Jump to content

NITI Ayog

Nfdbno1

Recommended Posts

one thing is clear center is not going to help ap state . so it is  better to utilize available funds by setting right priorities .

aasthi mooredu aasa baredu , annatlu vundi ap paristithi. prajallo ekkuva aasalu kalpinchakundaa vunte cbn ki manchidi , lekapothe boomarang avvuddi. 

Link to comment
Share on other sites

నీతిఆయోగ్‌ నివేదిక బయటపెడితే..ఏపీ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయట
ఆర్‌టీఐ దరఖాస్తుకు పీఎంఓ సమాధానం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నీతిఆయోగ్‌ ఇప్పటివరకూ ఏయే సిఫార్సులు చేసింది? ఏం నివేదికలు ఇచ్చిందో వెల్లడించాలంటూ ఆర్‌టీఐ చట్టం కింద ఇనగంటి రవికుమార్‌ అనే వ్యక్తి పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నిరాకరించింది. ఈ అంశం ఆ రాష్ట్రం ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొంది. అలాంటి సమాచారం ఇవ్వడాన్ని ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(ఎ) ప్రకారం మినహాయించినట్లు పేర్కొంది. అలాగే ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, గ్రామీణ ఉపాధి హామీ నిధుల విడుదలకు సంబంధించిన విషయాలపై.. 2014 మే1 నుంచి  ఏపీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పీఎంఓకు సమర్పించిన వినతిపత్రాలను బహిర్గతం చేయాలంటూ చేసిన మరో దరఖాస్తునూ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ఈ దరఖాస్తు ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 7(9) కిందికి వస్తుందని పేర్కొంది.

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

one thing is clear center is not going to help ap state . so it is  better to utilize available funds by setting right priorities .

aasthi mooredu aasa baredu , annatlu vundi ap paristithi. prajallo ekkuva aasalu kalpinchakundaa vunte cbn ki manchidi , lekapothe boomarang avvuddi. 

ikkada help chestundani kaadhu CBN friendly ga vuntundhi..... polavaram lanti proj complete cheyyalani... chinna addupulla vesthe inka polavaram eppatiki kaadhu... AP future is dependent on this project

Link to comment
Share on other sites

  • 4 weeks later...
On 1/20/2018 at 11:08 AM, sonykongara said:
నీతిఆయోగ్‌ నివేదిక బయటపెడితే..ఏపీ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయట
ఆర్‌టీఐ దరఖాస్తుకు పీఎంఓ సమాధానం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నీతిఆయోగ్‌ ఇప్పటివరకూ ఏయే సిఫార్సులు చేసింది? ఏం నివేదికలు ఇచ్చిందో వెల్లడించాలంటూ ఆర్‌టీఐ చట్టం కింద ఇనగంటి రవికుమార్‌ అనే వ్యక్తి పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నిరాకరించింది. ఈ అంశం ఆ రాష్ట్రం ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొంది. అలాంటి సమాచారం ఇవ్వడాన్ని ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(ఎ) ప్రకారం మినహాయించినట్లు పేర్కొంది. అలాగే ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, గ్రామీణ ఉపాధి హామీ నిధుల విడుదలకు సంబంధించిన విషయాలపై.. 2014 మే1 నుంచి  ఏపీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పీఎంఓకు సమర్పించిన వినతిపత్రాలను బహిర్గతం చేయాలంటూ చేసిన మరో దరఖాస్తునూ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ఈ దరఖాస్తు ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 7(9) కిందికి వస్తుందని పేర్కొంది.

Personally I got the same response regarding CBN appointment requests. I got the response after second appeal (could have shared it here but I have no permissions for attachments)

Since the coming in power Modi tries everything to weaken RTI:

Link to comment
Share on other sites

On 20/01/2018 at 11:08 AM, sonykongara said:
నీతిఆయోగ్‌ నివేదిక బయటపెడితే..ఏపీ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయట
ఆర్‌టీఐ దరఖాస్తుకు పీఎంఓ సమాధానం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నీతిఆయోగ్‌ ఇప్పటివరకూ ఏయే సిఫార్సులు చేసింది? ఏం నివేదికలు ఇచ్చిందో వెల్లడించాలంటూ ఆర్‌టీఐ చట్టం కింద ఇనగంటి రవికుమార్‌ అనే వ్యక్తి పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నిరాకరించింది. ఈ అంశం ఆ రాష్ట్రం ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొంది. అలాంటి సమాచారం ఇవ్వడాన్ని ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(ఎ) ప్రకారం మినహాయించినట్లు పేర్కొంది. అలాగే ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, గ్రామీణ ఉపాధి హామీ నిధుల విడుదలకు సంబంధించిన విషయాలపై.. 2014 మే1 నుంచి  ఏపీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పీఎంఓకు సమర్పించిన వినతిపత్రాలను బహిర్గతం చేయాలంటూ చేసిన మరో దరఖాస్తునూ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ఈ దరఖాస్తు ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 7(9) కిందికి వస్తుందని పేర్కొంది.

Aa report implement cheste definite ga AP ki loss ye. Only backward districts ki assistance okkate AP ki ippudu implement chesthunna dhaanikanna better ga ivvalani chepparu. Migatha recommendations ayite :kick:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...