Jump to content

కాపులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..!


Kiriti

Recommended Posts

 

కాపులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
  •  
  • డ్రైవర్లు ఓనర్లుగా మారేలా పథకం అమలు
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం‌: కాపు సామాజిక వర్గ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఓనర్లు కావాలనుకునే ఆ సామాజికవర్గ డ్రైవర్ల కోసం ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌, విజయవాడ, ఎన్టీఆర్‌ ట్రస్టు వారి సమన్వయంతో ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని కాపు తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యర్థులు వినియోగించుకోవచ్చు. దీని ద్వారా ప్రతి నెలా రూ. 15 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ. లక్ష రూపాయల సబ్సిడీ రుణం, ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా రుణం పొందే అవకాశం కల్పించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో పొందవచ్చునని బీసీ కార్పొరేసన్‌ ఈడీ నాగముని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కాపు సామాజికవర్గానికి చెందిన వారై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు. లబ్ధిదారుడి వాటా కింద రూ. లక్ష రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. సంవత్సర ఆదాయం రూ. 6 లక్షలకు మించకుండా ఉండాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం బీసీ కార్పొరేషన్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చునన్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

12 minutes ago, ILLUMINATI said:

Vallu biryani petandi ante, Babu-ji special pot biryani ready chepinchi... Side ki addon oka thumsup bottle petti... Inka last ki  dessert koda dagirundi tinipichela vunaru.

Intha appesment avasarama

 

We whr appeasing...only other govts appeasing with religion and region.....we uthampurushass....caste no count in appeasement...:P

Link to comment
Share on other sites

27 minutes ago, ILLUMINATI said:

Vallu biryani petandi ante, Babu-ji special pot biryani ready chepinchi... Side ki addon oka thumsup bottle petti... Inka last ki  dessert koda dagirundi tinipichela vunaru.

Intha appesment avasarama

 

Haha no offense but I agree adagakunna innesi chesi ice cream petti intiki uber cab kuda book chesi drop cheyichela unnaru 

Link to comment
Share on other sites

18 minutes ago, chanti149 said:

We whr appeasing...only other govts appeasing with religion and region.....we uthampurushass....caste no count in appeasement...:P

Ee oka vishyam koncham overboard ayendhi le... kani we are way better than others, vere valatho comparison yea avasaram ledhu... chanti bro,sandhu gap loo mana agenda durchakudadhu :P

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...