Jump to content

సాగర్‌, శ్రీశైలం మాకు ఇచ్చేయండి

sonykongara

Recommended Posts

సాగర్‌, శ్రీశైలం మాకు ఇచ్చేయండి
12-12-2017 05:33:49
 
  • కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ సాక్షి అఫిడవిట్‌
న్యూఢిల్లీ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ తరఫు సాక్షి, సాగునీటి రంగ నిపుణుడు ఘనశ్యామ్‌ ఝా సోమవారం కృషా ్ణట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్‌ పరిధిలో తెలంగాణలో 68.5 శాతం భూమి ఉండగా ఏపీలో 31.5 శాతమే ఉందని, జనాభా ప్రకారం చూసుకున్నా కృష్ణా బేసిన్‌ పరిధిలో తెలంగాణలో 2 కోట్ల మంది ఉంటే ఏపీలో 78 లక్షలు మాత్రమే ఉన్నారని తెలిపారు.
 
ఈ లెక్కల ప్రకారం తెలంగాణకు 574.6 టీఎంసీలు దక్కాలని, ఏపీకి 263.4 టీఎంసీలు వాటా వెళ్లాల్సి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, నిర్దేశిత నీటి కేటాయింపులను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాడుకునే స్వేచ్ఛ సంబంధిత రాష్ట్రానికి ఉంటుందని ఏపీ తరఫున కృష్ణా ట్రైబ్యునల్‌లో సాక్షి, సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావు స్పష్టం చేశారు.
 
రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదుట ఏపీ సాక్షిని తెలంగాణ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ సోమవారం క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. ఈ సందర్భంగా వైద్యనాథన్‌.. కేటాయింపులు లేని హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు ఎందుకు నీటిని విడుదల చేశారని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

46 minutes ago, sonykongara said:

Ee Sakshi endi :atwitsend:

aa Inka m anipistundi ee TrS n co ki

Link to comment
Share on other sites

https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/nagarjuna-sagar-dam-water-consumption-is-936-tmc-water-1-2-561816.html

inka polavaram complete avvaledu..80 tmc using anta...Seems TG is more confident on polavaram than out jaffas.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా మరో 80 టీఎంసీల గోదావరిజలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నది. స్థానిక నీటి వనరుల ద్వారా 75 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. మొత్తంగా 235 టీఎంసీలు (80+80+75) నీటి లభ్యత ఉన్నది.

దీనితోపాటు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి.. సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలోకి నాగార్జునసాగర్ ఎడమ, కుడికాల్వతో కృష్ణా డెల్టా కింద ఉన్న ఆయకట్టు భూములు కూడా వస్తున్నందున వాటిని కూడా సేకరిస్తున్నారు. ఇలా ఈ మూడింటి కింద ఉన్న 5,42,799 ఎకరాల భూమి సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. తద్వారా 50.2 టీఎంసీల సాగునీటి అవసరం ఇకపై ఉండదు.

Link to comment
Share on other sites

1 hour ago, Jeevgorantla said:

50 TMC avasaram undadu ani velle certifying aa :kick::buttkick:

Link to comment
Share on other sites

7 hours ago, Jeevgorantla said:

https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/nagarjuna-sagar-dam-water-consumption-is-936-tmc-water-1-2-561816.html

inka polavaram complete avvaledu..80 tmc using anta...Seems TG is more confident on polavaram than out jaffas.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా మరో 80 టీఎంసీల గోదావరిజలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నది. స్థానిక నీటి వనరుల ద్వారా 75 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. మొత్తంగా 235 టీఎంసీలు (80+80+75) నీటి లభ్యత ఉన్నది.

దీనితోపాటు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి.. సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలోకి నాగార్జునసాగర్ ఎడమ, కుడికాల్వతో కృష్ణా డెల్టా కింద ఉన్న ఆయకట్టు భూములు కూడా వస్తున్నందున వాటిని కూడా సేకరిస్తున్నారు. ఇలా ఈ మూడింటి కింద ఉన్న 5,42,799 ఎకరాల భూమి సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. తద్వారా 50.2 టీఎంసీల సాగునీటి అవసరం ఇకపై ఉండదు.

enti polavaram 80 TMC+ Pattiseema 80 TMC na? 

capital valana 5.4 lac acres farm land potunda? poni Amaravati antha size grow avutundi anukundam (3 times bigger than Hyderabad). antha jananiki drinking water avasaram leda? Hyderabad is using around 45 TMC water. So CRDA ki 100 TMC kavali, so please increase the allocation by 50 TMC. 

