Jump to content

సీఎంను పిలవలేదు.. నేనెలా వెళ్తా..’

sonykongara

Recommended Posts

4 hours ago, Jaitra said:

Entha cheap behaviour ee Kcr L kodukudhi asala.

Peddanna sampaadinchina aasthinii,siggu laakunda dexgesi... function untay aa sontha Anna ni maata varasaku kooda pilavani kusamskaari

KCR thana chinnabuddi chupinchukunnadu anthe ... ilanti chillara chesthala valla CBN stature peruguthunde kaani taragadu.

Link to comment
Share on other sites

kcr gadu pilisthe chalu, oopukuntu vellipoye cinema actors etc (posani, thammareddy etc) andhra batch ki kaneesam, oka manishi  saraina margam cheppe prayatnam chesadu... 

That one man showed what is the right thing to do!

Link to comment
Share on other sites

ఆహ్వానంపై అపోహలు వద్దు
17-12-2017 03:05:44
 
636490767500871909.jpg
  • ఇద్దరు చంద్రుల మధ్య సత్సంబంధాలే
  • ఇరు రాష్ట్రాల ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ
హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనక పోవడాన్ని వివాదం చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పూర్తి సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ఉమ్మడి ప్రయోజనాల విషయంలో ఇరువురూ కలసిమెలసి పనిచేస్తున్నారని తెలిపాయి. తెలుగు మహాసభల విషయంలోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు పూర్తి సదవగాహనతో వ్యవహరించారని, చంద్రబాబు గైర్హాజరీ వివాదం కాకుండా చూసేందుకు ఇద్దరూ పలు జాగ్రత్తలు తీసుకున్నారని అధికారవర్గాలు వివరించాయి.
 
ఆ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎంను ఆహ్వానించాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, శ్రేయోభిలాషుల సాయంతో, ఆయన వీలును తెలుసుకునే ప్రయత్నం చేశారు.
 
చంద్రబాబు వెసులుబాటును బట్టి పిలవాలని భావించిన కేసీఆర్‌, మహాసభల చివరిరోజైన 19వ తేదీ రాష్ట్రపతి కోవింద్‌తో పాటు మహాసభల్లో పాల్గొంటే బాగుంటుందని సందేశం పంపించారు. అయితే అప్పటికే తన కార్యక్రమం ఫిక్స్‌ అయిపోయింది కనుక రాలేని పరిస్థితి ఉందని చంద్రబాబు తెలియజేశారు. అధికారికంగా కాకుండా ఇరువురికీ సన్నిహితంగా ఉండే కొందరి ద్వారా ఈ వ్యవహారం నడిచింది.
 
పిలిచినా చంద్రబాబు రాలేదన్న అపోహ రాకుండా ఉండడం కోసం తెలంగాణ సర్కారు అధికారికంగా ఆహ్వానం పంపకుండా ఉండిపోగా, తనను పిలవలేదన్న అభిప్రాయం కలగకుండా ఉండేందుకు చంద్రబాబు తెలుగు మహాసభలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి అంతరం లేదని, తెలుగు మహాసభల విషయంలో ఇద్దరూ పూర్తి సదవగాహనతోనే వ్యవహరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ సర్కారు బాబును పిలవకపోవడంగానీ, లేదా టీ సర్కారు పిలిచినా చంద్రబాబు కాదనడంగానీ లేనే లేదని వివరించాయి., ఈ రెండు అభిప్రాయాలూ అపోహలేనని పేర్కొన్నాయి.
Link to comment
Share on other sites

Guest Urban Legend
1 hour ago, swarnandhra said:

baaga manage chesaru ga media ni

sare idhey nijam anukundham NTR bomma ndhuku ledhu yekkada

media ni hand lo pettukoni gaali varthalu cheppinchatam ...thuu

Idi nijam aythe...Munde ivvali ee news

Link to comment
Share on other sites

Guest Urban Legend
19 minutes ago, Bob Marley said:

Evarni bottu petti pilvaru..meku istam untae ticket konukuni randi..passes kavali ani adigiuntae ichevallu

XXXXX XXXX XXXA

Link to comment
Share on other sites

9 hours ago, swarnandhra said:
ఆహ్వానంపై అపోహలు వద్దు
17-12-2017 03:05:44
 
636490767500871909.jpg
  • ఇద్దరు చంద్రుల మధ్య సత్సంబంధాలే
  • ఇరు రాష్ట్రాల ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ
హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనక పోవడాన్ని వివాదం చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పూర్తి సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ఉమ్మడి ప్రయోజనాల విషయంలో ఇరువురూ కలసిమెలసి పనిచేస్తున్నారని తెలిపాయి. తెలుగు మహాసభల విషయంలోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు పూర్తి సదవగాహనతో వ్యవహరించారని, చంద్రబాబు గైర్హాజరీ వివాదం కాకుండా చూసేందుకు ఇద్దరూ పలు జాగ్రత్తలు తీసుకున్నారని అధికారవర్గాలు వివరించాయి.
 
ఆ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం... ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎంను ఆహ్వానించాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, శ్రేయోభిలాషుల సాయంతో, ఆయన వీలును తెలుసుకునే ప్రయత్నం చేశారు.
 
చంద్రబాబు వెసులుబాటును బట్టి పిలవాలని భావించిన కేసీఆర్‌, మహాసభల చివరిరోజైన 19వ తేదీ రాష్ట్రపతి కోవింద్‌తో పాటు మహాసభల్లో పాల్గొంటే బాగుంటుందని సందేశం పంపించారు. అయితే అప్పటికే తన కార్యక్రమం ఫిక్స్‌ అయిపోయింది కనుక రాలేని పరిస్థితి ఉందని చంద్రబాబు తెలియజేశారు. అధికారికంగా కాకుండా ఇరువురికీ సన్నిహితంగా ఉండే కొందరి ద్వారా ఈ వ్యవహారం నడిచింది.
 
పిలిచినా చంద్రబాబు రాలేదన్న అపోహ రాకుండా ఉండడం కోసం తెలంగాణ సర్కారు అధికారికంగా ఆహ్వానం పంపకుండా ఉండిపోగా, తనను పిలవలేదన్న అభిప్రాయం కలగకుండా ఉండేందుకు చంద్రబాబు తెలుగు మహాసభలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి అంతరం లేదని, తెలుగు మహాసభల విషయంలో ఇద్దరూ పూర్తి సదవగాహనతోనే వ్యవహరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ సర్కారు బాబును పిలవకపోవడంగానీ, లేదా టీ సర్కారు పిలిచినా చంద్రబాబు కాదనడంగానీ లేనే లేదని వివరించాయి., ఈ రెండు అభిప్రాయాలూ అపోహలేనని పేర్కొన్నాయి.

chandrababu elagu radu ani meeru pilava leda? itlanti articles rasthe oka 20-25% janalu calm aipotharu , anthega!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...