Jump to content

Recommended Posts

Sri City wins prestigious ‘Golden Globe Tigers Award for Excellence’ in Malaysia

Sri City, April 24, 2018:- Sri City won yet another international award. It bagged the prestigious ‘Golden Globe Tigers Award for Excellence’, under the category ‘Integrated Township Project of the Year–India’. Mr. Ramesh Subramaniam, President, Sri City Foundation, received the trophy and a citation from the organisers in a glittering awards ceremony, held at Pullman Kuala Lumpur City Centre Hotel, Kuala Lumpur on Monday evening.

Expressing happiness Mr. Ravindra Sannareddy, Founder Managing Director, Sri City said,“We are very proud to receive yet another prestigious international award this year. We are elated that our commitment towards quality and innovation in building world class integrated business city has been recognised.”

“Such accolades are a reminder of the efforts and innovation we inculcate in our project to set it a class apart. We thank the jury and the organisers for conferring us with the esteemed award,” he added.

The jury was unanimous to confer the award to sri city in recognition of its dedication to excellence and leadership in the country.

The Malaysia based USG Boral, the world’s leading manufacturer and supplier of a wide range of innovative products and systems for commercial and residential ceiling and wall applications, which has its unit at Sri City, bagged the award, among others.

The Golden Globe Tigers Awards, established by World CSR Institute, is an independent and not-for-profit organisation, is supported and endorsed by World CSR and World Sustainability. it is an international platform to recognise organisations and industry leaders across Asia for their commitment to excellence in the realms of marketing, quality, branding, CSR and social innovation, education and academics.

Link to comment
Share on other sites

  • Replies 351
  • Created
  • Last Reply

AP కి నాలుగు హడ్కో అవార్డులు

సామాజిక గృహనిర్మాణమ్

అర్బన్ గ్రీనింగ్

డిజైన్ అవార్డులు అందజేయనున్న కేంద్ర మంత్రి

 

https://pbs.twimg.com/media/Dbqu5_9U0AAIG5c.jpg

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో అవార్డులు

ఈనాడు, దిలీ: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల్లో గృహనిర్మాణ అభివృద్ధికి చేస్తున్న కృషికి హడ్కో అవార్డులు లభించాయి. 48వ హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి, హడ్కో ఛైర్మన్‌ రవికాంత్‌లు అవార్డులు అందజేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లకు ఈ అవార్డులు లభించాయి.

Link to comment
Share on other sites

గ్రామీణ ప్రాంత విద్యార్దులకు .. నైపుణ్య సిక్షణలో .. మహరాష్ట్రను నెట్టేసి మూడవ స్తానానికి వచ్చిన ఆంద్రా అవార్డులను ప్రధానమ్ చెయ్యనున్న మోడీ

https://pbs.twimg.com/media/Db5_brsV4AEcY7r.jpg

Link to comment
Share on other sites

11 hours ago, Yaswanth526 said:

గ్రామీణ ప్రాంత విద్యార్దులకు .. నైపుణ్య సిక్షణలో .. మహరాష్ట్రను నెట్టేసి మూడవ స్తానానికి వచ్చిన ఆంద్రా అవార్డులను ప్రధానమ్ చెయ్యనున్న మోడీ

https://pbs.twimg.com/media/Db5_brsV4AEcY7r.jpg

:super:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
రాజధాని పారిశ్రామిక సంస్థకు అంతర్జాతీయ అవార్డులు
08-05-2018 10:13:08
 
636613711871825431.jpg
విజయవాడ(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో బ్యాటరీ ఆధారిత వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టిన ‘అవేరా’ సంస్థ రెండు ఇంటర్నేషనల్‌ అచీవర్స్‌ అవార్డులను సాధించింది. ఎమర్జింగ్‌ కంపెనీ, ఇండస్ర్టియల్‌ డెవలప్‌మెంట్‌ అన్న రెండు కేటగిరిల్లో ఆ సంస్థకు చెందిన వ్యవస్థాపకులు వెంకట రమణ, సీఈఓ చాందినీ చందనలు ఈ అవార్డులను దుబాయ్‌లో అందుకున్నారు. భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్ర్తి తనయుడు సునీల్‌ శాస్ర్తి ఇండియన్‌ అచీవర్స్‌ ఫోరంను స్థాపించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలకు అంతర్జా తీయ స్థాయిలో అవార్డులు ఇస్తుంటారు.
 
