Jump to content

CBN garu meeku punyam untundi sir reject these for the sake of Nation

AnnaGaru

Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply
15 minutes ago, AnnaGaru said:

WAPCOS experts study agreed with what  we wished....It is basic common sense that Cneter water ministry is somehow missing....

- River interlink at END POINT of GODAVARI(which also adds 2nd big tributary SABARI and mostly left to SEA) ane logic miss ayina vallu center water advisors avvatam mana kharma..

20171228a_001135009.jpg

20171228a_006135009.jpg

ippudu emi twist istaro gadkari varu......indefinite HOLD antadu simple ga naku telisi(based on what we seen with all others promised to AP)....

Center minimum Phase-1 ki help chesina 2nd year kella 13 lakh acres lo bangaram pandochochu...

Link to comment
Share on other sites

19 minutes ago, AnnaGaru said:

WAPCOS experts study agreed with what  we wished....It is basic common sense that Cneter water ministry is somehow missing....

- River interlink at END POINT of GODAVARI(which also adds 2nd big tributary SABARI and mostly left to SEA) ane logic miss ayina vallu center water advisors avvatam mana kharma..

20171228a_001135009.jpg

20171228a_006135009.jpg

@AnnaGaru, pics are not visible. Please post links for the WAPCOS report if available. Thx

Link to comment
Share on other sites

పోలవరం నుంచే మేలు 
కావేరితో అనుసంధానంపై వ్యాప్కోస్‌ స్పష్టీకరణ 
ఇంద్రావతి ఉప పరీవాహక ప్రాంతంలో అంత నీటి లభ్యత లేదు 
ఛత్తీస్‌గఢ్‌ నీటి వాటాపై ఆధారపడి ఇంత వ్యయం సరికాదు 
కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించనున్న వ్యాప్కోస్‌ ప్రతినిధులు 
ఈనాడు - అమరావతి

అకినేపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి మళ్లించడం కన్నా పోలవరం జలాశయం నిర్మాణం తర్వాత అక్కడి నుంచి (పైడిపాకల నుంచి) మళ్లించడమే మేలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ తేల్చి చెప్పింది. దుమ్ముగూడెంకు ఎగువన తుపాకులగూడెంకు దిగువన అకినేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి నాగార్జునసాగర్‌ జలాశయానికి పంపి అక్కడి నుంచి సోమశిల, ఆ తర్వాత కావేరి నదికి గోదావరి నీటిని మళ్లించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూఏ) ప్రతిపాదిస్తోంది. ఇది ఆచరణయోగ్యం కాదని, అందులో అనేక ఇబ్బందులున్నాయని పేర్కొంటూ ఒక తాజా నివేదికను వ్యాప్కోస్‌ రూపొందించింది. నివేదికలోని వివరాలను ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ అధికారులు కొందరికి బుధవారం వ్యాప్కోస్‌ ప్రతినిధులు వివరించారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతలు అప్పగించింది. లైడార్‌ సర్వే చేసి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని సూచించింది. ఆ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు లైడార్‌ సర్వే పూర్తి చేశారు. తాజాగా కేంద్రం గోదావరి నీటిని కావేరికి తరలించాలని భావిస్తున్న నేపథ్యంలో వారు ఈ అంశాన్నీ అధ్యయనం చేశారు. అందులోని ముఖ్యాంశాలివీ.... 
* గోదావరికి మొత్తం 12 ఉప పరీవాహక ప్రాంతాలున్నాయి. అకినేపల్లి వద్ద నుంచి నీరు తరలించాలంటే ఇంద్రావతి ఉప పరీవాహక ప్రాంతంపై ఆధారపడాలి. ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌కు 180 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 130 టీఎంసీల వాటాలున్నాయని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ తన వాటా నీటిని వాడుకుంటే ఇక్కడ గోదావరి నీటిని మళ్లించడానికి లభ్యత ఉండదు. 
* ప్రతిపాదిత ప్రాంతం దిగువన తెలంగాణ ఒక బ్యారేజీ, ఎగువన తుపాకులగూడెం వద్ద మరో ప్రాజెక్టు చేపడుతోంది. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతం రెండింటి మధ్య ఉండటంతో అక్కడ నీటిని ఎత్తిపోసేందుకు నిర్దేశించుకునే ఎత్తువద్ద కొన్ని పరిమితులున్నాయి. అవి నీటిని ఒక స్థాయి దాటి మళ్లించడానికి ఆస్కారం లేకుండా ఉన్నాయి. 
* ఛత్తీస్‌గఢ్‌ తన వాటాను వినియోగించుకుంటే అకినేపల్లి వద్ద ప్రతిపాదిత 240 టీఎంసీలు అందుబాటులో ఉండవు. జంఝావతి, పోలవరంలపై ఛత్తీస్‌గఢ్‌ న్యాయస్థానాల్లో కేసులు వేసినందున వారి నుంచి ఈ ఇబ్బందినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 
* పోలవరం నిర్మాణం తర్వాత పైడిపాకల నుంచి నీటిని ఎత్తిపోసి మళ్లించదలుచుకుంటే గోదావరిలో 75శాతం విశ్వసనీయతవద్ద 700 టీఎంసీల వరకూ నీటి లభ్యత ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక్కడ శబరి నుంచి 300 టీఎంసీలు లభిస్తున్నందున ఇక్కడ నుంచి పెన్నా ఆ తర్వాత కావేరి వరకు మళ్లింపునకు ఇబ్బందులు ఉండవు.

