OneAndOnlyMKC Posted January 21, 2018 Share Posted January 21, 2018 వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వ్యాన్ పై నుంచి జగన్ మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో వైసీపీ నాయకులు ఇద్దరికి, పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే, సమీప ఆసుపత్రికి వీరిని తరలించి వైద్య చికిత్స అందించారు. కాగా, జగన్ వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్టేజ్ పైకి ఎక్కడంతో ఈ సంఘటన జరిగింది. Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted January 22, 2018 Share Posted January 22, 2018 baruvaina abhimaanam !! Link to comment Share on other sites More sharing options...
skilaru Posted January 22, 2018 Share Posted January 22, 2018 publicity ledu ani... vaalle chesaaremoo Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted January 22, 2018 Share Posted January 22, 2018 4 minutes ago, skilaru said: publicity ledu ani... vaalle chesaaremoo Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.