Jump to content

Sakshi paper

Alapati's

Recommended Posts

Just now, niceguy said:

Lepi dobbali Ration cards ilanti vallaki..

Edo photo tisi esuntaru bro. Ruling lo ne unam ah matram dhammuu unte manaki Elli adhe candidate tho photo tiyinchi ila esaru Ani prove cheyinchukoni video release cheyandi. Enduku circulate avadoo chudam

Link to comment
Share on other sites

ఏపీలో మొన్నీమధ్య ఒక దొంగ తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేయాలని లోపలికి ప్రవేశించాడు. అయితే అతనికి పోలీస్ శాఖ వారి 'లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్' గురించి తెలియదు పాపం. అతను ఇంట్లో ఉండగానే నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకొని రెడ్ హ్యాండెడ్ గా దొంగను పట్టుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ అన్ని శాఖలకు విస్తరించిందన్న విషయం రాష్ట్రంలోని దొంగలు ఇంకా గ్రహించలేక పోతున్నారు. 

ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అబద్దపు సాక్ష్యాలు సృష్టించే ఒక దొంగ పత్రిక ఉంది. ఆ పత్రికకు గానీ, దాన్ని నడిపించేవాళ్ళకు గానీ రాష్ట్ర అభివృద్ధి ఇంకా తలకెక్కలేదు. అందుకని ఒక అబద్దపు కథనాన్ని అల్లి సాక్షి ఫొటోతో సహా ప్రచురించింది. తీరా చూస్తే ఇందాకటి దొంగ మాదిరిగానే 'రియల్ టైం గవర్నెన్స్ సెంటర్' ద్వారా దొంగతనం బట్టబయలైంది. 
వివరాల్లోకి వెళ్తే "ఆదుకునేవారే లేరప్ప!" అంటూ ఒక వికలాంగుడికి పెన్షన్ రావటం లేదన్న కథనాన్ని అల్లి ప్రచురించింది సాక్షి పత్రిక. కథనం సారాంశం ఇలా ఉంది...            

చిత్తూర్ జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఓబీ నాయక్‌ తాండాకు చెందిన బాలనాగమ్మ, జగన్ ను కలిసి నా భర్త అశోక్ నాయక్ కు జబ్బు చేసి చేతులు కాళ్ళు పడిపోయాయి అని, ప్రభుత్వం పెన్షన్ ఇవ్వట్లేదు అని, రేషన్ ఇవ్వటంలేదు అని చెప్పినట్టు సాక్షి కధనం అల్లింది... తీరా రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో వివరాలు చూస్తే, అతను జనవరి 2017 నుంచి ప్రతి నెలా 1500 పెన్షన్ తీసుకుంటున్నాడు (Pension ID : 110803761)... ప్రతి నెలా రేషన్ కూడా తీసుకుంటున్నారు... డిసెంబర్ నెలలో, డిసెంబర్ 5, సాయంత్రం 6 గంటల 34 నిమషాల 59 సెకండ్లకు రేషన్ తీసుకున్నట్టు, రాగులు 3కేజీలు, 35 కిలోల బియ్యం తీసుకున్నట్టు డ్యాష్ బోర్డు చూపించింది... దీంతో సాక్షి రాతలు దొంగ రాతలని తేలిపోయింది. ఇదే మొదటిసారా అంటే కాదు...  ఇదివరకు కూడా ఇలాంటివి చాలా జరిగాయి. ఆ పత్రిక తప్పుడు రాతలు రాయడం... దొరికిపోవడం... షరా మామూలే. 
'ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?' అని సామెత. వారి నాయకుడి మీద లక్షకోట్ల అవినీతి కేసులు ఉన్నాయి. ఇంకా వారి పార్టీకి దొంగల పార్టీ అన్న పేరు ఉండనే ఉంది. అలాంటప్పుడు పత్రిక మాత్రం నిజాలు రాస్తుందా? అదికూడా అబద్దపు రాతలు రాసే అబద్దపు పత్రికే మరి.

Link to comment
Share on other sites

3 minutes ago, Alapati's said:

Ee paper bro idhi..

Link to comment
Share on other sites

3 hours ago, niceguy said:

Lepi dobbali Ration cards ilanti vallaki..Jagan anna vachaka thisko ani cheppali..Veedi meeda case pettali Sakshi meeda kaadu..

Adhe cheppa nenu inko thread lo. Vallani revenue vallu pilipinchi, vallatho oka video statement record cheyinchali oka magistrate eduruga. Inkosari ilantivi chebithey vella pensions cancel cheyochu ani. And, vaatini media ki vadalali.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...