Link to comment
Share on other sites

4 hours ago, swarnandhra said:

yes. alternative is to re-route polavaram right canal and lift water directly in to Vykunthapuram barrage.

then it is possible complete interlinking upto penna by widening polavaram rmc to 50,000 cusecs . previously i did not understand why cbn want to widen the polavaram rmc  to 50,000 cusecs . if polavaram rmc can be widened then there is no need of tunnel(which take lot of time to complete) and no need of aqueduct on krishna river . only disadvantage of widening polavaram rmc is cost of land acquisition is very high.

Link to comment
Share on other sites

21 minutes ago, ravindras said:

yeah, I agree widening the existing may cost very high economically & politically. brand new canal farther north of existing one (may need tunnels at couple of places) is possible. This canal through tunnels may feed Vykunthapuram barrage without lifts.

Actually, aqueduct may be a cheaper (long term) option than lifting water from Vykunthapuram to cross krishna.

Link to comment
Share on other sites

5 hours ago, AnnaGaru said:

....

Center minimum Phase-1 ki help chesina 2nd year kella 13 lakh acres lo bangaram pandochochu...

4

idey jarigithey -

:bhangra:

pushpams ki pattina makili kontha annaa kadukkunnatlu avuthundi - eee saraayi gaadu - rest of kuplee migrant pushpams ee pani cheyinchi punyam kattuko vacchugaa

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:
పోలవరం నుంచే మేలు 
కావేరితో అనుసంధానంపై వ్యాప్కోస్‌ స్పష్టీకరణ 
ఇంద్రావతి ఉప పరీవాహక ప్రాంతంలో అంత నీటి లభ్యత లేదు 
ఛత్తీస్‌గఢ్‌ నీటి వాటాపై ఆధారపడి ఇంత వ్యయం సరికాదు 
కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించనున్న వ్యాప్కోస్‌ ప్రతినిధులు 
ఈనాడు - అమరావతి

అకినేపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి మళ్లించడం కన్నా పోలవరం జలాశయం నిర్మాణం తర్వాత అక్కడి నుంచి (పైడిపాకల నుంచి) మళ్లించడమే మేలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ తేల్చి చెప్పింది. దుమ్ముగూడెంకు ఎగువన తుపాకులగూడెంకు దిగువన అకినేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి నాగార్జునసాగర్‌ జలాశయానికి పంపి అక్కడి నుంచి సోమశిల, ఆ తర్వాత కావేరి నదికి గోదావరి నీటిని మళ్లించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూఏ) ప్రతిపాదిస్తోంది. ఇది ఆచరణయోగ్యం కాదని, అందులో అనేక ఇబ్బందులున్నాయని పేర్కొంటూ ఒక తాజా నివేదికను వ్యాప్కోస్‌ రూపొందించింది. నివేదికలోని వివరాలను ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ అధికారులు కొందరికి బుధవారం వ్యాప్కోస్‌ ప్రతినిధులు వివరించారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతలు అప్పగించింది. లైడార్‌ సర్వే చేసి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని సూచించింది. ఆ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు లైడార్‌ సర్వే పూర్తి చేశారు. తాజాగా కేంద్రం గోదావరి నీటిని కావేరికి తరలించాలని భావిస్తున్న నేపథ్యంలో వారు ఈ అంశాన్నీ అధ్యయనం చేశారు. అందులోని ముఖ్యాంశాలివీ.... 
* గోదావరికి మొత్తం 12 ఉప పరీవాహక ప్రాంతాలున్నాయి. అకినేపల్లి వద్ద నుంచి నీరు తరలించాలంటే ఇంద్రావతి ఉప పరీవాహక ప్రాంతంపై ఆధారపడాలి. ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌కు 180 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 130 టీఎంసీల వాటాలున్నాయని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ తన వాటా నీటిని వాడుకుంటే ఇక్కడ గోదావరి నీటిని మళ్లించడానికి లభ్యత ఉండదు. 
* ప్రతిపాదిత ప్రాంతం దిగువన తెలంగాణ ఒక బ్యారేజీ, ఎగువన తుపాకులగూడెం వద్ద మరో ప్రాజెక్టు చేపడుతోంది. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాంతం రెండింటి మధ్య ఉండటంతో అక్కడ నీటిని ఎత్తిపోసేందుకు నిర్దేశించుకునే ఎత్తువద్ద కొన్ని పరిమితులున్నాయి. అవి నీటిని ఒక స్థాయి దాటి మళ్లించడానికి ఆస్కారం లేకుండా ఉన్నాయి. 
* ఛత్తీస్‌గఢ్‌ తన వాటాను వినియోగించుకుంటే అకినేపల్లి వద్ద ప్రతిపాదిత 240 టీఎంసీలు అందుబాటులో ఉండవు. జంఝావతి, పోలవరంలపై ఛత్తీస్‌గఢ్‌ న్యాయస్థానాల్లో కేసులు వేసినందున వారి నుంచి ఈ ఇబ్బందినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 
* పోలవరం నిర్మాణం తర్వాత పైడిపాకల నుంచి నీటిని ఎత్తిపోసి మళ్లించదలుచుకుంటే గోదావరిలో 75శాతం విశ్వసనీయతవద్ద 700 టీఎంసీల వరకూ నీటి లభ్యత ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక్కడ శబరి నుంచి 300 టీఎంసీలు లభిస్తున్నందున ఇక్కడ నుంచి పెన్నా ఆ తర్వాత కావేరి వరకు మళ్లింపునకు ఇబ్బందులు ఉండవు.

as per wapcos  if the main canal build with  discharge capacity 92,000 cusecs(carries roughly 8 tmc per day), and reservoir with 360 tmc storage capacity, then it is possible to utilize water upto 707 tmc with 75 percent dependability 812 tmc with 50 percent dependability.

Link to comment
Share on other sites

Sagar RMC ki

 - July to Mid Sept varaku, around 30-40 tmc kavali

- after Sept. Krishna water vasthundi - entho kontha 

Aa 30-40 tmc water ni ippudunna Polavaram RMC nunchi teesuku ragaligithe , modati panta safe

kani ippudu polavarm rmc lo extra 4000 cusecs ante, full ga vadali, currently daily around 7k anukonta

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

as per wapcos  if the main canal build with  discharge capacity 92,000 cusecs(carries roughly 8 tmc per day), and reservoir with 360 tmc storage capacity, then it is possible to utilize water upto 707 tmc with 75 percent dependability 812 tmc with 50 percent dependability.

i ran some numbers...

assuming same length (174 km), same service roads and bank widths and extrapolate canal bed width (77.25 m) to a 70000 cusecs new canal, 25000 acres are needed. at 50 lac/acre (similar average amount was paid for pending lands), land acquisition cost alone 12000 cr.

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

as per wapcos  if the main canal build with  discharge capacity 92,000 cusecs(carries roughly 8 tmc per day), and reservoir with 360 tmc storage capacity, then it is possible to utilize water upto 707 tmc with 75 percent dependability 812 tmc with 50 percent dependability.

92000 cusecs flow is too much and isn't it risky?  30k cusecs capacity canal is enough to suffice our needs.

Link to comment
Share on other sites

1 hour ago, Jeevgorantla said:

92000 cusecs flow is too much and isn't it risky?  30k cusecs capacity canal is enough to suffice our needs.

30k cusecs is needed for existing krishna delta and NS right canal ayacut.  to further transfer water to seema and TN, at least 50k is needed. we already have 17.5k. so the new canal need to support around 35k. Narmada canal and Farakka barrage canal carry 40k. so, 35k is doable.