 
‘గ్లోబల్‌ బిజినెస్‌ ఆపర్ట్యునిటీస్‌’ అన్న అంశంపై ఈ సంస్థ పన్నెండవ ఇంటర్నేషనల్‌ అచీవర్స్‌ సమ్మిట్‌ను దుబాయిలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించంటం జరిగింది. వెంకటరమణ, చందన చాందినీలు ఇద్దరూ అబ్దుల్లా ఏ ఏఐ సాలెహ్‌, సుహయిల్‌ మొహమ్మద్‌ జరూమీల చేతుల మీదుగా ఈ అవార్డులను స్వీకరించారు.
Link to comment
Share on other sites

వందశాతం స్కోరుతో ఏపీకి తొలి ర్యాంకు..
08-05-2018 14:13:55
 
636613856348699511.jpg
అమరావతి: బిజినెస్ రిఫార్మ్ యాక్షన్‌ప్లాన్ ఇంప్లిమెంటేషన్‌లో వందశాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ర్యాంకు లభించింది. నీతిఆయోగ్ సూచికల్లో ఏపీ పలు ర్యాంకులను నమోదుచేసుకుంది. వాటి వివరాలు ఈ  విధంగా ఉన్నాయి. అగ్రికల్చరల్ మార్కెటింగ్-ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్-2016లో 56.2 స్కోరుతో ఏపీకి 7వ ర్యాంకు లభించింది. అలాగే పెర్ఫామెన్స్ ఆన్ హెల్త్ అవుట్ కమ్ ఇండెక్స్-2016లో ఏపీకి 10వ ర్యాంకు, హెల్త్ ఇండెక్స్ 2018లో 60.16 స్కోరుతో 8వ ర్యాంకు లభించింది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్-2016లో 56 శాతం స్కోరుతో 17వ ర్యాంకు దక్కింది. అంతేగాక గ్రామీణ మౌలిక సదుపాయాల్లో సాధించిన ప్రగతి ఈ విధంగా ఉంది. అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతం ఎల్‌పీజీ కనెక్షన్ల అందజేత, రాష్ట్రంలో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామీణ ప్రాంతాలలో నూరుశాతం ఓడీఎఫ్ అమలు, 80 శాతం శివారు గ్రామాలన్నీ రహదారులకు అనుసంధానం, 30,500 కి.మీ మేర గ్రామాలలో అంతర్గత సిమెంట్‌రోడ్ల నిర్మాణం జరిగినట్లు గుర్తించారు.
Link to comment
Share on other sites

వందశాతం స్కోరుతో ఏపీకి తొలి ర్యాంకు..
08-05-2018 14:13:55
 
636613856348699511.jpg
అమరావతి: బిజినెస్ రిఫార్మ్ యాక్షన్‌ప్లాన్ ఇంప్లిమెంటేషన్‌లో వందశాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ర్యాంకు లభించింది. నీతిఆయోగ్ సూచికల్లో ఏపీ పలు ర్యాంకులను నమోదుచేసుకుంది. వాటి వివరాలు ఈ  విధంగా ఉన్నాయి. అగ్రికల్చరల్ మార్కెటింగ్-ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్-2016లో 56.2 స్కోరుతో ఏపీకి 7వ ర్యాంకు లభించింది. అలాగే పెర్ఫామెన్స్ ఆన్ హెల్త్ అవుట్ కమ్ ఇండెక్స్-2016లో ఏపీకి 10వ ర్యాంకు, హెల్త్ ఇండెక్స్ 2018లో 60.16 స్కోరుతో 8వ ర్యాంకు లభించింది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్-2016లో 56 శాతం స్కోరుతో 17వ ర్యాంకు దక్కింది. అంతేగాక గ్రామీణ మౌలిక సదుపాయాల్లో సాధించిన ప్రగతి ఈ విధంగా ఉంది. అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతం ఎల్‌పీజీ కనెక్షన్ల అందజేత, రాష్ట్రంలో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామీణ ప్రాంతాలలో నూరుశాతం ఓడీఎఫ్ అమలు, 80 శాతం శివారు గ్రామాలన్నీ రహదారులకు అనుసంధానం, 30,500 కి.మీ మేర గ్రామాలలో అంతర్గత సిమెంట్‌రోడ్ల నిర్మాణం జరిగినట్లు గుర్తించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Our focus on technology to improve people’s lives is getting recognized. “Meeseva” has been awarded the IFC - Times Network Strategy Award for shaping the industry, creating unique positioning and altering the basis of competition for Information, Telecom & Data Processing.

