Jump to content

PK met KCR and praised 24hr


Abhimani_N

Recommended Posts

According to Prabhakar Rao, the demand from the agriculture sector in January will be around 9,500 MW, which might go up to 11,000 MW by March.

“Our transmission and distribution system can bear the load up to 17,000 MW. We have strengthened the system at a cost of Rs 12,610 crore in the last three years,” Rao said.

Link to comment
Share on other sites

TS GENCO: Total capacity: 5296 MW, andulo hydel 2352

Average per day 72% (high side) generate avuthundi

ee lekkana bagane power kontunnaru

Jan lo 9500 MW

Mar lo 11,000 MW

ila konte current bill ke budget saripothundi emo - 

ee 24 hr power scheme venuka edo sketch vundi - looks like illegal connections ni pattukovataniki emo

 

Link to comment
Share on other sites

పవన్‌ నిజాలు తెలుసుకుంటే మంచిది: రేవంత్‌

03013902BRK98A.JPG

హైదరాబాద్‌: మిగులు విద్యుత్ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి వాగ్భాణాలు సంధించారు. గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో..  కొత్త సంవత్సరంలో కేసీఆర్ మాయమాటలకు తెరలేపారని...పవన్ ఆయన  మాయలో పడ్డారని అన్నారు. ప్రజలను మాటల మత్తులో ముంచుతున్న కేసీఆర్‌కు సహకరించేలా పవన్ మాట్లాడారని విమర్శించారు.
 
అనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పింది ముమ్మాటికీ వాస్తవమని ఇది గమనించే సోనియా గాంధీ విద్యుత్‌  వినియోగ ప్రాతిపదికగా రాష్ట్రాన్ని విభజించించారని రేవంత్‌రెడ్డి తెలిపారు.  తెలంగాణకు 54శాతం, ఏపీకి 46శాతం విద్యుత్‌ కేటాయించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రారంభించిన విద్యుత్‌ ప్రాజెక్టుల వల్లనే తెలంగాణలో నేడు మిగులు విద్యుత్ సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ఉన్న 56లక్షల మంది రైతులు 24గంటల విద్యుత్‌ను కోరుకోలేదని.. ఉదయం పూట 9గంటలు ఇస్తే చాలన్నారు. విద్యుత్  జేఏసీ నేత రఘు రాసిన పుస్తకాన్ని పవన్‌కు పంపుతామని..  దాన్ని చదివి విద్యుత్ వెనుక దోపిడిని ఆయన‌ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో మూడేళ్లలో అదనంగా ఒక్క యూనిట్‌ కూడా విద్యుతుత్పత్తి జరగలేదని నిరూపిస్తానని సవాల్ విసిరారు. నలభై నెలలో నాలుగు సార్లు కూడా సచివాలయానికి రాని కేసీఆర్‌ లో పవన్‌కు ఏది అద్భుతంగా కనిపించిందని ప్రశ్నించారు. తెలంగాణ పరిస్థితిపై పవన్‌కు అవగాహన లేదన్నారు.
Link to comment
Share on other sites

9 hours ago, LuvNTR said:

farmers asalu etuvanti taxes pay seyyaru. they get lot of subsidies for almost all materials, fertilizers. now free power. 

paafam middle class. water bill daggara nundi property tax varaku, electricity bill nundi income tax varaku anni pay sesi money antha eedi chethilo pettali. kalikalam ante ide.

Ayyo nijama they why so many susides by farmers.. 

avaro kontha mandi untaru farmers lo land lords andariki  em undav. 

Most of the farmers will come under middle class. 

Fyi property, water etc taxes are paid all including farmers. it depends on the place you stay and luxury you enjoy. 

Only income tax  undadu. adi 5 lacks pina antha income eda untadi farming lo... Unless you have  more land. 

