Jump to content

TTD Chairman


vinayak

Recommended Posts

Guest Urban Legend
3 minutes ago, KING007 said:

Hmmmmmm, veediki enduku swami.... Oka post bokka manaki.....

Eeyana kuda annagari time nunchi party kosam working ..

Link to comment
Share on other sites

https://www.socialpost.news/telugu/andhra-pradesh/k-raghavendra-rao-to-become-ttd-chairman/

 

చంద్ర‌బాబు నాయుడికి చుక్క‌లు చూపిస్తోంది టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి.ఈ ప‌ద‌విని ఎవ‌రికి కేటాయించాలో తేల్చుకోలేక స‌త‌మ‌తం అయిపోతున్నారు సీఎం.ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఈ ప‌ద‌విపై క‌న్నేసిన నాయ‌కులు తెలుగుదేశం పార్టీలో చాలామందే ఉన్నారు.వారిలో ఎవ‌రికి ఇచ్చినా పార్టీపై అస‌మ్మ‌తి ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.కాబ‌ట్టి బాగా ఆలోచించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు నానాతిప్ప‌లు ప‌డుతున్నారు చంద్ర‌బాబు.

ఈ ప‌ద‌వి కోసం ఎంపీలు ముర‌ళీమోహ‌న్,రాయ‌పాటి సాంబ‌శివ‌రావులు చేయ‌ని పైర‌వీలు లేవంటే అతిశ‌యోక్తి కాదు.ఒక్క‌సారైనా చైర్మ‌న్ పోస్టు కొట్టేయాల‌ని ఆ త‌ర్వాత రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునేందుకైనా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించుకుంటున్నారు.కానీ రాజ‌కీయ నేత‌ల‌కు ప‌ద‌విచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని గ‌తంలోనే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించ‌డంతో వాళ్ల ఆశ‌లు అడియాశ‌లు గానే మిగిలిపోనున్నాయి.

టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని రాజ‌కీయేత‌రుడికి ఇవ్వాల‌ని భావిస్తున్నారు చంద్ర‌బాబు.అయితే దిగ్గ‌జ పారిశ్రామిక వేత్త‌లు సైతం ఈ ప‌ద‌వికి పోటీ పడుతున్నారు.కానీ ఎవ‌రిని నియ‌మించినా పార్టీకి మేలు చేకూరేలా,ప‌ద‌వికి వ‌న్నెతెచ్చేలా ఉండాల‌నేది సీఎం ఆలోచ‌న. అందుకు త‌గ్గ‌ట్లుగానే క‌డ‌ప జిల్లాకు చెందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ను ఎంపిక చేసుకున్నారు సీఎం.ఆయ‌న ఎంపిక దాదాపు ఖ‌రారైన‌ట్లుగానే భావించారు.కానీ ఆయ‌న‌కు క్రిస్టియ‌న్ మ‌తంతో సంబంధాలున్నాయ‌ని అభియోగాలు రావ‌డంతో అత‌ని పేరును తొల‌గించిన‌ట్లు తెలుస్తుంది.

ఇకపోతే తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది.ఈయ‌నైతే తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు.ఇప్ప‌టికే హిందూ ధ‌ర్మానికి పెద్ద‌పీట‌వేస్తూ సినిమాలు చేసాడు.రాఘ‌వేంద్ర‌రావు అయితే అంద‌రికీ ఆమోద‌యోగ్యుడు.అన్నింటిక‌న్నా ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడికి,నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అత్యంత స‌న్నిహితుడు.ఈయ‌న పేరును ప్ర‌క‌టించ‌డం ద్వారా బీజేపీ సూచిస్తున్న‌ట్లు హిందువుకు ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన‌ట్లు అవుతుంది.అలాగే సినీ ఇండ‌స్ట్రీకి మ‌రింత ద‌గ్గ‌ర అవ్వ‌చ్చు,రాజ‌కీయాల‌తో సంబంధాలు ఏమాత్రం లేనందున ప్ర‌జ‌లు కూడా త‌మ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తార‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

అందుకే సంక్రాంతి రోజున రాఘ‌వేంద్ర‌రావు చంద్ర‌బాబును ప్ర‌త్యేకంగా క‌లుసుకుని శుభాకాంక్ష‌లు తెలియ‌జేశార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌నే వార్త‌లు టీడీపీ నేత‌ల్లో వినిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

4 hours ago, Jaitra said:

Paper lo vachindhi...Cbn thinking ani.

I hope he doesn't give.

Give to a candidate,who will spend money for party.

Power lo lenapudu MLC RS etc nominated posts are given to financiers by keeping away party loyalists ... power lo unnapudu koodaa financiers tho em pani.... it should be given on loyal grounds ..... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...