https://pbs.twimg.com/media/DegxqCyU0AAXM5Y.jpg

Link to comment
Share on other sites

‘పది’ గణితంలో ఏపీ టాప్‌
01-06-2018 02:11:28
 
  • సీబీఎస్‌ఈ విద్యార్థులకు కేబినెట్‌ ప్రశంసలు
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): సీబీఎస్‌ఈ పదో తరగతి గణితంలో ఏపీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం, దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలవడం గురువారం జరిగిన కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీ విద్యార్థులు సాధించిన ఘన విజయాన్ని మంత్రివర్గం ప్రశంసించింది. ఓవరాల్‌ ఫర్ఫార్మెన్స్‌లో ద్వితీయ స్థానంలో రాష్ట్రం నిలవడాన్ని అభినందించింది. తెలుగు విద్యార్థులు మరోసారి ఘనత సాధించి విజయకేతనం ఎగరవేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మెచ్చుకున్నారు.
Link to comment
Share on other sites

కృత్రిమమేధలో ఆంధ్ర టాప్‌!
05-06-2018 03:41:34
 
636637669022762503.jpg
  •  ఏఐ టెక్నాలజీ వినియోగం భేష్‌
  •  రైతులకు దన్నుగా ‘ఏఐ సోయింగ్‌’
  •  ముందుగానే డ్రాపవుట్స్‌ గుర్తింపు
  •  నీతి ఆయోగ్‌ ప్రశంస
  •  పాఠశాల నుంచే ఏఐని అలవాటు చేయాలి
  •  ఉద్యోగాలిచ్చే సంస్థలకు పన్ను హాలిడేలు
  •  ప్రభుత్వ రంగ సంస్థల్లో టూల్స్‌
  •  కేంద్ర సర్కారుకు సిఫారసులు
న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ) టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ఏఐ టెక్నాలజీ ఆధారంగా మైక్రోసా్‌ఫ్టతో కలిసి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, ఇక్రిశాట్‌ సంస్థ వేర్వేరుగా అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొంది. కృత్రిమ మేధకు సంబంధించిన జాతీయ వ్యూహంపై నీతి ఆయోగ్‌ తన నివేదికను సోమవారం బహిర్గతం చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ‘పంటల సాగులో రైతులకు సలహాలు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్‌, ఇక్రిశాట్‌ సంస్థలు కలిసి ఏఐ సోయింగ్‌ అనే యాప్‌ను రూపొందించాయి. దీనిని ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 3 వేల మంది రైతులకు చేరువ చేశారు. సెన్సర్లపై రైతులు డబ్బులు వెచ్చించకుండా ఉండేందుకు ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. భూసారం ఎలా ఉంది.. ఏయే ఎరువులు వాడాలి.. వచ్చే వారం రోజులూ వాతావరణం ఎలా ఉండబోతోందోన్న వివరాలను రైతులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందిస్తున్నారు. ఈ వ్యవస్థ వల్ల పంట దిగుబడి 10 నుంచి 30 శాతం వరకు పెరిగింది’ అని వెల్లడించింది. మరోవైపు.. పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్‌లను ముందుగానే గుర్తించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోందని తెలిపింది. విద్యార్థుల సామాజిక ఆర్థిక పరిస్థితులు, వారి వివరాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, టీచర్ల నైపుణ్యం, టెస్టుల ఫలితాలు, విద్యార్థుల హాజరు శాతం తదితర విషయాలను ఈ టెక్నాలజీతో సేకరిస్తున్నారని.. విశాఖపట్నం జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు చేపట్టారని పేర్కొంది. ‘ఈ వివరాలను క్రోడీకరించి సదరు విద్యార్థి డ్రాపవుట్‌ అయ్యే అవకాశాలను ప్రభుత్వం ముందుగానే గుర్తిస్తోంది. తద్వారా విశాఖ జిల్లాలో 2018-19 విద్యా సంవత్సరంలో 19500 మంది విద్యార్థులు బడి మానేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది’ అని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. పాఠశాల స్థాయి నుంచే అందరికీ కృత్రిమ మేధస్సుపై అవగాహన కల్పించాలని.. అటల్‌ థింకరింగ్‌ ల్యాబ్స్‌ ఉన్న పాఠశాలల్లో ఈ టెక్నాలజీని చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కాలేజీ స్థాయిలో కంప్యూటర్‌ సైన్సేతర పోస్టు గ్రాడ్యుయేట్‌లో ఏఐపై బ్రిడ్జి కోర్సులను ప్రవేశపెట్టాలని.. డేటా సెన్స్‌, ఏఐలో నాణ్యమైన విద్య అందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ‘సేవా రంగంలో ఏఐ ఆధారంగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలి. దానికోసం ఆ సంస్థలకు పన్ను హాలిడేలు ఇవ్వాలి. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఏఐ టూల్స్‌ను వినియోగించాలి. ఈ టెక్నాలజీ విషయంలో మరిన్ని పరిశోధనలకు ప్రభుత్వం తోడ్పడాలి. పీహెచ్‌డీ ఫెలోషి్‌పలు, ఫ్యాకల్టీ ఫెలోషిప్‎లు ఇవ్వాలి. ఆరోగ్యం, వైద్యం, విద్య, స్మార్ట్‌ సీటీలు, మౌలిక సదుపాయాల కల్పన, రవాణా రంగాల్లో కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాలపై దృష్టిసారించాలి’ అని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది.
Link to comment
Share on other sites