Link to comment
Share on other sites

54 minutes ago, AnnaGaru said:

AP response lo idi undali

Gorrelu,barrelu icharu kada so farming tagguddi oka 4-5 lakh acres lo

Haritha haram lo 40 crores saplings pettaru kada so akkada inko 2 lakh acres ki water cut cheyochu

Ayithe super. Valla basha lone cheppali

Link to comment
Share on other sites

మిగులు జలాల విడుదల 880 అడుగులపైనే కదా!
13-12-2017 02:04:12
 
  • ప్రాజెక్టు నిర్మాణాలూ అలాగే ఉండాలి కదా!?
  • బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌లో తెలంగాణ తరఫున ప్రశ్న
  • తదుపరి విచారణ జనవరి 31-ఫిబ్రవరి 2 మధ్య!!
న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మిగులు జలాలపై ఆధారపడే ప్రాజెక్టులకు శ్రీశైలంలో నీటిమట్టం 880 అడుగులకుపైన ఉన్నప్పుడే నీటి విడుదలకు అవకాశం ఉండేలా నిర్మించాలి కదా అని ఏపీ ప్రభుత్వ సాక్షి, సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావుని తెలంగాణ తరఫు న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ ప్రశ్నించారు. దాంతో, అది డిజైనర్‌ చాయి్‌సని బట్టి ఉంటుందని, దాంతోపాటు చెన్నైకి నికర జలాల సరఫరా కూడా జరగాలి కదా అని సుబ్బారావు సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి విచారణ జరుపుతున్న జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదుట రెండోరోజు విచారణ కొనసాగింది. ఏపీ సాక్షిని తెలంగాణ న్యాయవాది క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనే తెలంగాణకు అన్యాయం చేశారనే అంశంపై ఎక్కువగా దృష్టిసారించారు. ఆ దిశగానే ప్రశ్నలు అడిగారు. ఏపీ తరఫు సాక్షిని మొత్తం 37 ప్రశ్నలు అడగగా, కొన్నిటికి సాంకేతికంగా సమాధానం ఇచ్చినా.. మరికొన్నిటికి వివరాలు లేవని, ఇంకొన్నిటికి న్యాయపరమైన అంశాలున్నాయని జవాబు చెప్పారు. ఈ సందర్భంలో ఇరు పక్షాలు, న్యాయమూర్తులు కూడా నవ్వడం విశేషం.
 
ఆ పేరా ఏమైంది!?
ఎస్‌ఎల్‌బీసీ నివేదికలో ఒక పేరాని దాచిపెట్టి ఎందుకు సమర్పించారని ఏపీ సాక్షిని వైద్యనాథన్‌ ప్రశ్నించారు. ఇందుకు ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ‘‘అటువంటి వాటికి ఆయన ఎలా సమాధానం చెప్పగలరు? ఇలాంటి చాలా విచిత్రాలు గమనించాం. అయినా, ఆ విషయాలను ఇక్కడ అడగడం సరికాదు’’ అని వ్యాఖ్యానించింది. దానికి వైద్యనాథన్‌ స్పందిస్తూ.. పోలవరం నుంచి నీటిని తీసుకునే అంశం ఉండటంతోనే ఆ పేరాని తీసేశారని, తెలంగాణ అసలు నివేదికను సమర్పించిందని, ఏపీ కావాలనే ఇలా చేసిందని చెప్పారు. దానికి ఏపీ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఏకే గంగూలీ వివరణ ఇస్తూ, తెలంగాణ ఇచ్చిన నివేదికకు, ఈ నివేదికకు పదేళ్ల వ్యత్యాసం ఉందని, పైగా అది పూర్వపు ఏపీ ప్రభుత్వంలో రూపొందించిందని, దానికి ఇద్దరికీ బాధ్యత ఉంటుందని చెప్పారు. కాగా, సుప్రీం కోర్టులో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేసు విచారణ ఉండటంతో ట్రైబ్యునల్‌ విచారణను గంట ఆలస్యంగా ప్రారంభించారు.
 
