Jump to content

NTR housing scheme


hydking

Recommended Posts

అనిశాకు జూన్‌కల్లా జిల్లాల్లో సొంత గూళ్లు 
ఉద్యోగులపై ప్రత్యేక నిఘా.. 
కేసులో చిక్కుకుంటే ఆస్తుల స్వాధీనం 
ఉద్యోగాల నుంచి తొలగింపు.. 
అనిశా డీజీ ఏపీ ఠాగూర్‌ వెల్లడి 

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: జూన్‌ నాటికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ(అనిశా) కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని ఆ శాఖ డీజీ ఏపీ ఠాగూర్‌ అన్నారు. బుధవారం గుంటూరుకు వచ్చిన ఆయన జిల్లా అనిశా భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అనిశా గతం కంటే మెరుగ్గా పనిచేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో  హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా అనిశాకు సొంత భవనాలు లేవన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు చొరవతో ఇప్పటికే తిరుపతి, ఏలూరు, విశాఖపట్నంలో సొంత గూళ్లు పూర్తిచేశామన్నారు. జనవరి చివరికల్లా విజయనగరం, రాజమండ్రి.., ఫిబ్రవరి 15 నాటికి గుంటూరు, కర్నూలు, విజయవాడ, ఒంగోలులో వాటి నిర్మాణం పూర్తికానున్నట్లు తెలిపారు. జూన్‌ నాటికి అన్ని జిల్లాల్లో అనిశా సొంత భవనాలు సమకూరేలా చూస్తామన్నారు. 2017లో అనిశా మొత్తం 308 కేసులు నమోదు చేసిందన్నారు.ప్రభుత్వ ఉద్యోగులపై ప్రత్యేక నిఘా పెట్టామని, అనినీతి కేసుల్లో పట్టుబడ్డవారి ఆస్తుల స్వాధీనంతోపాటు ఉద్యోగాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని ఠాగూర్‌ వివరించారు. డీజీ వెంట అనిశా ఓఎస్డీ అబ్రహం లింకన్‌, డీఎస్పీ దేవానంద్‌ శాంతో, పోలీసు హౌసింగ్‌ డీఈ రవికుమార్‌, సీఐ వెంకటేశ్వరరావు, ప్రసాద్‌ ఉన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, krish2015 said:

NTR housing scheme villages lo ela impliment chesthunnaru quelify aina vallaki cash isthee vallu build chesukovalaa or govt ee build chesi isthundaa

1.5 or 2 lakhs government istundi. deniki qualify kooda emi ledu anukunta house lekapothe registeer ayyi foundation lay chesaka check chesi money release chestunnaru. ongole daggara maa relatives kattaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...