Kcr telusukovalisindi endin antae that wont save farming... Countinous 8 hrs power is more than enough.. Daily

 

 

 

 

Link to comment
Share on other sites

PK fan avedana

 

Being a fan of PK. I have my concerns and doubts on his seriousness in Politics 


His body language, personality is quite different from all politicians.. Maybe he thinks its a unique form 

The guys behind him are ruining his political aspirations 

e.g Not a solid personality.. He laughs at events whenever he met ministers, chief ministers, some people might think he is a joker. 

A politician should be stiff and confident.. he lacks it 

He is confused with his views.. before the release of his movie he met the KCR if everything is fair and square in politics he shouldn't have met KCR whom he opposed and went against on him in 2014, He is behaving like every normal politician who look after benefits 


He should be serious like a serious politician instead of growing bread for every public meeting and throw some statements against centre or state... if he is serious he should not be pawn of any political party. 

Fight like a man or quit politics.. movies and politics doesn't work all the time.. he should learn from his brother's mistakes.

Link to comment
Share on other sites

2 minutes ago, Siddhugwotham said:

monnati daaka veediki edo vundemo ani anukunna...

December lo AP tour chesina tarvatha veedu politics lo waste ani confirm

ninna KCR ni pogadatam choosina tarvatha veedu Chiru kanna vedava ani confirmed....

+1111

Janalandhariki clarity vachindhi full ga 

Link to comment
Share on other sites

Telangana government finds farmers wasting power, may review scheme

 

Barely a week after providing free 24x7 electricity to the agriculture sector in Telangana state, the government will be reviewing the scheme as there are serious concerns about depleting groundwater levels and waste of power.

Chief Minister K. Chandrasekhar Rao will hold a meeting with elected representatives of all districts at Pragathi Bhavan after Sankranti to take feedback on pros and cons of round-the-clock free power to agriculture.

 logo-black.png
 

logo.png

Monday, Jan 08, 2018 | Last Update : 01:00 PM IST

 
 

Telangana government finds farmers wasting power, may review scheme

DECCAN CHRONICLE. | L. VENKAT RAM REDDY
PublishedJan 8, 2018, 12:56 am IST
UpdatedJan 8, 2018, 1:01 am IST
Ministers and TRS MLAs are seeking feedback from farmers in the districts.
An analysis of the implementation of 24x7 power scheme over the past one week revealed that there has been an increase in power usage of 30 million units.
 An analysis of the implementation of 24x7 power scheme over the past one week revealed that there has been an increase in power usage of 30 million units.

Hyderabad: Barely a week after providing free 24x7 electricity to the agriculture sector in Telangana state, the government will be reviewing the scheme as there are serious concerns about depleting groundwater levels and waste of power.

Chief Minister K. Chandrasekhar Rao will hold a meeting with elected representatives of all districts at Pragathi Bhavan after Sankranti to take feedback on pros and cons of round-the-clock free power to agriculture.

 

Several village panchayats and farmers associations in the districts have started passing resolutions — as for example in Karimnagar, Sircilla, Nalgonda and Yadadri districts — seeking cancellation of 24x7 power because they fear that ground water levels will fall as agriculture pumps continuously draw water. They are demanding that the government continue with either supplying power for nine hours during the day or for 12 hours in two shifts, in the morning and evening.

Ministers and TRS MLAs are seeking feedback from farmers in the districts. Official sources said that an analysis of the implementation of 24x7 power over the past one week revealed that there has been an increase in power usage of 30 million units.

“This is because the farmers have not removed the auto-starters on their pumps as instructed by the government. The special drive by the electricity department to remove auto starters is yet to take off in a majority of the villages due to non-cooperation by farmers,” the source added.

