Jump to content

Recommended Posts

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

04283616BRK235-ABBAS.JPG

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హజ్‌ యాత్రికులకు ఇచ్చే రాయితీని ఉపసంహరించాలని నిర్ణయించింది. ఈ  విషయాన్ని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మంగళవారం వెల్లడించారు. ఆ రాయితీ నగదును మైనార్టీల సంక్షేమానికి ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌ నుంచి మొదటిసారిగా ఈ ఏడాది 1.75లక్షల మంది యాత్రికులు ఎటువంటి రాయితీ లేకుండా హజ్‌ యాత్రకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. గతేడాది 1.25లక్షల మంది యాత్రికులు హజ్‌ వెళ్లారు. రాయితీని ఉపసంహరించుకోవడం వల్ల ప్రభుత్వానికి రూ.700కోట్లు ఆదా అవుతుందని, ఈ రాయితీ మొత్తాన్ని ముస్లిం బాలికల విద్యకు ఉపయోగించనున్నట్టు తెలిపారు. సముద్ర మార్గం ద్వారా కూడా యాత్రికులు హజ్‌ చేరుకునేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ రాయితీ వల్ల ముస్లిం ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆయన చెప్పారు.  ఈ ఏడాది దాదాపు 1300 మంది మహిళలు పురుషుల తోడు (మెహ్రం) లేకుండా హజ్‌ యాత్రకు వెళ్తున్నారు. వీరి గురించి ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలోనూ ప్రస్తావించారు.
Link to comment
Share on other sites

Excellent!! Ram mandir badulu hospital kattandi, diwali crackers badulu poor ki help cheyandi etc. logic latho sickulars attack chesaru ipati daka. 

 

Girl education ani cheppi dimparu gattiga... excellent move. Triple talaq ki women empowerment vaadaru. Giving back at their own game. 

Link to comment
Share on other sites

9 minutes ago, Pruthvi@NBK said:

Excellent!! Ram mandir badulu hospital kattandi, diwali crackers badulu poor ki help cheyandi etc. logic latho sickulars attack chesaru ipati daka. 

 

Girl education ani cheppi dimparu gattiga... excellent move. Triple talaq ki women empowerment vaadaru. Giving back at their own game. 

idhi game oooo leka real oooo teleedhu. one good step for kids education.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...