Link to comment
Share on other sites

26 minutes ago, swarnandhra said:

30k cusecs is needed for existing krishna delta and NS right canal ayacut.  to further transfer water to seema and TN, at least 50k is needed. we already have 17.5k. so the new canal need to support around 35k. Narmada canal and Farakka barrage canal carry 40k. so, 35k is doable.

Existing RMC can be increased to 30K, this is also a long-term plan for Polavaram project. I guess they should stop the road construction and plan the canal accordingly from now itself. going for a new canal is time-consuming and high cost.

Link to comment
Share on other sites

On 12/22/2017 at 11:36 AM, AnnaGaru said:

CBN should reject it....This becomes 2019 election one most important subject and I am sure Jaffa(eventhough zero knowledge) will enter soon...

....If center can't help let them but AP can easily finish 45 KM LIFT with AP costs to NSP 12+ lakh acres+Gundlakamma(gravity) also .....Only thing we miss is SOMASILA.....Let Tamilnadu put pressure on Center the for PENNA&further down.....

CBN in National interest is looking to help Tamilnadu also as he saw wonder with new finding seeing Godavari water at Vijayawada....Now Delhi did not like that CBN found a way....

- 350 hill area trenching+LIFT&PUMP canal takes years to construct(Total it takes 7+ years to even get water to tailpond) vs 45 KM canal in Guntur district

- Tomorrow after completion there will be fights from AP+Tamilnadu on POWER bill with freefood political instigators

- Freefood political instigators are not like us where we sticked to our word on water with TeluguGanga to Chennai

- Forget Tamilnadu Andhra ki kooda water radu in near future and we loose Krishna share before even works start....

- AP&T will loose present share of Krishna river water to karnataka&MH 

- Freefood batch Tomorrow will say Power bill should be beared by AP as it is costing to get water to SAGAR for AP

* we seen these kind of freefood ridiculous arguments even tweaking history when they want so don't doubt that

- Why to build RIVERINTERLINK above basin leaving SABARI tributary wastage to SEA....that means SABARI will continue to go to SEA and we all fight in future if MH tributary does not have enough water just like BABLI Today

- Polavaram is getting 17500(upto 30K in future) cusecs with gravity to Prakasam barrage..we all saw just 8500 cu-secs of pattiseema was enough for Krishna delta needs..That means we already have MORE capacity to get with Gravity to support PENNA link already.....Just 45 KM from there does South India major riverlink

Forget Tamilnadu Andhra ki kooda water radu in near future and we loose Krishna share before even works start....

Is there any alternative to this? Like lifting the water directly above the Krishna River by building small bridge ? Any way we need to lift the water once we drop the water from pattiseema/polavaram in to Prakasam barage. I'm not sure if my understanding of loosing water means that if we drop the water in Krishna river then it counts as Krishna river water and hence the sharing. If that is the case why cant we lift it directly?

Link to comment
Share on other sites

http://epaper.eenadu.net/index.php?rt=email/viewemail&a=MjAxNzEyMjlhXzAwMjEzNDAxMg==&V=SW1hZ2U=

telangana engineers suggested government to oppose akinepally proposal . one thing is clear telangana won't allow interlinking from its land. chattisgarh and maharashtra oppose inchampalli project . polavaram - penna - cauvery is only option available before central government

Link to comment
Share on other sites

e rayi ayete emi fresh ga Akinepalli badulu inka koncham paiki(30 KM) jaripi kanthanapally propose chesaru T vallu....

Nijamga Dummagudem cancel cheyyatam adrustam....vadu vishapu mind tho chesina adi manaki gold kinda turn ayyndi...Adi oppukunte AP maximum budget ichi e patiki oka shape ki techedi(pattiseema kooda undedi kadu as we put more effort on it) ...

- Whether it's Kanthanapalli/Akinepalli/Dummagudem it's going to miss SABARI water + states will fight on power costs without water(freefood parties will have upper hand in that cheap fights)

- 400+ KM canal and high lifts in and deep trenching makes it around 1+ lakh crore

Points missed by this new proposal : Their motive is somehow push HIGH lift project on center and power bills on other states  

1) udaya samudram is 230+ M altitude

2) Musi river requires aqueduct  to get water to Udaya Samudram over it

3) So many aqueduct  are needed all along 400 KM along with LIFTS(otherwise water finds low altitude vagus and ends at Sagar below through Musi/Kogal river e.t.c).....

