Jump to content

AP lo kuda 24 hours power?

sonykongara

Recommended Posts

1500 కోట్లు ఇస్తే రోజంతా కరెంటు
03-01-2018 00:25:35

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వానికి ఇంధనశాఖ నివేదిక
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయానికి రోజంతా ఉచితంగా విద్యుత్‌ను అందించాలంటే ప్రభుత్వంపై అదనంగా రూ.1500 కోట్ల వరకూ భారం పడుతుందని ఇంధనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్నారు. గతంలో రెండు విడతల్లో అందించేవారు. అర్ధరాత్రి సమయంలో విద్యుత్‌ను అందిస్తున్నందున రైతులు పాము కాటుకు, కరెంటు షాక్‌కు గురవుతున్నారు.
 
దీనిని నివారించేందుకు వీలుగా వ్యవసాయానికి ఏడు గంటల కరెంటును ఒకే దఫాలో అందించాలని ఇంధన శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇంధనశాఖ అధికారులు... తెల్లవారు జాము 4 గంటల నుంచి ఉదయం 11 గంటల దాకా, మళ్లీ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా విద్యుత్‌ను అందిస్తున్నారు. వేసవికాలంలో రాయలసీమ జిల్లాల్లో 24 గంటలూ విద్యుత్‌ను సరఫరా చేశారు. దీంతో, రాష్ట్రమంతా ఈ విధానాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో... అందుకు అదనంగా రూ.1500 కోట్లు వ్యయం అవుతుందని ఇంధన శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు.
 
ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.4000 కోట్లను సబ్సిడీగా అందిస్తోంది. దీనికి మరో రూ.1500 కోట్లు భరిస్తే రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ను 24 గంటలూ అందించేందుకు వీలుంటుందని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే వీలుందని అంటున్నారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు తగ్గట్టుగా ఫీడర్లను, సబ్‌ స్టేషన్లను బలోపేతం చేయాల్సి ఉందని ఇంధనశాఖ చెప్తోంది.

Link to comment
Share on other sites

Pk account transfer chesthadu... akkada teeskuni free ga ivvandi!

free power iche kante, agriculture profitable ela cheyyalo ani research cheyyadaniki aa 1500crores karcu chesthe better ga untundi... if it is people money

Link to comment
Share on other sites

49 minutes ago, Nfdbno1 said:

Pk account transfer chesthadu... akkada teeskuni free ga ivvandi!

free power iche kante, agriculture profitable ela cheyyalo ani research cheyyadaniki aa 1500crores karcu chesthe better ga untundi... if it is people money

Farmers can not understand 

they want free power 24Hr

Link to comment
Share on other sites

decisions cbn tesukontunnado leka govt officers tesukontunnaro kaani farmers lo konchem negative opinion vastundi cbn meeda (atleast konni areas lo)

recent gaa sagar RMC ki only aruthadi pantalu ki water isthamani cheppi evarini vari panta veyyoddu ani chepparu but 2 months nundi continues gaa water istune vunnaru avg gaa 8k cusecs per day ide news appude chepthe vari vesukune vallam gaa ani tidutunnaru

power 9 hours isthamani 7 hours istunnaru monnati varaku peddaga pattinchukoledu ippudu pakkana vallu 24 hours anesariki manaki intha power vunchukoni kaneesam day time lo kuda ivvatledu ani anukuntunnar

Link to comment
Share on other sites

4 minutes ago, manaNTR said:

Farmers can not understand 

they want free power 24Hr

farms lo work chesevallaki telustundhi bro...akkada kastalu... river water vasthe, current avasarame vundadhu... also farmers should be educated on new farming techniques and alternate crops that need less water... this automatically reduces the need for 24hr power.. anthekani farmer ki 24hrs enduku avasaram ani Q cheyatame tappa valla problems ki solutions chupinchatamuledhu

Link to comment
Share on other sites

11 hours ago, sonykongara said:

1500 కోట్లు ఇస్తే రోజంతా కరెంటు
03-01-2018 00:25:35

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వానికి ఇంధనశాఖ నివేదిక
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయానికి రోజంతా ఉచితంగా విద్యుత్‌ను అందించాలంటే ప్రభుత్వంపై అదనంగా రూ.1500 కోట్ల వరకూ భారం పడుతుందని ఇంధనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్నారు. గతంలో రెండు విడతల్లో అందించేవారు. అర్ధరాత్రి సమయంలో విద్యుత్‌ను అందిస్తున్నందున రైతులు పాము కాటుకు, కరెంటు షాక్‌కు గురవుతున్నారు.
 
calling @Saichandra 

Link to comment
Share on other sites

Ikada farmers evaru 24/7 power adagaledu not required also...  Dont look every thing in votes perspective. 