మూడో రోజైన బుధవారం కేవలం ఒక పూట మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. తమ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ పాల్గొనకపోవచ్చని ట్రైబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది. తర్వాతి విచారణ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉండొచ్చని ధర్మాసనం తాత్కాలిక తేదీలను ప్రకటించింది. మూడు సెషన్ల నుంచి కొనసాగుతున్న ఏపీ సాక్షి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ బుధవారం, జనవరి 31న జరిగే విచారణతో ముగిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ తరఫు న్యాయవాదులు తెలిపారు.
 
Link to comment
Share on other sites

మిగులు జలాల విడుదల 880 అడుగులపైనే కదా!
13-12-2017 03:43:54
 
  • ప్రాజెక్టు నిర్మాణాలూ అలాగే ఉండాలి కదా!?
  • బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌లో తెలంగాణ తరఫున ప్రశ్న
  • అది డిజైనర్‌ చాయిస్‌ అన్న ఏపీ తరఫు సాక్షి
న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మిగులు జలాలపై ఆధారపడే ప్రాజెక్టులకు శ్రీశైలంలో నీటిమట్టం 880 అడుగులకుపైన ఉన్నప్పుడే నీటి విడుదలకు అవకాశం ఉండేలా నిర్మించాలి కదా అని ఏపీ ప్రభుత్వ సాక్షి, సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావుని తెలంగాణ తరఫు న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ ప్రశ్నించారు. దాంతో, అది డిజైనర్‌ చాయి్‌సని బట్టి ఉంటుందని, దాంతోపాటు చెన్నైకి నికర జలాల సరఫరా కూడా జరగాలి కదా అని సుబ్బారావు సమాధానం ఇచ్చారు.
 
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి విచారణ జరుపుతున్న జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదుట రెండోరోజు విచారణ కొనసాగింది. ఏపీ సాక్షిని తెలంగాణ న్యాయవాది క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనే తెలంగాణకు అన్యాయం చేశారనే అంశంపై ఎక్కువగా దృష్టిసారించారు. ఆ దిశగానే ప్రశ్నలు అడిగారు. ఏపీ తరఫు సాక్షిని మొత్తం 37 ప్రశ్నలు అడగగా, కొన్నిటికి సాంకేతికంగా సమాధానం ఇచ్చినా.. మరికొన్నిటికి వివరాలు లేవని, ఇంకొన్నిటికి న్యాయపరమైన అంశాలున్నాయని జవాబు చెప్పారు. ఈ సందర్భంలో ఇరు పక్షాలు, న్యాయమూర్తులు నవ్వడం విశేషం.
 
ఆ పేరా ఏమైంది!?
ఎస్‌ఎల్‌బీసీ నివేదికలో ఒక పేరాని దాచిపెట్టి ఎందుకు సమర్పించారని ఏపీ సాక్షిని వైద్యనాథన్‌ ప్రశ్నించారు. ఇందుకు ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ‘‘అటువంటి వాటికి ఆయన ఎలా సమాధానం చెప్పగలరు? ఇలాంటి చాలా విచిత్రాలు గమనించాం. అయినా, ఆ విషయాలను అడగడం సరికాదు’’ అని వ్యాఖ్యానించింది. దానికి వైద్యనాథన్‌ స్పందిస్తూ.. పోలవరం నుంచి నీటిని తీసుకునే అంశం ఉండటంతోనే ఆ పేరాని తీసేశారని, తెలంగాణ అసలు నివేదికను సమర్పించిందని, ఏపీ కావాలనే ఇలా చేసిందని చెప్పారు. తర్వాతి విచారణ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉండొచ్చని ధర్మాసనం ప్రకటించింది.
Link to comment
Share on other sites

కృష్ణా ట్రిబ్యునల్‌లో ముగిసిన వాదనలు
13-12-2017 14:43:18
 
636487730036177138.jpg
న్యూఢిల్లీ: కృష్ణా జలాలా వివాదంలో భాగంగా బుధవారం న్యూఢిల్లీలోని కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ తరపు సాక్షి సుబ్బారావును ఈ రోజు తెలంగాణ తరపు న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్ రావులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దీనిపై తదుపరి విచారణ జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు, ఫిబ్రవరి 22 నుంచి రెండు రోజుల పాటు జరుగనుంది. తదుపరి విచారణలోనూ తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...