Jump to content

Recommended Posts

 

AP IT Minister Nara Lokesh receives Dr Abdul Kalam Award 2018 for Innovation in Governance

PublishedJan 20, 2018, 10:04 pm IST
New Delhi, Jan 20 (ANI): Andhra Pradesh Information and Technology Minister on Saturday received Dr Abdul Kalam Award 2018 for ...
 
New Delhi, Jan 20 (ANI): Andhra Pradesh Information and Technology Minister on Saturday received Dr Abdul Kalam Award 2018 for Innovation in Governance in New Delhi. The award is initiated by Dr Kalam Centre for exemplary work in improving governance. Minister Nara Lokesh thanked Andhra Pradesh Chief Minister Chandrababu Naidu for his vision and efforts to develop the state post bifurcation. While adreesing the gathering, Nara Lokesh talked about the challenges faced by the Andhra after bifurcation and how the government overcome the obstacles. Talking about innovation, he said that the government with the help of survey went ahead to assess the exact number of people living in the state. Nara Lokesh went on saying about the importance of e-governance in improving the governance in the state.
Link to comment
Share on other sites

  • Replies 351
  • Created
  • Last Reply
పచ్చని పాఠశాలల్లో ఏపీ టాప్‌
22-01-2018 02:49:37
 
636521861673389184.jpg
  • ఫిబ్రవరి 7న జాతీయ అవార్డు ప్రదానం
అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘మొక్కలు నాటండి... నీరుపోసి పెంచండి... మొక్కల్నే బహుమతులుగా ఇవ్వండి... పర్యావరణాన్ని కాపాడండి...మీరు పెంచే చెట్ల ఆధారంగా పరీక్షల్లో మార్కులు కలుపుతాం’ అని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చెవికి బాగా చేరాయి. పాఠశాలల్లో పచ్చదనాన్ని పెంపొందించడంలో ఏడాదిన్నర క్రితం వరకూ ఎంతో వెనుకబడి ఉన్న మన విద్యార్థులు ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని 3ప్రభుత్వ పాఠశాలలు ప్రణాళికా బద్ధంగా చేపట్టిన మొక్కల పెంపకం విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీలో 50శాతం భూ భాగాన్ని పచ్చదనంతో నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వనం-మనం’ కార్యాక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో విద్యార్థులను భాగస్వాములను చేసి ఆశించిన ఫలితాలు సాధించారు అధికారులు.
 
 
విద్యార్థుల్లో ఉన్న ఆసక్తికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, అటవీశాఖ సహకారం తోడైంది. జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో క్రీడా మైదనాల విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఆ స్కూలు ప్రాంగణంలో చేతిపంపులు, కొళాయి ద్వారా నీరు కూడా లభిస్తుంది. ఈ రెండింటితోపాటు మొక్కల జాతీ, వాటి ఎదుగుదల, ఎంత విస్తీర్ణంలో కొమ్మలు వెళ్తాయి, తదితర విషయాలను అటవీశాఖ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వపాఠశాలల్లో మొక్కలు పెంచడం మొదలైంది. జాతీయ స్థాయిలో ‘గ్రీన్‌ స్కూల్‌ ప్రోగ్రామ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ సంస్థ ఆయా స్కూళ్లలో పచ్చదనం పెంపొందించేందుకు చేపడుతోన్న కార్యక్రమాలను ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయాలని కోరింది. ఏపీలో మొత్తం 547 ప్రభుత్వ జెడ్పీ స్కూళ్లు నమోదు చేసుకోవడంతో సంస్థ ప్రతినిఽదులు పరిశీలించారు. వాటిలో 164 పాఠశాలలు దూసుకు పోతుండగా, 216 స్కూళ్లు నెమ్మదిగా అడుగులేస్తున్నాయి. చిత్తూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ కార్యక్రమం బాగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ గుర్తించింది.
 