3) Without continuous lifts water does not go to SAGAR and instead end below Sagar(below sagar Musi is 100M less than Sagar Dam so water finds that way)

if they really go with this costs will SKY rockets as you are trying to take water against gravity using aqueduct 's crossing many Vagus,Rivers

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20171231a_003134015.jpg

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20171231a_004134024.jpg

Link to comment
Share on other sites

Polavaram apamani sadism tho odisah poyi vacharu freefood batch...ippudu vadu sammaga ettadu INDRAVATI  meda....

Eppudu Odisah project tho valla vata poga asalu INDRAVATI water source ke risk vachindi....

inka INDRAVATI base chesi PENNA interlink kadite power bill bokka tappa water radu...

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20180104a_011135009.jpg

20180104a_011135009.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
అకినేపల్లిపై ఆచితూచి! 
తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బంది లేకపోతే సానుకూలం 
భాగస్వామ్య రాష్ట్రాలతో నేడు మంత్రి గడ్కరీ సమావేశం 
ఈనాడు - హైదరాబాద్‌

గోదావరిపై అకినేపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించే అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించనుంది. తెలంగాణకు ఉన్న కేటాయింపులు, ప్రయోజనాలు దెబ్బతినకుండా చేపడితే తమకేమీ అభ్యంతరం లేదన్న అభిప్రాయాన్ని బుధవారం జలవనరుల మంత్రిత్వశాఖ వద్ద జరిగే సమావేశంలో వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది.నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిపై అకినేపల్లి వద్ద బ్యారేజి నిర్మించి నాగార్జునసాగర్‌-సోమశిల-గ్రాండ్‌ ఆనకట్ట అనుసంధానం ద్వారా 247 టీఎంసీల నీటిని వినియోగించుకొనేలా జాతీయ జల అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ భాగస్వామ్య రాష్ట్రాలతో బుధవారం దిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహరావు హాజరుకానున్నారు. కేంద్ర ప్రతిపాదనపై ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా చర్చించినట్లు తెలిసింది. ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించకుండా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ట్రైబ్యునల్‌ ప్రకారం తెలంగాణకు గోదావరిలో 954 టీఎంసీల కేటాయింపు ఉంది. ఈ నీటి వినియోగానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా, దిగువన చేపట్టిన సీతారామ ఎత్తిపోతల తదితర పథకాలకు నష్టం లేకుండా అనుసంధానం చేపడితే అభ్యంతరం లేదన్న అభిప్రాయాన్ని దిల్లీ సమావేశంలో వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. అదనంగా ఎంతో కొంత ప్రయోజనం కలిగేలా ఉండాలని, మిగులు జలాలు, నీటి లభ్యతపై జాతీయ జల అభివృద్ధి సంస్థ అధ్యయనంపై వాప్కోస్‌ లేదా మరో సంస్థతో పరిశీలింపచేయమని కోరనున్నట్లు తెలిసింది. అకినేపల్లి వద్ద నుంచి కాకుండా మరో ప్రత్యామ్నాయ స్థలం వద్ద నుంచి అనుసంధానం చేపట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరే అవకాశం ఉంది. ప్రతిపాదనను వ్యతిరేకించకుండానే రాష్ట్రం అభిప్రాయాలు చెప్పడం, అదనంగా ప్రయోజనం కలుగుతుందనుకుంటే సానుకూలంగా పరిశీలించడం అన్న పద్ధతిలో పోవాలన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

సానుకూలంగా ఆంధ్రప్రదేశ్‌ 
అకినేపల్లి బ్యారేజీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ సానుకూలంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన దుమ్ముగూడెం-నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌కు తాజా ప్రతిపాదన ప్రత్యామ్నాయంగానే ఏపీ భావిస్తోంది. టేల్‌పాండ్‌ పథకంలో 165 టీఎంసీలు మళ్లిస్తే, ప్రస్తుతం 247 టీఎంసీలను మళ్లించేలా ప్రతిపాదించారు.పెరిగిన నీటిని తమిళనాడుకు మళ్లిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం సాంకేతిక సలహాదారు రామకృష్ణ, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, హైడ్రాలజీ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ కుమార్‌ దిల్లీ సదస్సుకు హాజరుకానున్నారు. నదుల అనుసంధానంపై గతంలో జరిగిన సమావేశాల్లో కూడా ఏపీ సానుకూలత వ్యక్తం చేసింది.

