Jump to content

Justice jasti chelameshwar.


kraghuveera

Recommended Posts

On 1/12/2018 at 3:40 PM, NTRNBK said:

No..he is pakka TDP person..

Are you saying him as TDP person as he belongs to kamma community? This will give a wrong message to the public. Already opposition succeeded in portraying CBN can manage the judiciary.we need to be careful as we shouldn't restrict persons to TDP based on the community.

Link to comment
Share on other sites

7 hours ago, Dravidict said:

 

Thanks for posting it Brother 

 

like I said I have become fan of Sri Justice Jasti Chalameswar Garu. 

 

There is no difference in his conviction and commitment towards the nations interest. We as public are the one changing perseptions from time to time.

 

like JP explained Justice had opposed the malfunctions in the system not based on the persons/parties in the ruling. Salute sir.

Link to comment
Share on other sites

Chalameswar gurinchi maatram clear ga cheppadu JP. 3 different cases lo Congress & BJP ki for against ga ela oohinchukunnaro.

As now JS & other 23 Judges going against CJI who is acting like bantrothu of Baffas/Modi Baffas social media lo ee naluguru congress supporters ani visha pracharam chesaaru last few days.

Baffas seems more dangerous than Jaffas.

Link to comment
Share on other sites

జడ్జీలకు జస్టిస్ రమణ ఇచ్చిన విందులో ఏం జరిగిందంటే...
17-01-2018 18:42:37
 
636518133522585547.jpg
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బుధవారం ఆంధ్రా వంటకాలను పసందుగా ఆస్వాదించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వీరందరికీ రకరకాల ఆంధ్రా పిండి వంటలతో ఆతిథ్యమిచ్చారు. న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా ఎన్వీ రమణ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు జస్టిస్ లాంజ్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ నెల 12న అసాధారణంగా మీడియా సమావేశం నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ తప్ప మిగిలిన వారంతా ఈ విందుకు హాజరయ్యారు.
 
విందును ఆస్వాదించిన అనంతరం న్యాయమూర్తులందరూ రుచికరమైన వంటకాలతో ఆతిథ్యమిచ్చినందుకు జస్టిస్ రమణకు ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా జున్ను గురించి వివరాలు ఆరా తీశారు.
 
జస్టిస్ రమణ తన స్వగ్రామం పొన్నవరం నుంచి ప్రత్యేకంగా అరిసెలు, జున్ను, పెరుగు తెప్పించారు.
 
 
న్యాయమూర్తులకు వడ్డించిన వంటకాల వివరాలు...
రసం, వడ, ఫ్రైడ్ ఇడ్లీ, కొబ్బరి పచ్చడి, ధనియాల పచ్చడి, టమాటా-అల్లం పచ్చడి, గన్ పౌడర్, నెయ్యి. లెమన్ రైస్, వైట్ రైస్, కుంద్రు ఫ్రై, ఆంధ్రా బీన్స్ (వ్యాపక్ సెమ్) ఫ్రై, జొన్న రొట్టెలు, టమాటా పచ్చడితో వంకాయ కూర, తవ రోటి, మిక్స్ వెజ్ కుర్మా, అప్పడాలు, ఒడియాలు, సలాడ్, రవ్వ దోశలు, ఉల్లి దోశలు, మసాలా దోశలు, ప్లెయిన్ దోశలు, ఊతప్పం, గన్ పౌడర్, నెయ్యి, టమాటా-అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, సాంబారు, మజ్జిగ, అరిసెలు, జున్ను, ఖుబానీ కా మీఠా, ద్రాక్ష పళ్ళు, బొప్పాయి, జామ, యాపిల్, టీ, కాఫీ, బిస్కెట్లు, పాన్.
 
జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌ ఈ నెల 12న మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్‌పైనా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపైనా వీరు ఆరోపణలు చేశారు. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా సుప్రీంకోర్టులో సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ విందు సమావేశం జరిగింది.
Link to comment
Share on other sites

  •  
‘సుప్రీం’ న్యాయమూర్తులందరికీ జస్టిస్ రమణ విందు
17-01-2018 13:45:00
636517935012284105.jpg
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం కనుగొనే దిశగా జస్టిస్ ఎన్.వి. రమణ ప్రయత్నాలు ప్రారంభించారు. న్యాయమూర్తులందరికీ ఆయన విందు ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా.. ఆ నలుగురు న్యాయమూర్తులతో మంగళవారం చర్చలు జరిపారు. అయితే దానికి బుధవారం కొనసాగింపు అన్నట్లుగా తెలుగు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీం కోర్టు న్యాయమూర్తులందరికి ఈ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో న్యాయమూర్తులందరూ పాల్గొంటున్న నేపథ్యంలో ఇటీవల తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని న్యాయనిపుణులు, సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. న్యాయమూర్తులు చలమేశ్వర్, రంజన్ గగోయ్, లోకూర్, కురియన్ జోషెఫ్‌లు ప్రధాన న్యాయమూర్తి మిశ్రాపై తీవ్ర తిరుగుబాటు బావుట ఎగురవేసిన విషం తెలిసిందే. ప్రాధాన్యతగల కేసులన్నింటిని సీనియర్లకు కేటాయించకుండా జూనియర్లకు కేటాయిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో న్యాయవ్యవస్థలో లోపాలపై కూడా సర్వత్రా చర్చ జరిగింది.
 