 
దేశవ్యాప్తంగా 2,860 పాఠశాలల్ని పరిశీలించిన గ్రీన్‌ స్కూల్‌ కార్యక్రమ ప్రతినిధులు 54 పాఠశాలల్ని ది బెస్ట్‌గా పేర్కొన్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని పత్తికొండ, కేవీబీ పురం(చిత్తూరు జిల్లా), లొద్దపుట్టి(శ్రీకాకుళం జిల్లా) పాఠశాలలు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ నేషనల్‌ గ్రీన్‌ కోర్‌కు ఢిల్లీలో ఫిబ్రవరి 7న అవార్డు ప్రదానం చేయబోతున్నట్లు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఈ అవార్డును అందుకోబోతున్నారని, నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఆ మూడు పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతితోపాటు విద్యార్థులకు పుస్తకాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలు అందించే అవకాశముందని చెప్పారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ ప్రతి సంవత్సరం ‘గ్రీన్‌ స్కూల్‌ ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సహజ వనరుల పరిరక్షణ, వర్షపు నీటిని నిల్వ చేసే విధానం, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాల అమలుపై విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొనాలి. ఈ ఏడాది ‘గ్రీన్‌ స్కూల్‌ అవార్డ్స్ 2017-18’ కోసం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 2863 పాఠశాలలు నమోదు చేసుకోగా, రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యధికంగా 547 పాఠశాలలు పాల్గొన్నాయి. దాంతో ఏపీ ఈ ఏడాదికి గాను 'క్లియర్ స్టేట్' విజేతగా నిలచింది. రాష్ట్రం నుంచి మూడు ప్రభుత్వ పాఠశాలలు ఈ అవార్డును సాధించాయని ఏపీ జాతీయ గ్రీన్‌ కార్ప్స్‌(ఏపీఎన్‌జీసీ) ప్రకటనలో తెలిపింది.

అవార్డులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు:
1.జడ్‌పీ ఉన్నత పాఠశాల, పత్తికొండ, గన్నవరం మండలం, చిత్తూరు. 2.కేజీబీవీ, కేవీబీపురం, చిత్తూరు. 3. జడ్‌పీ ఉన్నత పాఠశాల, లొద్దపుట్టి, శ్రీకాకుళం.

Image may contain: 1 person, smiling
Link to comment
Share on other sites

  • 3 weeks later...

AP bags national award for best infrastructure

 


AP bags national award for best infrastructure
Amaravati: Atal Shastra Markenomy Energia, a national renowned NGO, has selected AP for prestigious national award of “Most and best infrastructure excellent state in India” for its efforts in power sector.
 

The NGO also selected K Vijayanand, principal secretary to IT and CMD of AP Transco and MD of AP Genco for the national award of “Markenomy Persona of the decade” for his contribution in development of AP power sector by providing qualitative power supply and infrastructural development.


Chief Minister N Chandrababu Naidu expressed his happiness over winning the prestigious national award for the state and congratulated K Vijayanand.

 
The NGO has sent the award through a special messenger to the government as the Vijayanand could not attend to the award ceremony due to his busy schedule. The Chief Minister presented the award to Vijayanand at Secretariat on Wednesday.
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...

స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకుగాను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్వచ్ఛత ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ మెప్మా పట్టణ సమాఖ్యలు అందుకున్నాయి. దేశవ్యాప్తంగా 57 అవార్డులు ప్రకటించగా రాష్ట్రానికి పది అవార్డులు దక్కాయి. శుక్రవారమిక్కడ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి చేతుల మీదుగా ఏపీ మెప్మా సమాఖ్య ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. గుంటూరుకు రెండు, నరసరావుపేట, తెనాలి, సత్తెనపల్లి, చీరాల, చీమకుర్తి, సామర్లకోట, నెల్లిమర్ల, సాలూరు మెప్మా సమాఖ్యలకు ఒక్కో అవార్డు దక్కింది. పది అవార్డులు లభించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

https://scontent-iad3-1.xx.fbcdn.net/v/t1.0-9/29541692_2031011570245757_770148068265435589_n.jpg?_nc_cat=0&oh=deae0f3e149d2858acf22dbb03e55894&oe=5B30FC5F

Link to comment
Share on other sites

Chittoor comes top in sanitation

Second place was bagged by Gorakhpur, UP and third by Seethamarri, Bihar.
Chittoor district has bagged first place among other districts in the country for the construction of individual sanitary lavatories (ISL) as per Swachh Bharat Report.
 Chittoor district has bagged first place among other districts in the country for the construction of individual sanitary lavatories (ISL) as per Swachh Bharat Report.