ఏపీలో తగ్గిన మాతృమరణాలు
07-06-2018 02:19:20
 
  • దేశంలో నాలుగో స్థానంలో రాష్ట్రం
అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గుముఖం పట్టినట్లు శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ వెల్లడించింది. ఈ సంస్థ 2014-16 మధ్యలో ఏపీలో 3,23,541 మంది మహిళల నుంచి శాంపిల్స్‌ సేకరించింది. వీరిలో 15,995 మంది గర్భిణులు ప్రసవించారు. వీరిలో 12 మంది మహిళలు మాత్రమే మృతి చెందారు. సాధారణంగా మాతృ మరణాలను లక్షల్లో అంచనా వేస్తారు. ఈ లెక్క ప్రకారం లక్షకు 74 మాతృమరణాలు నమోదు అవుతున్నాయని రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ పేర్కొంది.
 
ఏపీ కంటే తెలంగాణలో మాతృమరణాలు అధికంగా నమోదవుతుండడం గమనార్హం. తెలంగాణలో లక్షకు 81 మంది తల్లులు మృతి చెందుతున్నారు. ఈ బులిటెన్‌ ప్రకారం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను పరిశీలిస్తే 2014-16 మధ్య కాలంలో ఎంఎంఆర్‌ తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కేరళ(46), మహారాష్ట్ర(61), తమిళనాడు(66) తర్వాత ఏపీ నాలుగో స్థానంలో ఉంది. అత్యధికంగా అసోంలో లక్షకు 237 మంది తల్లులు మృతి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది
Link to comment
Share on other sites

Nara Lokesh has been chosen as the ‘Skoch Person of the Year- Governance’ for his technological interventions in the Panchayat Raj department. He will be honoured for bringing in a slew of technology-driven initiatives including ‘Jalavani’ call centre to resolve issues related to drinking water, transparency in governance by monitoring all the services using a dashboard, taking up a pilot project to install sensors and monitor the source of drinking water supplies on 60 parametres, streamlining the online tax system using the PRIS survey.

https://pbs.twimg.com/media/DgHfj4QU8AAIMN2.jpg

Link to comment
Share on other sites

ఏపీకి స్కోచ్‌ అవార్డుల పంట
23-06-2018 03:28:44
 
న్యూఢిల్లీ/అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్‌ అవార్డుల పంట పండింది. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ), థర్డ్‌ పార్టీ మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ అలాట్‌మెంట్స్‌ ప్రాజెక్టులకు ఈ పురస్కారాలు దక్కాయి. తూర్పుగోదావరి జిల్లా పరిపాలన విభాగానికి ఒక అవార్డు, గ్రామీణ పారిశ్రామికవేత్తల విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏడుగురు వ్యక్తులకు, కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఒకటి, వివిధ కార్యక్రమాలు చేసినందుకు తాడిపత్రి మున్సిపాలిటీకి 10 అవార్డులు వచ్చాయి. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా సంబంధిత అధికారులు అవార్డులను స్వీకరించారు. కాగా, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం సత్వరమే సకల మౌలిక వసతులతో కూడిన భూమలు కేటాయించడంలో ఏఐఐఐసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌బాబు చేస్తున్న కృషిని స్కోచ్‌ ప్రతినిధులు అభినందించారు. ఏపీఐఐసీకి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును, ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌బాబుకు ఉత్తమ ఎండీ అవార్డును స్కోచ్‌ సంస్థ ప్రకటించింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...