Link to comment
Share on other sites

ఆచితూచి.. అనుసంధానం!
17-01-2018 02:41:19
 
636517536799087417.jpg
  • కేంద్రం నిర్ణయమేమిటో తెలుసుకొందాం
  • ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెబుదాం
  • గోదావరి-కావేరి సంధానంపై సీఎం నిర్దేశం
  • నేడు ఢిల్లీలో ‘నదుల’పై కేంద్రం సమీక్ష
అమరావతి, జనవరి 16 ( ఆంధ్రజ్యోతి): గోదావరి - కావేరీ అనుసంధానంపై కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం ఏమిటో, కార్యాచరణ ఎలా ఉంటుందో, నిధుల సంగతేమిటో, రాష్ట్రానికి ఇచ్చే జలాల వాటా ఏమిటో తెలుసుకున్నాకే.. ఈ పథకంపై వైఖరిని వెల్లడించాలని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. మహానదితో సంబంధం లేకుండా గోదావరి-కావేరీ నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టాలని కేంద్ర జల వనరుల శాఖ యోచిస్తోంది. దీనిపై బుదవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వమూ గోదావరి - పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమం కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
 
ఈ పథకం మన రాష్ట్ర అంతర్గత అంశం అయినందున కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందదు. అంతర్‌ రాష్ట్ర పథకమైతేనే, నదుల అనుసంధాన ప్రక్రియ కింద కేంద్రం నిధులను పూర్తిగా ఇస్తుంది. కేంద్ర పథకం కింద నదుల అనుసంధానాన్ని చేపడుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా మహానది - గోదావరి జలాలను కలిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ .. ఒడిశా అంగీకరించడం లేదు . దీంతో ప్రత్నామ్నాయ మార్గాలను కేంద్రం వెతుకుతోంది. ఈ సమయంలో .. గోదావరి - కావేరి నదుల అనుసంధాన ఆలోచన కేంద్ర జల వనరుల శాఖకు వచ్చింది. గోదావరి - పెన్నా అనుసంధానానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు చేయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘వాప్కోస్‌’ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది.
 
ఈ నివేదిక మేరకు అనుసంధానాన్ని చేపడితే, దాదాపు లక్ష కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుంది. అయితే.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమ జిల్లాలన్నీ సస్యశ్యామలమవుతాయి. ఇంత పెద్ద మొత్తాన్ని వ్యయం చేయడం ప్రస్తుత ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో రాష్ట్రానికి భారమే. అయినా .. ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారు.
 
కావేరినీ కలిపిన గడ్కరీ
ఈ పరిస్థితుల్లో గోదావరి - పెన్నా అనుసంధాన పథకాన్ని కావేరీ దాకా పొడిగించాలంటూ సీఎంకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఇలాగైతే .. రెండు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధాన ప్రక్రియగా గుర్తించి .. జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమంలో చేర్చేందుకు వీలుంటుందని గడ్కరీ చెప్పారు. అప్పుడు నిధులన్నీ తామే భరిస్తామన్నారు. అయితే గోదావరి జలాలను కావేరీలోకి పంపితే .. రాష్ట్రానికి కృష్ణా జలాల వాటాలో ఏదైనా నష్టం జరుగుతుందేమోనన్న సందేహం రాష్ట్ర జల వనరుల శాఖకు వచ్చింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు మేరకు కృష్ణా జలాల్లో నికరవాటాను కోల్పోతే పరిస్థితి ఏమిటన్న మీమాంస కూడా తలెత్తింది. దీంతో.. గోదావరి - పెన్నా నదుల అనుసంధానం వరకే పరిమితం అవుదామని రాష్ట్ర జల వనరుల శాఖ సీఎంకు వివరించింది. ఈ తరుణంలో బుధవారం ఢిల్లీలో గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర జల వనరుల శాఖ సిద్ధమైంది.
 
