Jump to content

‘జైసింహా’ చిత్రాన్ని తిలకించిన బాలయ్య


Ramesh39

Recommended Posts

‘జైసింహా’ చిత్రాన్ని తిలకించిన బాలయ్య

10221112BRK65A.JPG

హైదరాబాద్‌ : బాలయ్య కొత్త చిత్రం ‘జైసింహా’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. అర్ధ్రరాత్రి నుంచే అభిమానులు సినిమాను వీక్షిస్తున్నారు. భారీగా వస్తున్న జనంతో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో చిత్రాన్ని బాలయ్య తిలకించారు. నిర్మాత సి.కల్యాణ్‌, దర్శకుడు రవికుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని చూశారు.

10222312BRK65C.JPG

10221612BRK65B.JPG

10222812BRK65D.JPG

 

 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...