 

Link to comment
Share on other sites

  • 1 month later...
పైరు బోరు 
6hyd-main1a.jpg
అన్నదాత మరోసారి దగా పడ్డాడు. ఆరుగాలం శ్రమించినా ఈసారీ అప్పులే మిగులుతున్నాయి. కళకళలాడాల్సిన పైరు తలవాల్చేసింది. పచ్చగా కనిపించాల్సిన పొలంలో పశువులు మేస్తున్నాయి. 
సాగుకు సర్కారు నిరంతర విద్యుత్తు ఇస్తున్నా ఫలితం లేదు.. భూగర్భంలో చుక్క నీరు ఉంటే కదా! వేసవి ముదరకముందే పంటలు ఎండిపోతున్నాయి. బోర్లు చుక్కరాల్చడంలేదు. నెలరోజుల్లో చేతికందాల్సిన పంట కళ్లముందే ఎండిపోతుండడంతో కష్టించి సాగుచేసిన పంటను కాపాడుకునేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. ఉన్న బోర్లు వట్టిపోవడంతో యథాప్రకారం నేలను నమ్ముకుని బోర్లు వేసినా ఫలితం లేక మరింత నష్టపోతున్నారు. ప్రభుత్వం వారి ఆక్రందనను పట్టించుకుంటేనే రైతులు ఒడ్డుకు చేరేది.. లేదంటే ఆర్థిక సుడి‘గండాల’ నుంచి బయటపడే మార్గం లేనట్లే! ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన...
అందని తడి.. ఎండిన మడి 
500 అడుగులు తవ్వినా చుక్క రాని బోర్లు 
దాచకపల్లిలో 30 రోజుల్లో 54 బోర్లు వేసిన రైతులు 
అయినా ఫలితం శూన్యం 
ఎండుతున్న పంటలు..  అప్పుల పాలవుతున్న అన్నదాతలు 
యాసంగి పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం 
పంట నష్టాలపై పరిశీలన చేయని వ్యవసాయశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతుండటం, రాష్ట్రవ్యాప్తంగా భూగర్బజలాలు తగ్గడంతో పంటలు ఎండిపోతున్నాయి. మరో నెలరోజుల్లో పంటల చేతికి వస్తాయన్న సమయంలోనే నిలువునా ఎండిపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలకు నష్టం అధికంగా ఉంది. భూగర్బ జలమట్టాలు తగ్గటం, 24 గంటల పాటు విద్యుత్‌ వల్ల బోర్లు నిరంతరం నడపటంతో సమస్యలు పెరిగాయని రైతులు వాపోతున్నారు. కొందరు అన్నదాతలు కొత్తగా బోర్లను తవ్విస్తున్నా చుక్కనీరు రావటంలేదు. ఏకంగా 500 అడుగుల వరకూ బోర్లను వేస్తున్నా నీరురాక వేలాది రూపాయలు నష్టపోతున్నారు. మెదక్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, వరంగల్‌ తదితర జిల్లాలన్నింటిలో బోర్లు, బావులు అడుగంటి పంటల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకూ పంట నష్టాలపై వ్యవసాయశాఖ ఎలాంటి పరిశీలన చేయలేదు. నిలువునా ఎండిన పైర్లను పశువులకు, గొర్రెలకు మేపేందుకు రైతులు వదిలేస్తున్నారు.

6hyd-main1b.jpg

అంతటా నష్టాలే దిగుబడి 
పాత మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ, నవాపేట, కోయిల్‌కొండ, కోస్గీ, గండీడ్‌, మద్దూర్‌, దేవరకద్ర, భూత్పర్‌, జడ్చర్ల, పాలమూరు తదితర మండలాల్లో పంటలు పూర్తిగా ఎండుతున్నాయి. హన్వాడ మండలం దాచకపల్లిలో గడిచిన పది రోజుల్లో దాదాపు 200 ఎకరాలకుపైగా పంటలు ఎండాయి. చేతికొచ్చే దశలో ఉన్న పైర్లను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆశతో అన్నదాతలు గత నెలరోజుల్లోనే 54 బోర్లను కొత్తగా తవ్వించినా తగినంత నీరు రాలేదు. చివరకు ఆశలు వదిలేసి పంటలను గొర్రెలకు, పశువులకు గ్రాసంగా మారుస్తున్నారు. ఈ యాసంగిలో బోర్లను నమ్మి వరి, పుచ్చ, టమాటా, వంకాయ, క్యాబేజి వంటి పంటలను సాగుచేసిన రైతులంతా పూర్తిగా నష్టపోయారు. మార్చి చివరి వరకూ భూగర్భ జలమట్టాలు ఉంటాయని ఆశించి పైర్లు వేస్తే వారి అంచనాలు తలకిందులై ఫిబ్రవరి నెలాఖరుకే అడుగంటాయి. ప్రస్తుత యాసంగిలో దాదాపు 18 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారని వ్యవసాయశాఖ తెలిపింది. ఇందులో ఇప్పటికే 30 శాతం పంటలకు నీరు అందడం లేదని అనధికార అంచనా.