ముఖ్యమంత్రి మాట ఇది!
ఢిల్లీ భేటీపై మంగళవారం జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీరు ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రం సమీక్ష గురించి సీఎంకు మంత్రి ఉమా తెలియజేశారు. సావధానంగా విన్న సీఎం.. కేంద్రం నిర్ణయం ఏమిటో తెలియకుండా .. రాష్ట్రం తన వైఖరిని చెప్పేయడం సరికాదని సూచించారు. గోదావరి - కావేరి అనుసంధానంపై కేంద్రం మనసులో ఏముందో తెలుసుకోవాలని సూచించారు. ఇటీవల కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్‌ ద్వారా కావేరికి మళ్లించాలన్న ఆలోచనలో కేంద్రం ఉందనే ప్రచారమూ జరిగిందని మంత్రి ఉమాకు చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో కేంద్ర నిర్ణయంపై స్పష్టత వచ్చేదాకా ఆగాలని పేర్కొన్నారు. బుధవారం సమావేశంలో కేంద్రం మనసులో ఏముందో తెలిస్తే .. అప్పుడు రాష్ట్రం వైఖరి ఏమిటో తేటతెల్లం చేసేందుకు వీలుంటుందని చెప్పారు. గోదావరి - కావేరి అనుసంధాన ప్రక్రియ కాళేశ్వరం నుంచి కావేరీ దాకా తీసుకువెళ్లే పరిస్థితి ఏమిటో, పోలవరం నుంచి వయా పెన్నా, కావేరీ దాకా తీసుకువెళ్తే ఎదురయ్యే ఫలితాలేమిటో అధ్యయనం చేద్దామని వివరించారు.
 
సమావేశానికి ఈఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావును పంపితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే సమయంలో బుధవారం నాటి సమావేశం ప్రాథమికమైనదే అయినందున .. గోదావరి - కావేరిపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాక .. నిర్వహించే సమావేశానికి ఈఎన్‌సీ హాజరైతే బాగుంటుందన్న అభిప్రాయమూ వచ్చింది. మొత్తానికి ఢిల్లీలో బుధవారం కేంద్ర జల వనరుల శాఖ నిర్వహించే సమీక్ష .. రెండు తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకం కానున్నదని జల వనరుల నిపుణులు చెబుతున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తే, గోదావరి జలాల్లో వచ్చే వాటా ఎంతో తెలుస్తుంది. నామమాత్రంగా 10 టీఎంసీలో, 20 టీఎంసీలో ఇస్తామంటే రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదు. కనీసం 100 నుంచి 200 టీఎంసీలు వస్తే .. రాష్ట్రానికి ప్రయోజనం. ఇలాంటి అంశాలన్నింటిపైనా ఈ సమావేశం స్పష్టతనిస్తుందంటున్నారు.

This Thought is Good.
Link to comment
Share on other sites

దిల్లీ: గోదావరి- కావేరిని తొలి విడతలో,  మహానది - గోదావరిని రెండో విడతలో అనుసంధానం చేస్తామని కేంద్ర ప్రభుత్వం  ప్రతిపాదించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం ఆయన దిల్లీలో జరిగిన నదుల అనుసంధానం సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించినట్టు ఆయన వివరించారు. గోదావరి, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, కావేరి నదుల అనుసంధానంపై సమావేశంలో చర్చ జరిగినట్టు చెప్పారు. నదుల అనుసంధానంపై తాము నాలుగు అభ్యంతరాలు తెలిపామన్నారు. కేంద్రం లెక్క ప్రకారం 3వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని అంచనా ఉందని, అదే నిజమైతే నదుల అనుసంధానానికి తెలంగాణ అనుకూలమేనని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కృష్ణా నదిలో నీటిలభ్యత తగ్గడంతో, తెలంగాణకు గోదావరే దిక్కు అవుతుందని హరీశ్‌ అన్నారు. గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల నీటి హక్కు ఉందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు 100 టీఎంసీలతో వరంగల్‌ను సస్యశ్యామలం చేయబోతున్నట్టు వెల్లడించారు. అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధానానికి సీతారామ ప్రాజెక్టే నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మంలోని కృష్ణా ఆయకట్టుకు కూడా నీరందుతుందని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన 1600 టీఎంసీలు కేటాయించి.. మిగిలిన నీటిని అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు. అక్కనపల్లిలో నీటిని మళ్లిస్తే సీతారామ ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కాళేశ్వరం, కంతనపల్లి అనుమతికి 40 ఏళ్ల సరాసరిని సీడబ్ల్యూసీ పరిశీలించిందని మంత్రి తెలిపారు. నదుల అనుసంధానానికి 110 ఏళ్ల సరాసరి తీసుకోవడం సరికాదన్నారు. నీటి లభ్యతపై సీడబ్ల్యూఎన్‌, ఎన్‌డబ్ల్యూడీఏ, రాష్ట్ర అధికారులతో కమిటీ వేయాలని కోరారు.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...