ఈ వివాదాన్ని న్యాయమూర్తులే పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కొంత మంది న్యాయనిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న మిశ్రా ఆ నలుగురితో చర్చలు జరిపారు. వారి మధ్య జరిగిన చర్చల సారాంశం బయటకు రానప్పటికీ... త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని అందరూ భావించారు. మరోవైపు సీబీఐ జడ్జి లోయా మరణం కేసుపై విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం మాత్రం ఆ కేసును నిర్దేష ధర్మాసనం ముందుంచాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసును మిశ్రాకు ఇవ్వటాన్ని నలుగురు న్యాయమూర్తులు అభ్యరంతరం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

On 1/14/2018 at 10:50 PM, RKumar said:

Samajam lo gurthimpu vunna vaallu mounam ga vundakoodadu antunna JP why he has not spoken against YSR b/n 2004-2009?

Why he is silent on KCR/TRS?

Why he doesn't speak directly about corruption of Jagan?

Jagan lo anna entho kontha nijayiti untademo kaani , ee JP antha daridrudu AP lo inkokadu undadu. He lost my respect long time back.

Link to comment
Share on other sites

1 hour ago, minion said:

Jagan lo anna entho kontha nijayiti untademo kaani , ee JP antha daridrudu AP lo inkokadu undadu. He lost my respect long time back.

Maa harischandrudu Jagan is the best business brain of the 21st century ani namminchagaladu telusaa

Maa rajyangam gaadi devasam  http://www.thehindu.com/news/national/andhra-pradesh/pattiseema-lift-scheme-of-no-use-says-jp/article7576735.ece 

:jackson:

Link to comment
Share on other sites

10 minutes ago, AbbaiG said:

Maa harischandrudu Jagan is the best business brain of the 21st century ani namminchagaladu telusaa

Maa rajyangam gaadi devasam  http://www.thehindu.com/news/national/andhra-pradesh/pattiseema-lift-scheme-of-no-use-says-jp/article7576735.ece 

:jackson:

inka chala animuthayalu vunnaru, asalu irrigation basics kuda telidu emo

CAG kuda aa kovalonidhe -

 https://www.thenewsminute.com/article/cag-says-andhras-pattiseema-project-waste-public-money-damning-report-59632

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/cag-raps-government-on-pattiseema-project/article17761598.ece

some higlights

The CAG also said that the state government didn't even identify the beneficiaries of the project, before its completion.

“When the details of intended use of water under the scheme were called for, the Chief Engineer of the project replied (May 2016) that the list of industries had not been prepared and that the villages for domestic supply could not be identified since the distributary system for Polavaram Right Main Canal had not been finalised. The reply confirms that the project was taken up without identifying the users," the CAG was quoted as saying.

 

The CAG also noted that the life of the project was taken as 20 years in the DPR and depreciation was allowed accordingly.

However, the project was contemplated to run only till the completion of the Polavaram project in 2019.

“Thus, the life of the PLIS would be only three years,” the CAG observed.

 

Due to lack of canal system of adequate carrying capacity, only 11 of the 24 pumps of the PLIS were operated during the flood in July - September 2016. Thus, due to improper planning, the targeted objectives could not be achieved despite completion of the scheme.

chadavesthe vunna mathi povatam idhe

 

 

Link to comment
Share on other sites

5 minutes ago, swarnandhra said:

orni, users/industries ni munde identify cheyyala, inka nayam road project chestunnaru aa road meeda nadiche andari perlu cheppa manaledu. howle gallu.

 

intha idiotic ga vunnayi ee CAG arguments, do they just fill up pages

annitiki minchi opp. leader super - reservoir ledu kabatti - waste anta - oppose annadu

ippudu adagali - 2017 lo 105 tmc lu ekkadiki poyayai ani

Link to comment
Share on other sites

On 1/13/2018 at 12:15 AM, kraghuveera said:

But why did he meet D.raja immediately after the press conference?

He might have met, in case Raja would disclose some unknown facts in a quick conversation, daniki arnab buffoon gadu overaction edi aithe undo...

 

oka pakka CJI gadu donga panulu chesthunnadu ra babu ante, adi vodilesi, pakkodi daggara bokkalu ethakadam edaithe undo, akkade kanipithundi mana dwandwa neethi!

Link to comment
Share on other sites

22 hours ago, Nfdbno1 said:

He might have met, in case Raja would disclose some unknown facts in a quick conversation, daniki arnab buffoon gadu overaction edi aithe undo...

 

oka pakka CJI gadu donga panulu chesthunnadu ra babu ante, adi vodilesi, pakkodi daggara bokkalu ethakadam edaithe undo, akkade kanipithundi mana dwandwa neethi!

Aaa Arnab Gaadu equal to TV9 Ravi Prakash - just work for their self interests and make them as national interests - Vaadu oka Pedda laffooot Gaadu - he invites for debate and he himself debate with them - being media person he should behave as facilitator or mediator for debate - he is just hippctatic idiot - 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...