ఎండిపోతున్న బోర్లు 
మరో 15రోజుల్లో భూగర్భ జలమట్టాలు మరింత పడిపోయి మరిన్ని బోర్లు ఎండిపోయే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయిలో 10,109 మెగావాట్లకు గతనెల 28న నమోదైందని ట్రాన్స్‌కో వెల్లడించింది. ఈ నెలలో 10,500 మెగావాట్లు దాటవచ్చని అంచనా. సాగునీరు రాకపోవడం ఒక సమస్య అయితే పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు అదనంగా పెరగడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఈవారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక అప్పుల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

6hyd-main1c.jpg
6hyd-main1e.jpgఇతని పేరు పోతట్ల బుచ్చయ్య, ఊరు హన్వాడ, రెండు ఎకరాల్లో వరి వేశాడు. రెండు బోర్లు ఉన్నాయనే ధీమాతో రూ.30 వేలను అప్పుగా తెచ్చి పంటలను సాగు చేశాడు. నీళ్లులేక పంట వాడిపోయింది. బోర్లు ఎండిపోవటంతో మరో బోరు వేశాడు ఆయినా నీరు రాలేదు.  కళ్లముందే పైరు ఎండిపోవటంతో గొర్రెలను వదిలేశాడు.  పంటల కోసం చేసిన అప్పులు రూ.రెండు లక్షల అప్పులకు చేరడంతో నిత్యం జిల్లా కేంద్రానికి మేస్త్రీ పనిచేసేందుకు కూలికి వెళ్తున్నాడు.
6hyd-main1f.jpgఇతని పేరు నకిర్త శ్రీశైలం. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని కళ్లెం గ్రామం. తొమ్మిదెకరాల సాగు భూమిలో బావి, బోరు ఉన్నాయి. ఈ యాసంగిలో ఎకరా 30 గుంటలలో వరి పొలం సాగు చేశాడు. అన్నింటకీ కలిపి సుమారు రూ.24వేలు వెచ్చించాడు. 24 గంటల విద్యుత్తు సరఫరా ప్రారంభమయ్యాక బోర్లు నిరంతరాయంగా వాడటంతో బావి ఎండిపోయింది. బోరులో నీరు అప్పుడప్పుడూ వస్తోంది. పైరు ఎండిపోవడంతో భయపడిన శ్రీశైలంరెండుబోర్లు తవ్విస్తే ఫలితంశూన్యం. ఇందుకు రూ.82,500 వెచ్చించాడు. గతేడాది 9గంటల విద్యుత్తుఇస్తే ఇదే పొలంలో పంట పండింది. ఇప్పుడేమో అప్పే మిగిలింది.
పొట్ట దశలో వరి పైరు పశువుల పాలు
నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం రహత్‌నగర్‌ నర్సాగౌడ్‌ ఎకరం పొలంలో ప్రస్తుత యాసంగి పంటగా వరి వేశాడు.. రూ.12 వేలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. జనవరి దాకా నీరుబాగా వచ్చిన బోరు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. చుట్టుపక్కల పొలాల్లో బోర్లను రోజంతా నడపటం వల్ల చాలావరకూ భూగర్భజలాలు తగ్గిపోయి నీరు రావడం లేదు. పొట్టదశలో ఉన్న వరి పైరు ఎండిపోతున్నందున పశువులను అందులో వదిలేశాడు.
6hyd-main1d.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...