Jump to content

TN BY ELECTION


MVS

Recommended Posts

46 minutes ago, seenu454 said:

First round ayyaka NOTA kanna BJP takkuva anta ga. Maa somu veeri gadini pampinchi undali TN ki yachinche sthayi kadhu sasinche sthayi ga sir dhi 

Indhuku kaadu vellani anedhi , alliance lekunte south lo counsellor ga kuda gelavani vallu TN & Kerala gelustharu anta

Link to comment
Share on other sites

1 hour ago, MVS said:

TTV Dinakaran leads by 10k

 

 

 

56 minutes ago, seenu454 said:

First round ayyaka NOTA kanna BJP takkuva anta ga. Maa somu veeri gadini pampinchi undali TN ki yachinche sthayi kadhu sasinche sthayi ga sir dhi 

Dinkaran kaadu gelichadu ante, ee desam asalu baagupadutundha

Link to comment
Share on other sites

14 minutes ago, katti said:

 

Dinkaran kaadu gelichadu ante, ee desam asalu baagupadutundha

Ysj ఇంకా బైట thiruthunnappude బాగు పడింది, 2g batch అప్పుడు బాగు పడింది, now again paduddi.. 

Link to comment
Share on other sites

1 hour ago, seenu454 said:

First round ayyaka NOTA kanna BJP takkuva anta ga. Maa somu veeri gadini pampinchi undali TN ki yachinche sthayi kadhu sasinche sthayi ga sir dhi 

Master vadini vadileste jayalaita kuda ma valle gelichindi antadu :D

Link to comment
Share on other sites

3 minutes ago, Suresh_Ongole said:

Money tho mejarity techukovachu kani one sided ga jaragadu kada Anne bro. That to ruling party and central IT raids chesi bayapettina gelichadu ante definitely we should appreciate him. We should not encourage this type of criminals.

Apudu ys jagan kuda great ani sepukovalisi vastadi... :D

Link to comment
Share on other sites

 

 

విజయం దిశగా దినకరన్... జోస్యం నిజమైందంటున్న స్వామి!
24-12-2017 10:55:17
 
636497097151754731.jpg
న్యూఢిల్లీ: ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో శశికళ వర్గం నుంచి బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ ఫలితాన్ని ముందే ఊహించిన బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘జయలలిత మరణానంతరం జరుగుతున్న ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా 2019 లోక్‌సభ ఎన్నికల కోసం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఒక్కటవుతాయని ఆశిస్తున్నా...’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ విజయం ఖాయమని.. శశికళ మేనల్లుడు మాత్రమే ‘తమిళనాడును కాపాడగలడని’ స్వామి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

2 hours ago, chanti149 said:

Nothing new....

 

Jail ki vellina jaya gelavaleda...??aameki support chesi win ni njoy chesinollu ikada lera...??

 

 

Correct eh bro , jail ki velli vachina vadu central ruling party ki president ga kuda unnadu ..vaadiki iche support tho compare chesthe JJ ki chesina support entha 

Link to comment
Share on other sites

ఆర్కేనగర్‌లో దినకరన్‌ జయకేతనం 
24brk-107dinakaran.jpg

చెన్నై: ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్‌ ఘన విజయం సాధించారు. మొత్తం 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 86,472 ఓట్లతో స్పష్టమైన మెజార్టీ లభించింది. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌ 47,115 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. డీఎంకే అభ్యర్థి మురుదు గణేష్‌ 24,075 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

18 రౌండ్‌ పూర్తయ్యేసరికి దినకరన్‌ ఓట్లను గమనిస్తే.. ఆయన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు రెట్టింపు ఓట్లతో ముందున్నారు. గతంలో జయలలిత సాధించిన మెజార్టీకి చేరువలో ఉన్నారు. మరో రౌండ్‌ లెక్కింపు జరగాల్సి ఉంది. ఇప్పటికే విజయం ఖరారు కావడంతో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలుతోంది. విజయాన్ని పురస్కరించుకుని అమ్మ సమాధి వద్ద దినకరన్‌ నివాళులర్పించారు. ఆర్కేనగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...