Jump to content

NTR Anna canteens


sonykongara

Recommended Posts

రాష్ట్రవ్యాప్తంగా 200 అన్న క్యాంటీన్లు
రెండు నెలల్లోగా ప్రారంభం
ప్రధాన రహదారుల నిర్మాణం 3 నెలల్లో పూర్తి
మంత్రి నారాయణ వెల్లడి
జనవరి నుంచి పంచదార: మంత్రి పుల్లారావు
14ap-state1a.jpg

మంగళగిరి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 200 అన్న క్యాంటీన్లు రెండునెలల్లోగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో అన్న క్యాంటీన్‌ను మంత్రి నారాయణ, పుల్లారావుతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయన్నారు. కొత్తగా ప్రవేశపెట్టే క్యాంటీన్లలో భోజనం, కూరలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • Replies 559
  • Created
  • Last Reply
  • 4 weeks later...

క్యాంటీన్లు ప్రారంభం 
33 పురపాలికల్లో సొంతభవనాల ఏర్పాటు: మంత్రి నారాయణ
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 33 పురపాలిక(మున్సిపాలిటీ)ల్లో జూన్‌ 2న 200 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఇందుకోసం ఆయా పురపాలికల్లో స్థలాల ఎంపిక పూర్తయిందన్నారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘బెంగళూరులో ఇందిరమ్మ క్యాంటీన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రీ-కాస్ట్‌ టెక్నాలజీతో నిర్మించిన సొంతభవనాల్లో వాటిని నిర్వహిస్తోంది. మంగళవారం వాటిని మేం పరిశీలించాం.. బుధవారం ఉదయం ఆ రాష్ట్ర అధికారులతో సాంకేతిక విధానాలపై చర్చించాం. అదే విధానంలో మన రాష్ట్రంలోనూ అన్న క్యాంటీన్లకు భవనాలు నిర్మించవచ్చు. దీనిపై ముఖ్యమంత్రికి వివరించి ఖరారు చేస్తాం. తమిళనాడులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నభోజనం పెడుతుండగా..బెంగళూరులో మూడు పూటలా ఆహారాన్నందిస్తున్నారు. మనవద్ద ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇవ్వాలని అనుకుంటున్నాం.  ఆహారాన్ని ఎవరు సరఫరా చేస్తారనేదీ టెండర్ల ద్వారా నిర్ణయిస్తామ’’ని మంత్రి తెలిపారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...

Anna Canteens to be launched by June 2 all over the state

http://www.thehansindia.com/assets/anna_canteens_7110.jpg

Anna Canteens to be launched by June 2 all over the state

Ongole: The much-awaited launch of Anna Canteens is expected to be launched by June 2 in Ongole along with other municipalities in the state. The government is yet to take a decision on the Akshayapatra Foundation, which has shown interest to provide tasty meals to the public. In many urban local Modies, the tenders which were submitted for the construction of Anna Canteens will be opened on Saturday. 

The Telugu Desam government in the state had announced the setting up of Anna Canteens long ago, but the finalisation of the menu, agencies and financial elements like subsidy have been pending since then. In the meantime, the Telangana government has introduced budget canteens in Hyderabad in partnership with Akshayapatra Foundation and named them as Annapurna canteens.

After Mangalagiri MLA Ramakrishna announced a budget canteen, the government decided to push the Anna Canteens file and sent a group of municipal commissioners to Chennai and Hyderabad to know the modalities and maintenance details of the budget canteens. The commissioners have submitted the report to the Chief Minister long ago, with their suggestions.

The municipal commissioners suggested one Anna Canteen per every 50,000 population but the Chief Minister is interested in setting up one for every 35,000 people.  The Akashyapatra Foundation spends Rs 23 per plate, while the GHMC provides Rs 18 subsidy. The Chennai municipal corporation is spending Rs. 128 crores as a subsidy but is requesting the state to share the burden.

As the Rajanna canteen at Mangalagiri has been running successful, the Giddalur YSRCP leader Kamuri Ramanareddy and Ongole MP YV Subbareddy inaugurated Rajanna Praja Bhojanasala last week. As the pressure is mounting on, the government asked the local Modies to complete the construction of buildings before it takes a decision on the agency.

Sankranti Venkata Krishna, Commissioner of Ongole Municipal Corporation said, ``We have finalised four places in Ongole to run the Anna Canteens. These canteens will be opened at Raitubazaar in Kothapatnam Bus stand area, Bapuji Market, New Vegetable Market and Kurnool Road Flyover area.

The agency which will be finalised by the government will supply food to these canteens from a centralised canteen in the town. The canteens will supply 3 idlies or upma or pongal for breakfast, 400 gm rice, pappu, curry, rasam and butter milk for lunch and 3 pulkas and curry for dinner at the cost just Rs 5.”

Link to comment
Share on other sites

అన్న ఎన్టీఆర్‌ క్యాంటీన్... జూన్‌ 2న ప్రారంభం... ధరల వివరాలిలా..

* ఉదయం ఇడీ, ఉప్మా, పొంగల్‌.. వీటిల్లో ఏదో ఒకదానిని రూ.5కే అందజేస్తారు.

* మధ్యాహ్నం సాంబారన్నం రూ.7.50, పెరుగన్నం, పులిహోరా రూ.6.50.

* రాత్రి రెండు చపాతీలు, కాయగూర రూ.7.50.

https://pbs.twimg.com/media/Db5QI9eX0AAyfwX.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...