Jump to content

PM given appointment to CBN


Recommended Posts

అమలుకు టాస్క్‌ఫోర్స్‌ 
ప్రధాని మోదీకి  తెదేపా ఎంపీల వినతి 
ఏపీ నాది... అన్నీ చేస్తామన్న మోదీ 

విభజనను రాష్ట్రంపై బలవంతంగా రుద్దినందున పెండింగ్‌ అంశాల పరిష్కారాన్ని కేంద్ర హోంశాఖ బాధ్యతగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా పరిస్థితిని సమీక్షించాలి.
- ప్రధానికి ఎంపీల విన్నపం
ఈనాడు, దిల్లీ: విభజన హామీల అమలు కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలని తెదేపా ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. శాఖలవారీగా నిర్దుష్టమైన మార్గసూచి తయారుచేసి తక్షణం పెండింగ్‌ అంశాలన్నీ పరిష్కరించాలని కోరారు. వాగ్దానాల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని విన్నవించారు. శుక్రవారం తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత, కేంద్ర మంత్రి సుజనాచౌదరి నేతృత్వంలో ఎంపీలంతా పార్లమెంటులో ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలపై 16 పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. ‘విభజనను రాష్ట్రంపై బలవంతంగా రుద్దినందున పెండింగ్‌ అంశాల పరిష్కారాన్ని కేంద్ర హోంశాఖ బాధ్యతగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా పరిస్థితిని సమీక్షించాల’ని వారు ప్రధానిని కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ‘ఏపీ నా రాష్ట్రం.. అన్నీ చేస్తాం’ అని హామీనిచ్చినట్లు ఎంపీలు తెలిపారు. ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలోని వివరాలివి. 
* రాజధాని నిర్మాణం వేగవంతానికి వీలుగా 2018-19 బడ్జెట్‌లో చాలినన్ని నిధులు కేటాయించాలి. 
* విభజన చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం శాసనసభ సీట్లను 175నుంచి 225కి పెంచడానికి చర్యలు తీసుకోవాలి. 
* విభజన జరిగిన తొలి ఏడాదికి రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడినట్లు అకౌంటెంట్‌ జనరల్‌ నిర్ధరించారు. కేంద్రం రూ.7,500 కోట్లు ఇస్తామని చెప్పి రూ.3,979 కోట్లే విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని వెంటనే ఇవ్వాలి. 
* విదేశీ ఆర్థిక సంస్థల సాయం కోసం ఏపీ పంపిన రూ.18,857కోట్ల విలువైన ప్రతిపాదనల్లో రూ.8,349 కోట్ల ప్రాజెక్టులకు విదేశీ ఆర్థిక సంస్థలు, ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేశాయి. మిగిలిన రూ.7,611 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయాలి. 
* ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఈఏపీ రుణాల కింద రూ.20,010 కోట్లు రావాల్సి ఉంది. అయిదేళ్లలో ఇంత మొత్తాన్ని ఈఏపీ ప్రాజెక్టులపై ఖర్చుపెట్టే సామర్థ్యం రాష్ట్రానికి లేదు. ఆ మొత్తంతో పాత విదేశీ రుణాలు, చిన్నపొదుపు మొత్తాలు, నాబార్డు రుణాలు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించాలి. దేశీయ బ్యాంకులైన నాబార్డు, హడ్కో, ఇతర వాణిజ్య బ్యాంకులనుంచి రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించాలి. 
* మిగిలిన మొత్తాన్ని కేంద్రం, నాబార్డు, ఈఏపీ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీకి సర్దుబాటు చేయాలి. 
* ఈఏపీ రుణాల చెల్లింపు బాధ్యత కేంద్రానిదే కాబట్టి ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి ఆ మొత్తాన్ని తప్పించాలి. 
* ప్రత్యేక ప్యాకేజీలో చెప్పినట్లు 2014 ఏప్రిల్‌1నాటికి పోలవరం పూర్తికి రూ.58,319.60 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు సమర్పించాం. ప్రాజెక్టు కింద పునరావాసం కోసమే ప్రస్తుతం రూ.33,858 కోట్లవుతుంది. దీన్ని 100% కేంద్రం ఇవ్వాలి. 
* విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ మంజూరుచేయాలి. 
* వాణిజ్య పన్నుల పంపిణీకి సంబంధించి విభజన చట్టంలోని సెక్షన్‌ 50, 51, 56కి సవరణలు చేయాలి. లేకపోతే ఏపీకి రూ.3,820 కోట్ల నష్టం వస్తుంది. 
* 13వ షెడ్యూల్‌లో ఇచ్చిన హామీల ప్రకారం కేంద్ర, గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేయాలి. ఇప్పటివరకూ ఏర్పాటుచేసిన 11 జాతీయ విద్యాసంస్థల నిర్మాణానికి రూ.11,673 కోట్లు కావాల్సి ఉండగా కేంద్రం ఇంతవరకూ రూ.421 కోట్లు మాత్రమే ఇచ్చింది. 
* దుగరాజపట్నం నౌకాశ్రయాన్ని నిలిపేయడం సరికాదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం దీన్ని ఏర్పాటుచేయాలి. 
* కాకినాడలో పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు అవసరమైన రూ.5,615 కోట్ల నష్టనివారణ నిధిని కేంద్రమే మూలధన నిధి కింద అందజేయాలి. 
* కడపలో ఉక్కు కర్మాగారం, వైజాగ్‌-చెన్నై కారిడార్‌, కొత్త రాజధానికి ర్యాపిడ్‌ రోడ్డు, రైల్‌ అనుసంధానం, విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రోరైల్‌ హామీలను అమలుచేయాలి. 
* షెడ్యూల్‌-9లోని 89 కార్పొరేషన్లు, షెడ్యూల్‌-10 కింద ఉన్న 142 సంస్థల విభజన వెంటనే పూర్తి చేయాలి. ఏపీభవన్‌ను విభజించాలి.

