado cheppukokudadhu.. election canvassing vellakudadhu kadha.. self dabba apali antaru manollu.. 

 

 

Karma yogi....kodharu entha kastapadina result negative....kachara la andhari jathakalu undavu ga..

 

Sudi ante vaadidhe.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...