Jump to content

కేంద్రం నన్ను చంపాలనుంటోంది: ప్రవీణ్ తొగాడియా


KING007

Recommended Posts

కేంద్రం నన్ను చంపాలనుంటోంది: ప్రవీణ్ తొగాడియా
16-01-2018 12:22:11
 
636517021326667638.jpg
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తనను చంపాలని చూస్తోందని వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రప్రభుత్వం తనను నిత్యం వేధిస్తోందని తొగాడియా ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వం నా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు నన్ను నిరంతరం వెంటాడుతున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికే ఇక్కడకు వచ్చారు. వారు నన్ను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. అందుకే వీహెచ్‌పీ కార్యాలయం నుంచి అదృశ్యమయ్యాను. హిందూత్వ ఐక్యత గురించి ప్రయత్నిస్తున్నందునే నా గొంతు నొక్కాలని చూసున్నారని ఆరోపించారు. నా ఆరోగ్యం కుదుటపడగానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతానని’ ప్రవీణ్ తొగాడియా తెలిపారు. ఈ వివరాలు వెల్లడిస్తున్న సమయంలో తొగాడియా కంటతడి పెట్టుకున్నారు.
Link to comment
Share on other sites

7 hours ago, uravis said:

Thogadia ki modi ki padadu ani choosa long back. May be Guj elections lo anti ga work chesadani try chesina asharyam ledu

idi eppati nundi? hmm. BJP works under strict orders from RSS. this VHP is also sub division of RSS kada. 

Link to comment
Share on other sites

 

3 hours ago, Kiran said:

Hardik dude paramarsinchinappude doubt vachindhi lol

chivaraki hardik gadi meda tosesara bro :)  Hardik gadiddi emund le gani idi chudandi...

feeku asalake egoist.....

chusinde ga Advani,arun shourie,jaswanth singh,satrughna,yashwant,muralijoshi,venki ki pettina torture....

latest Togadia,shivraj chouhan(chouhand papam 2013 time lo PM candidates lo oka option ani vadni paga battadu 2019 lo emanna teda avuddi emo ani)....

oh my feeku, BJP pattika Feeku ani chepte vinnara....vadu(&ankusam criminal) nija swarupam telisi kooda sardukupovadame emi chestaru...

Remember India's bad luck, Vajpayee lost 2004 but he had genuine track record not like feeku...

http://ahmedabadmirror.indiatimes.com/ahmedabad/others/modi-togadia-friendship-began-to-go-sour-in-2002/articleshow/62514767.cms

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...