Link to comment
Share on other sites

7 minutes ago, Nfan from 1982 said:

Ilaanti statements chusinapudu anna NTR vaadina telugu vaadi aatmagouravam gurthuku vastundhi.  CBN antha taggi undavalasi raavadam chaala bhaadha karam 

Our state is in that position bayya .  NTR vunnapudu situation is different.  If cbn has that strength, he shown already in 94. 

Link to comment
Share on other sites

Eeee maatala maraati gaadu pilichaadu Ana gaaney mana telugu media bhajana cheyyadam yeppudu maruthundi - aaa DLK gaadu oorika pilusthaadu manaki saluva - TTD prasadam oka Venkanna Bomma or Buddha bomma Bokka by the way flower bouquet kooda Bokka 

 

ikkada monollu meedia lo vantalu vandesthaaru - cut chesthey mallee chippa chethiki 

Link to comment
Share on other sites

2 minutes ago, John said:

CBN Should not go :thinking: 

Vella ka povadam correct kaadu bhayyaa... vellaali but media shouldn’t give hype for just mere appointment - if we start feeling happy just for the sake of appointment what message are we giving where is our pride and self esteem set by our legend - 

At least let’s hope CBN will have gut to voice out and demand dead line on our demands 

 

Link to comment
Share on other sites

balam chuupistEnE Modi tO  sambandham baagupaDuddhi, cheDipOvaDaaniki takkuva avakaaSam, panulu kuuDaa jaragacchu....alaa ayitEnE......gouravam kuuDaa  dakkEdi....balaheenata, dainyam, nissahaayata, aavEdana ivi mandu kaadu - sambandham inkaa  cheDipOtadi asamtrupti yekkuvai....

bhayam rakshaNa kOsam icchaaDu dEvuDu praaNulaku....bhayapaDi bigusuku pOvaTaaniki kaadu.....balam gaa unDaTamE sarvarOga nivaariNi....daaniki moTTmodaTi suutram - aatma viswaasam tO vyavaharinchaali....CBN is not helpless...ball is in CBN' s court....

Link to comment
Share on other sites

1 hour ago, NatuGadu said:

As usual Malli cream biscuits eestham... RS voting ayyaka tooch antam

CBN ki Modi appointment dorakatameeee pedda news

 

Natu bro, CBN appointment adagaledu. Modi gade appointment ichadu. TDP mps modi ni meet avvataniki vellinapudu I will call CBN and talk to him annadanta.  Next day PMO sents appointment confirmation  message to CMO.

 

Indulo modi gadi goppa emundi. Mari modi gade tagga du ga.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...