Jump to content

రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు: పురందరేశ్వరి.

Kiriti

Recommended Posts

రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు: పురందరేశ్వరి .
 
కర్నూలు: పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు అని బీజేపీ నాయకురాలు పురందరేశ్వరి ఆరోపించారు. సరైన లెక్కలు పంపకుండా కేంద్రంపై నిందలు వేయడం సరికాదన్నారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షమా.. మిత్రపక్షమా.. అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందనడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ఈఏపీ ప్రాజెక్టు ద్వారా నిధులు ఇస్తోందని పురందరేశ్వరి తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
 
Link to comment
Share on other sites

సరైన లెక్కలిస్తే నిధులు: పురందేశ్వరి
17-12-2017 02:58:36
 
  •  పోలవరం ఖర్చు కేంద్రానిదే: పురందేశ్వరి
ఎమ్మిగనూరు, డిసెంబరు 16: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సరైన రీతిలో లెక్కలు సమర్పిస్తే కేంద్రప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుందని బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అభాండాలు వేయడం తగదని చెప్పారు.
 
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిందని, నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా తానే భరిస్తుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శనివారం జరిగిన పార్టీ బూత్‌ కమిటీ సభ్యుల సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతుండడానికి కేంద్రమే కారణమనడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యత తీసుకుని.. సామర్థ్యం లేని కాంట్రాక్టరుకు అప్పగించడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయని చెప్పారు. ఇందుకు కారణం ఎవరో తెలుసుకోవాలన్నారు. తుంగభద్ర నుంచి వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకునేందుకు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
 
Apparently, there is no bottom for her in stooping low. Transstroy ki contract icchindi CBN aa? is she that ignorant? or is she assuming public is ignorant?
Link to comment
Share on other sites

58 minutes ago, swarnandhra said:
 
Apparently, there is no bottom for her in stooping low. Transstroy ki contract icchindi CBN aa? is she that ignorant? or is she assuming public is ignorant?

She doesn’t it seems anna ghari daughter Anie konchem gouravam iyna vundadhe but she is loosing it all ........

Link to comment
Share on other sites

Apparently, there is no bottom for her in stooping low. Transstroy ki contract icchindi CBN aa? is she that ignorant? or is she assuming public is ignorant?
1 hour ago, abhi said:

She doesn’t it seems anna ghari daughter Anie konchem gouravam iyna vundadhe but she is loosing it all ........

1. Transstroy ki contract ichindi congress govt lo, appudu eevida MP.

2. Ivala aa contract change cheyyadaniki CBN try chesthunnadu. BJP addukodaniki try chesthundi, andulo eevida active leader. What does she not get?

3. 2K+ crores pending undi pampinchamante, 384crores ichadu mee minister..  dabbulu ichinatta ivvanatta? 

What is the only point she is trying to make? "I hate CBN , so whatever party I am in, is the best"!

Link to comment
Share on other sites

Sad reality is Gadkari gave assurance two days back and Today Delhi officers rejected AP sent report on the project&plans.....prati project lonu same repeat(announce,publicize,harassmet in delhi, hold finally)...

tadi guddato AP gontu kostunaru...Congress edavalu direct ga podicharu

Link to comment
Share on other sites

1 hour ago, Yaswanth.M said:

Poni correct lekkalu meere esukuni cheppandi.

Already bjp vallu gadkari ki icharu

Tdp project lo money nokkina maata nijam

Center project ki kavalsina money motham iche paristhilo ledhu anedhi nijam

Blame game aaduthunnaru iddaru next term ki kuda polavaram doubt a

RR package appatiki 40k crores daatudhi state lo bjp single ga govt form chesthe tappithe anna pedda amount ivvadhu state antha motham barinchaledu so there is no end

Link to comment
Share on other sites

1 hour ago, Yaswanth526 said:

TDP nokkindha ?? 

Entha Nokkindho kuda chepochu ga..

BTW Billing Process ento meku telusa ?? 

Okasari cheppandi billing Ela jarugutundhi.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...