Nellore: Chittoor district has bagged first place among other districts in the country for the construction of individual sanitary lavatories (ISL) as per Swachh Bharat Report. Chittoor collector P.S. Pradyumna revealed this during a programme at Chittoor on Wednesday. According to the collector, Chittoor stood first after having constructed as many as 2,38,141 ISLs during 2017-18. The second place was bagged by Gorakhpur district in Uttar Pradesh with 2,38,141 ISLs. The third place went to Seethamarri district in Bihar for building 2,22,616 ISL's during 2017-18. Mr Pradyumna said they had confidence in securing the first position and credited entire official machinery for the accomplishment with hard work.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

East Godavari in Andhra Pradesh first dist with 100 per cent LED street lights             

By Express News Service  |   Published: 16th April 2018 05:12 AM  |  

Last Updated: 16th April 2018 05:12 AM  |   A+A-   |  

VIJAYAWADA: Chief Minister N Chandrababu Naidu is all set to declare East Godavari as the first district to have 100 percent LED street lighting. He is expected to make the announcement on April 24 on the occasion of National Panchayat Raj Divas and is likely to dedicate the achievement to those living in rural areas of the State. Official said that installation of 3.1 lakh LED street lights in the East Godavari district is expected to save around 34 million units (MU) annually.

According to a press release on Sunday, Chief Minister Chandrababu Naidu held a teleconference with Panchayat Raj officials and lauded their efforts for the feat. He set a deadline of November 2019, for the completion of the LED street light project across the state. Speaking on the occasion, the chief minister said the project would enhance the living standards of people. “Simultaneously study the global best practices in LED street-lighting, while executing the project so that qualitative services are offered to the public,” he told officials.

IT and Panchayat Raj minister Nara Lokesh informed the CM that out of the total 50 lakh LED street lights installed in the country, AP has installed around 11.61 lakh. “Even states like Maharashtra, Rajasthan and Tamil Nadu are lagging behind,” he said.

Principal secretary (panchayat raj and rural development) K Jawahar Reddy explained that a special action plan was under process for integrating the minister’s dash board with centralized control monitoring system. 

 
 
Link to comment
Share on other sites

Each Award will be the slipper shot to the center. Most of the processes are streamlined and we will be counting the Awards in the coming days. There are many that are not considered for awards like most number of fibre net connections, Digital classrooms, pensions, EPOS, Soil tests, Check dams, farm ponds, Blockchain, Cloud, IOT, DB and recently Cybersecurity. 

Is there any other CM in the country that talks about Block Chain, IOT, Cloud and Cybersecurity and AP is already using them? Only CBN.  With 5G by 2020, Technology will change rapidly and AP has to grab the market. We need to train our students more in the above skill development. Hope E-Pragati will be a trendsetter and will show the path to the nation. This is the advantage of having a Stanford graduate in the cabinet.

Andaru kakshagattaru AP meeda...hope these awards will answer them.

Link to comment
Share on other sites

14 minutes ago, Jeevgorantla said:

Each Award will be the slipper shot to the center. Most of the processes are streamlined and we will be counting the Awards in the coming days. There are many that are not considered for awards like most number of fibre net connections, Digital classrooms, pensions, EPOS, Soil tests, Check dams, farm ponds, Blockchain, Cloud, IOT, DB and recently Cybersecurity. 

Is there any other CM in the country that talks about Block Chain, IOT, Cloud and Cybersecurity and AP is already using them? Only CBN.  With 5G by 2020, Technology will change rapidly and AP has to grab the market. We need to train our students more in the above skill development. Hope E-Pragati will be a trendsetter and will show the path to the nation. This is the advantage of having a Stanford graduate in the cabinet.

Andaru kakshagattaru AP meeda...hope these awards will answer them.

Yes,super le e year awards kummaru 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...