Jump to content

NBK at ప్రపంచతెలుగుమహాసభలు


Guest Urban Legend

Recommended Posts

Just now, Yaswanth526 said:

Parledhu bro meerega tittedhi its ok NFDB  :no1:

Chudu nee sooktulu emaina unte jnr thread lo vesuko nbk thread loki vachi geliki bootulu tittinchukovadu ah taruvata edavadu tittaru ani 

Link to comment
Share on other sites

  • Replies 113
  • Created
  • Last Reply
Guest Urban Legend
3 minutes ago, Raaz@NBK said:

Sarle Political section lo NBK n CBN medha edisetpudu aa DP lu marchi savandi.. bayataki (Bayataki ante media anukunevu) wrong mesg lu pamputunnaru Mee Only batch antha..

Konchem ippudu cry cheyyali elections appudu full positive ga veldam last time also same strategy last 6 months full positive posts

Link to comment
Share on other sites

1 minute ago, Urban Legend said:

Ee dialogue :super: cheppadu le.. Rayalaseema Rajasam ani proud ga cheppadu. 

 

Konaseema kobbari neru ani theeyaga matladadu 

:super:

Link to comment
Share on other sites

Guest Urban Legend

అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది...అలాగే అనే మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది

Link to comment
Share on other sites

1 minute ago, Yaswanth526 said:

Twitter lo andariki positive gane tweets esthunna ga db lo ina kastha negative veyyanivvochu ga :ready2fight:

Nuvu telusukovalsina first point enti ante NFDB ni chala mandhe observe chesthunnaru..

Twitter lo individual ga em peekkuna evadu dhekanu..

Link to comment
Share on other sites

3 minutes ago, Urban Legend said:

#ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది...అలాగే #తెలుగు అనే మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది #బాలయ్య

:adore::adore::adore:

Link to comment
Share on other sites

Guest Urban Legend
3 minutes ago, Yaswanth526 said:

Twitter lo andariki positive gane tweets esthunna ga db lo ina kastha negative veyyanivvochu ga :ready2fight:

tdp higher circles lo nfdb gurinchi cheppi links istuntey ikkada emo kondharu political sections lo pichi posts vestunnaru constructive ga aithey welcome chesevaalemo ippudu nannu tidutunnaru

Link to comment
Share on other sites

ప్రాంతాలు మాత్రమే విడిపోయాయి తెలుగుతనం చెరిగిపోలేదు తెలుగువారు విడిపోలేదు తెలుగు పదం మారిపోలేదు తెలుగు మహా సభలకు వెళ్లి తెలంగాణ గొప్పతనాన్ని గురించి చెప్తుంటే #బాలయ్య గారు మాత్రం రెండు రాష్ట్రాల ఒన్నత్యన్ని వివరించారు తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
#ప్రపంచతెలుగుమహాసభలు

 

ఒక నందమూరి తారకరామారావు గారు
ఒక నారా చంద్రబాబునాయుడు గారు
ఒక కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు 
బాలయ్య నువ్వు తోపయ్య ???

#ప్రపంచతెలుగుమహాసభలు

Link to comment
Share on other sites

Link to comment
Share on other sites

ఈ భూమి మీద పుట్టిన వాళ్లకు అభిమానించడము తెలుసు, ఎదురించడము తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటంతో ప్రపంచ ప్రజలకు తెలుగు వాడి సత్తాను చాటి చెప్పిన గడ్డ ఇది #NBK at Day-4 in Telugu Maha Sabhalu 

Link to comment
Share on other sites

7 minutes ago, Urban Legend said:

tdp higher circles lo nfdb gurinchi cheppi links istuntey ikkada emo kondharu political sections lo pichi posts vestunnaru constructive ga aithey welcome chesevaalemo ippudu nannu tidutunnaru

Ha ha ina db lo 90% positive ga untayi ga 10% ega mari 100% positive ante  :sleep:

Link to comment
Share on other sites

మన జాతిని మనం గౌరవించాలి అంటే ముందు మన భాషని గౌరవించాలి ఆదరించాలి, అప్పుడే కొమరం భీం గారిని మనం ఆదరించినట్లు, బ్రిటిష్ వారికీ గుండె చూపించిన ప్రకాశం పంతులు గారిని మనం గౌరవించినట్లు, మన్యం సింహం అల్లూరి సీతారామరాజు గారికి మనం జోహార్లు అందినట్లు, తెలుగు జాతి తేజాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింపచేసిన అన్న నందమూరి తారక రామారావు గారికి మనం ఘనమైన నివాళ్లు అర్పించినట్లు
జై తెలుగు జాతి!

:terrific::terrific:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...