Mana degara kontha mandini marchalem they are fixed to a party valla varuku nopi vastae gani mararu till then blind ga gudeyatamae... 

Recently i had  a chat with few ppl in IT sec..  reddy batch... Simply crying 2lakh crores apudae ap appu ani... Only agendna vallani marchalem.. 

Same in villages kuda krishna side  after knowing the pattiseema uses still they are carrying ycp flags..... 

Link to comment
Share on other sites

7 minutes ago, Anne said:

villages lo maximum vargaporu vuntadi tappa aa party vaadu manaki manchi chesadu vaadiki vote veddam anedi chala takkuva 

Link to comment
Share on other sites

Neellu vunnantha varaku chala places lo power avasaram ledu. 

AP easy ga implement cheyyotchu

but delta areas lo chala misuse avuthundi 

Danini kuda runamafi program lo ‘scale of finance’ option laga implement cheyyali. 

But drought prone areas lo drinking water ki tough time during peak summer

Link to comment
Share on other sites

As I said in previous post KCR needs to be prosecuted and arrested for such irresponsible headline grabbing and criminal waste of resources. Unless banned freebies spread like virus across state after state and party after party. 24 hour power will encourage wastage, growing intensive crops which rape soil from nutrients. And within 5 years farmers will be asking for more runa maafi and politicians will do it to get votes.

We are being screwed by democracy.

Link to comment
Share on other sites

Eenadu = 04 Jan

తోడేస్తే కష్టమే! 
వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం 
అత్యధికంగా రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌ జిల్లాల్లో .. 
నిరంతర విద్యుత్తుతో మరింత పడిపోవచ్చంటున్న నిపుణులు 
ఈనాడు - హైదరాబాద్‌ 

రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. 2016 డిసెంబరుతో పోలిస్తే గతనెలలో మరింత లోతుకు తగ్గినట్లు భూగర్భ జలశాఖ బుధవారం తాజా నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు వ్యవసాయ బోర్లకు 24 గంటల కరెంటు సరఫరా ప్రారంభమైనందున జలమట్టాలు ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అత్యధికంగా రాజన్న-సిరిసిల్ల జిల్లాలో లోతు పెరిగింది. 2016 డిసెంబరులో ఈ జిల్లాలో 8.29 మీటర్ల లోతున సగటున నీరుంటే గత నెలలో 13.36 లోతుకు పడిపోయింది. ఇంత భారీ తగ్గుదల మరెక్కడా లేదు. దీని తరవాత నిర్మల్‌లో 3.19, నిజామాబాద్‌లో 2.91 మీటర్ల తగ్గుదల కనిపించింది. గత జూన్‌ ఒకటి నుంచి డిసెంబరు వరకు రాష్ట్ర సగటు సాధారణ వర్షపాతం 841 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 776 మి.మీ.లే కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 8 శాతం వర్షపాతం తగ్గింది. కానీ ఏడు జిల్లాల్లో ఈ తగ్గుదల 20 నుంచి 45 శాతం వరకు ఉంది. వర్షాలు బాగా తగ్గిన జిల్లాల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. ఈ జిల్లాల్లోనే ఇప్పుడు యాసంగి వరినాట్లు నత్తనడకన సాగుతున్నాయి. బోర్లలో నీరు తగ్గుతున్నందున వరి నాట్లు వేయడానికి రైతులు సైతం జంకుతున్నారు. ఇప్పుడు 24 గంటల విద్యుత్తు సరఫరాతో కొన్ని బోర్లు నిరంతరం నడుస్తున్నందున వాటికి సమీపంలో ఉన్నవి మరింత అడుగంటి ఎండిపోయే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు.

3main4b.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...