Jump to content

NTR Anna canteens

sonykongara

Recommended Posts

  • Replies 559
  • Created
  • Last Reply
152 మేజర్‌ పంచాయతీల్లో అన్న క్యాంటీన్లు
05-12-2018 03:23:21
 
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 152 మేజర్‌ పంచాయతీల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మేజర్‌ పంచాయతీల్లో వాటి నిర్వహణ బాధ్యతను మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ చూస్తుంది. క్యాంటీన్ల నిర్మాణం కోసం రూ.62.62 కోట్లు, మిగతా ఖర్చుల కోసం రూ.9.12 కోట్లు మంజూరుచేసింది.
Link to comment
Share on other sites

20 minutes ago, sonykongara said:

F68aeYi.jpgQlVklWL.jpg

Excellent.

Gramallo ... baga use avthundi ... 

entho mandi senior citizens ... kodukulu kuthullu nri (I'm one of them) ... dabbu unna thinataniki vandukune shakti ledu ... 

I'm tying to find a solution for my situation ... 

I hope this initiative helps some mothers and fathers ... 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
On 12/8/2018 at 11:03 PM, minion said:

Excellent.

Gramallo ... baga use avthundi ... 

entho mandi senior citizens ... kodukulu kuthullu nri (I'm one of them) ... dabbu unna thinataniki vandukune shakti ledu ... 

I'm tying to find a solution for my situation ... 

I hope this initiative helps some mothers and fathers ... 

Solution veytukuntunnRa sorry to say bro... ??? meerey ardham ceysukovali

Link to comment
Share on other sites

నెలాఖరులోగా గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు 

తాత్కాలిక వసతులతో ప్రారంభం

ఈనాడు-అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ నెలాఖరులోగా అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి ద్వారా రాష్ట్రంలోని పేదలకు రూ.5కే అల్పాహారం/భోజనాన్ని అందిస్తున్న విషయం విదితమే. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన క్యాంటీన్ల భవనాల పనులు పూర్తవ్వాలంటే కనీసం మరో నెల రోజుల సమయం పట్టనుందని సంబంధిత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో అప్పటివరకు ఆగకుండా ఈ నెలాఖరులోగా తాత్కాలిక వసతులతో క్యాంటీన్లు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. మరో వారం రోజుల్లో మొదటి విడతగా ఎన్ని ప్రారంభిస్తారో అన్నదానిపై స్పష్టత రానున్నది. పట్టణాల్లో 216, గ్రామీణ ప్రాంతాల్లో 152 ప్రారంభించాలన్నది లక్ష్యం.

Link to comment
Share on other sites

On 1/17/2019 at 6:39 PM, sonykongara said:

Villages lo antha pedda ga success avvavu అని నా వుద్దేశం... Districts lo main towns n head quarters lo isthe chalu.. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...