Jump to content

RK Nagar Results : NOTA 935, BJP - 519 Votes 


3mar

Recommended Posts

 

ఆర్కేనగర్‌లో భాజపాకు దారుణ పరాభవం 
24brk93a.jpg

చెన్నై: ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో తమిళ ఓటర్లు భాజపాకు గట్టి షాకే ఇచ్చారు. ఆ పార్టీకి కనీసం నోటాకు వచ్చిన ఓట్లలో మూడో వంతు కూడా రాకపోవడం పరిస్థితి అద్దం పడుతోంది. తొలిరౌండ్‌ నుంచీ భాజపా కనీస ప్రభావం కూడా చూపలేదు. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి నోటాకు 1732 ఓట్లు రాగా... భాజపాకు కేవలం 519 ఓట్లు మాత్రమే వచ్చాయి.

దీనిపై భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ.. ‘భాజపా రికార్డు సృష్టించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ నోటాలో మూడో వంతు ఓట్లు సాధించింది. బాధ్యత తీసుకోవాల్సిన సమయమిది’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్‌ ఘనవిజయం దిశగా దూసుకెళ్తున్నారు. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 20వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Link to comment
Share on other sites

e gujju gallu Tamilnadu lo kelukkunaru anavasaram ga ekkuva uhinchukuni..caste/religion/poor/rich ane teda lekunda parigettichi kodatunnaru Tamil's

malli ippudu DMK ni vadili e batch venta padataru emo...Dinkaran gadu anta edava ayina kooda Boodi gang chesina dramas ki record majority tho gelipicharu....

 

Sorry,A content in the below 

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...